అఖిల్ ” లెనిన్ ” పై అదుర్స్ అప్డేట్.. ఫ్యాన్స్ కు పండగే

అక్కినేని న‌టవారసుడిగా.. నాగార్జున చిన్న కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అఖిల్. అయితే మొదటి సినిమాతో ఆడియన్స్ లో మంచి హైప్‌ను క్రియేట్ చేసినా.. ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే.. పలు సినిమాలతో సక్సెస్ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే.. ఇప్పటివరకు అఖిల్ కెరీర్‌లో ఒక్కసరైనా హిట్ కూడా లేకపోయినా.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే.. తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇవ్వాలని […]

టాలీవుడ్‌లో నయా ట్రెండ్ .. రఫ్ అండ్ రగడ్ లుక్ లో టాలీవుడ్ హీరోలు..!

ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త ట్రెండ్‌ మొదలైంది. చిన్న హీరోలు.. పెద్ద హీరోలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఊర మాస లుక్ లోకి మారిపోతున్నారు. ర‌ఫ్ అండ్ ర‌గ‌డ్‌ లుక్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే.. ఇలా రఫ్ అండ్ రగడ్‌ లుక్‌లో నటించి పలువురు స్టార్ హీరోస్ హిట్స్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే.. మిగతా హీరోలు సైతం ఇదే బాటలో జర్నీ మొదలుపెట్టారు. హిట్ కోసం అవసరమైతే ఎలాంటి […]