నాగార్జున వ‌ర్సెస్ అనుష్క‌…. త‌ప్ప‌దా..!

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోన్న జేజ‌మ్మ అనుష్క ఈ రోజు ఈ రేంజ్‌లో ఉందంటే దానికి కార‌ణం కింగ్ నాగార్జునే అన్న‌ది ఓపెన్‌గా ఒప్పుకోవాల్సిన విష‌యం. సూప‌ర్ సినిమాతో అనుష్క‌ను హీరోయిన్‌ను చేస్తే ఈ రోజు అనుష్క టాలీవుడ్ జేజ‌మ్మ‌గా ఓ టాప్ హీరోయిన్ అయిపోయింది. ప్ర‌స్తుతం అనుష్క సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్‌. నాగార్జున అంటే అనుష్క‌కు ఎంతో రెస్పెక్ట్‌. ఇదిలా ఉంటే ఇప్పుడు నాగార్జున వ‌ర్సెస్ అనుష్క ఈ ఇద్ద‌రి మ‌ధ్యా […]

బోయపాటి వెంట పడుతున్న భడా హీరో

టాలీవుడ్ కింగ్ నాగార్జున త‌న కొడుకుల కెరీర్‌పై ఇటీవ‌ల ఎంత‌గా కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నా వాళ్లు స‌రిగా నిల‌దొక్కుకోలేక‌పోతున్నారు. పెద్ద కుమారుడు నాగ‌చైత‌న్య ఇప్ప‌ట‌కీ స్టార్‌డ‌మ్ తెచ్చుకోలేదు. ఇక అఖిల్ తొలి సినిమాకు ఎంత హంగామా చేసినా డిజాస్ట‌ర్ అయ్యింది. దీంతో నాగ్ ఇటీవ‌ల వీరిద్ద‌రికి స్టార్‌డ‌మ్ తెచ్చేందుకు చాలా కేర్ తీసుకుంటున్నాడు. చైతు న‌టించిన లేటెస్ట్ మూవీ రారండోయ్ వేడుక చూద్దాం సినిమా నిర్మాణ వ్య‌వ‌హారాల‌తో పాటు ప్ర‌మోష‌న్ త‌దిత‌ర అంశాల్లో నాగ్ చాలా స్పెష‌ట్ ఇంట్ర‌స్ట్ […]

రాజ‌మౌళి క‌టాక్షం కోసం అల్లు వారి ప్ర‌ద‌క్షిణ‌లు

బాహుబ‌లికి ముందు వ‌ర‌కు రాజ‌మౌళి కేవ‌లం తెలుగు ప్రేక్ష‌కులకు మాత్ర‌మే తెలిసిన ద‌ర్శ‌కుడు. బాహ‌బ‌లి 1, 2ల త‌ర్వాత రాజ‌మౌళి పేరు విశ్వ‌వ్యాప్త‌మైంది. బాహుబ‌లి రెండు పార్టుల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు క‌లుపుకుంటే రూ. 2100 కోట్ల వ‌సూళ్లు ఈ సినిమా సొంత‌మ‌య్యాయి. బాహుబ‌లి 2 ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 1500 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి బాలీవుడ్ సినిమాల‌కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది. బాహుబ‌లి 2 అంచ‌నాల‌కు మించి ఆడేసింది. దీంతో ఇప్పుడు […]

అఖిల్‌, విక్రమ్‌ మల్టీ స్టారర్‌

అఖిల్‌, విక్రమ్‌ కుమార్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అది మల్టీస్టారర్‌ మూవీ అని టాక్‌ వినిపిస్తోంది. అయితే మల్టీస్టారర్‌ అంటే మరో స్టార్‌ ఎవరో అనుకునేరు. అది కింగ్‌ నాగార్జున. కొడుక్కి హిట్‌ ఇవ్వడం కోసం డైరెక్ట్‌గా నాగార్జునే రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున ఫుల్‌ లెంగ్త్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తారట. ‘మనం’ సినిమాలో అఖిల్‌తో కలిసి నటించాడు నాగార్జున. అయితే అందులో అఖిల్‌ది గెస్ట్‌ రోల్‌. కానీ ఈ సినిమాలో ఇద్దరివీ […]

