అఖండ 2 వీడిన సస్పెన్స్.. టికెట్ ధరలు పెంచుతూ ఏపీ గవర్నమెంట్ జీవో..!

గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ – బోయపాటి కాంబోలో రూపొందిన అఖండ 2 పై ఆడియోస్లో పిక్స్ లెవెల్ అంచ‌నాలు నెల‌కొన్నాయి. కాగా.. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాలు కొన్ని కారణాలతో స‌డ‌న్గా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అనే సస్పెన్స్ అందరిలో ను మొదలైంది. తాజాగా ఈ వివాదాన్ని క్లియర్ చేసిన మేకర్స్.. జనవరి 12న అంటే శుక్రవారం వరల్డ్ వైడ్ […]

అఖండ 2 కోర్ట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా.. అక్కడ మాత్రం రెడ్ సిగ్నల్..!

బాలయ్య – బోయపాటి కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 సినిమాకు ఈరోజ్‌ సంస్థతో నడుస్తున్న వివాదం కొలిక్కి వచ్చింది. ఈరోజు కోర్టులోను ఈ విషయంపై లైన్ క్లియర్ అయింది. సినిమా రిలీజ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 12న‌ సినిమాలు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయాలని.. ఇక 11న రాత్రి 10 గంటల నుంచి ప్రీమియర్స్ చేయడానికి అంత సిద్ధం చేస్తున్నట్లు టాక్ తెగ వైరల్ గా మారుతుంది. త్వరలోనే […]

అఖండ 2 ఎఫెక్ట్.. వెండితెరకు నేనంటే ఎందుకంత ద్వేషం అంటూ యంగ్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్..!

ప్రస్తుతం సోషల్ మీడియా అంతా హాట్ టాపిక్‌గా మారుతున్న విషయమే అఖండ 2 వాయిదా. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎప్పుడు ఏం జరగబోతుందో ఊహించలేని పరిస్థితి. వారికైనా ఫైనాన్స్ ఈష్యులతో సడన్ షాక్‌లు తగులుతున్నాయి. అలా.. అఖండ 2.. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా రిలీజ్ కు కొద్దిగా గంటల ముందు ఈరోజు సంస్థతో ఉన్న సమస్య కారణంగా అఖండ 2 ఆగిపోయింది. అయితే.. తాజాగా ఈ […]

” అఖండ 2 ” మూవీ వీక్షించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్.. రియాక్షన్ ఇదే..!

రాష్ట్ర స్వయంసేవక్ సంఘ చీఫ్ అయినా మోహన్ భగవత్ కొద్ది గంటల క్రితం నందమూరి నట‌సింహం బాలకృష్ణ నటించిన అఖండ 2ను విక్షించారు. ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో స్పెషల్ సోను నిర్వహించారు మేకర్స్. ఈ షోను మోహన్ భగవత్ తో పాటు.. అఖండ 2 దర్శకుడు బోయపాటి శ్రీను.. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా సినిమాను వీక్షించారు. ఇక సినిమా స్క్రీనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అఖండ 2 మూవీ పై తన రివ్యూ షేర్ చేసుకున్నారు మోహన్ […]

అఖండ 2 వివాదాలు క్లియర్.. మరికొద్ది గంటలోనే రిలీజ్..!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, బోయపాటి శీను కాంబోలో అఖండ 2 తాండవం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫైనాన్స్ ఇష్యులతో సినిమా రిలీజ్‌కు కొద్ది గంటల ముందు సడన్గా వాయిదా పడడంతో.. ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. అయితే.. తాజాగా ఈ సినిమా వివాదాలు సద్దుమణిగాయని.. రిలీజ్‌కు రంగం సిద్ధమైనట్లు టాక్‌ నడుస్తుంది. ఓవర్సీస్‌లో రిలీజ్‌కు కాస్త ఇబ్బంది అవుతుందన్న ఒక్క కారణం తప్ప.. ఈ సినిమాను మరో మూడు రోజుల్లో.. అంటే డిసెంబర్ 12న […]

బాలయ్య సెన్సేషనల్ డెసిషన్స్.. ఇక ముందు గానే ప్రతి సినిమా కోసం అలా..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న న్యూస్ అఖండ 2 వాయిదా. నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా, బోయపాటి శీను డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే.. సినిమా బుకింగ్స్ ఓపెనై.. రికార్డు లెవెల్‌లో టికెట్లు కూడా అమ్ముడుపోయాయి. అయితే.. చివరి క్షణంలో సినిమా వాయిదా పడడం నందమూరి అభిమానులకే కాదు.. ఇండస్ట్రీకి కూడా బిగ్ షాక్‌గా మారింది. ఈ క్రమంలోనే.. బాలయ్య అభిమానులు […]

అఖండ 2 కు కొత్త సమస్యలు.. ఇప్పట్లో రిలీజ్ కష్టమేనా..?

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి హ్య‌ట్రిక్‌ కాంబోలో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం చివరి నిమిషంలో రిలీజ్‌కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో.. ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈనెల 5న‌ ప్రపంచవ్యాప్తంగా సినిమా అన్ని భాషల్లోను గ్రాండ్గా రిలీజ్ కావలసి ఉండగా.. నిర్మాతలకు ఉన్న ఫైనాన్స్ సమస్యలతో.. కోర్ట్ ఈ సినిమా రిలీజ్ ను ఆపేసింది. ఓ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా మొద‌లై.. తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో టికెట్లు […]

అఖండ 2: నెట్‌ఫ్లిక్స్ లెక్కలో బిగ్ ఛేంజ్.. నిర్మాతలకు భారీ లాస్ తప్పదా..!

సాధారణంగా సినిమా రిలీజ్ సడన్గా వాయిదా పడింది అంటే అది ఫ్యాన్స్‌కు బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్‌గా మిగిలిపోతుంది. కానీ.. అఖండ 2 విషయంలో మాత్రం.. అది నిర్మాతలకే భారీ లాస్ వచ్చేలా చేస్తుంది. ఊహించని విధంగా రిలీజ్ డేట్ మారడంతో.. దాని ప్రభావం నేరుగా బిజినెస్ స్టిల్స్‌పై పడింద‌ట‌. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పుడు అఖండ 2 మేకర్స్‌కు భారీ తలనొప్పిగా మారిందట. డేట్ మారితే అంతా సెట్ అవుతుందనుకుంటే.. అసలు సమస్య ఇక్కడే […]

అఖండ 2 వాయిదా పై రాజాసాబ్ ప్రొడ్యూసర్ ఆవేదన.. పోస్ట్ వైరల్..!

బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రూనొందిన మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 సడన్గా వాయిదా పడిన‌ సంగతి తెలిసిందే. రిలీజ్ కొద్ది గంటల ముందు.. ఓ స్టార్ హీరో సినిమా ఇలా ఆగిపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. కారణం ఏదైనా.. స్టార్ హీరో సినిమా ఇలా ఆగిపోవడం అనేది నిజంగా బిగ్ షాక్‌. అఖండ 2 రిలీజ్‌ ఆగడంపై తాజాగా టాలీవుడ్ బ‌డా నిర్మాత‌.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత.. టీజీ విశ్వప్రసాద్ రియాక్ట్ అయ్యారు. […]