వదిన మరిది ల షాపింగ్ మాల్

నిండా మునిగాక చలేంటి అన్న చందంగా అక్కినేని వారింట నాగ చైతన్య ,సమంత ల వ్యవహారం తయారైంది.మొదట్లో సినిమా హాళ్ళో,షాపింగ్ మాల్లో.. ఇలా ఒకటా రెండా ఎక్కడ చూసినా ఎంత ఎవరికీ కనపడకుండా తిరగాలనుకున్నా ఎవరో ఒకరికంటపడటం అది మొత్తం వైరల్ గా మారడం జరుగుతూ వచ్చింది.ఇంత జరుగుతున్న అవును అది నిజమని కానీ,లేదు అంతా ఒట్టిదే అనిగాని ఎవ్వరూ దీనిపై మాట్లాడలేదు. ఆ తరువాత సీన్ మారింది.మెల్లిగా సమంతా చెప్పి చెప్పక నేను లవ్ లో […]

అఖిల్‌ రీ-లాంఛ్‌: నాగ్‌ ఫుల్‌ హ్యాపీ.

తొలి సినిమా ‘అఖిల్‌’ నిరాశపరిచిన విషయంపై నాగార్జున స్పష్టతనిచ్చాడు. మామూలుగా అయితే సినీ పరిశ్రమలో వైఫల్యాల్ని ఎవరూ ఒప్పుకోరు. కానీ నాగార్జున అలా కాదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తాడాయన. అందుకే అఖిల్‌ తొలి సినిమా వైఫల్యాన్ని ఒప్పుకుంటూ, రీ-లాంఛ్‌కి అఖిల్‌ని సిద్ధం చేసినట్లు ప్రకటించాడు. ‘మనం’ వంటి పెద్ద హిట్‌ అందించిన విక్రమ్‌ కుమార్‌ చేతుల్లో అఖిల్‌ని పెడుతున్నట్లు అభిమానుల్ని ఉద్దేశించి ప్రకటించిన నాగార్జున, ఈ సినిమాతో కొత్త స్టార్‌ పరిచయమవుతున్నాడు, అతనే అఖిల్‌ అని చెప్పడం […]

క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్‌ సినిమా

అఖిల్‌ రెండో సినిమాపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పట్నుంచో చాలా మంది సీనియర్‌, జూనియర్‌ డైరెక్టర్స్‌ను పరిశీలనలో పెట్టాడు అఖిల్‌. చాలా కథలు వింటూ వస్తున్నాడు. చివరికి ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమా డైరెక్టర్‌ హను రాఘవపూడిని దాదాపుగా ఖరారు చేసినట్లే అనే వార్తలు వచ్చాయి. ఈ కాంబినేషన్‌లో ఒక రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ తెరకెక్కబోతోందనే టాక్‌ వినిపించింది. కానీ ఇందులో కూడా వాస్తవం లేదనిపిస్తోంది. కొత్తగా మరో స్టోరీకి అఖిల్‌ ఓకే చేసినట్లుగా […]

కొడుకుల వివాహాలపై నాగ్ క్లారిటీ

ఈమధ్య కాలం లో ఎక్కడ చుసిన నాగార్జున కొడుకుల వివాహం గురించే మాట్లాడుతున్నారు. అందులోనూ నాగచైతన్య , సమంతల పెళ్లి గురించి అయితే రోజుకొక గాసిప్ వినిపిస్తూవుంది. ఇదిలావుంటే మధ్యలో అఖిల్ ప్రేమ, పెళ్లి గురించి కూడా కొన్ని గాసిప్స్ వచ్చాయి. ఈ రెండు పెళ్లిళ్ల పై అనేక రూమర్స్ వచ్చాయి అయితే నాగార్జున ఈ రెండు పెళ్లిళ్ల పై ఒక క్లారిటీ ఇచ్చేసారు. ఈ నెల 29న ఆయన 57వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ […]

అఖిల్‌ సినిమాకి నిర్మాత ఎవరంటే!

అఖిల్‌ తొలి సినిమా ‘అఖిల్‌’ నిరాశ పరచడంతో రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నాగార్జున ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాతో బిజీగా ఉండడంతో అఖిల్‌ సినిమా బాధ్యతల్ని అమలకి అప్పగించాడని తెలియవస్తోంది. అమల దగ్గరుండి తన కుమారుడి సినిమా బాధ్యతల్ని చూసుకుంటుందట. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా అన్నపూర్ణా బ్యానర్‌లో రూపొందుతోంది. అఖిల్‌ పక్కన హీరోయిన్లుగా మెహరీన్‌, ప్రగ్యా జైశ్వాల్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తొలి సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌నే చేసినా […]