సింహా, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత బాలయ్య – బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండ 2 తాండవం. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే.. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ అవుతుందని అంతా భావించినా.. అనూహ్య కారణాలతో సినిమా ఆగిపోయింది. నిర్మాత పాత అప్పుల క్లియరెన్స్ రావాల్సింది.. కానీ వాళ్లు అప్పు క్లియర్ చేయకపోవడంతో హైకోర్టులో బ్యానర్ పై కేసు వేయడం.. సినిమా ఆపేయాలని […]
Tag: akhanda 2 new release date
అఖండ 2.. రిలీజ్ డేట్ విషయంలో ఆ బిగ్ మిస్టేక్..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అఖండ విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్‌కే కాదు.. మాస్ మూవీ లవర్స్‌ను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే.. తాజాగా ఈ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ గా అఖండ 2 రూపొందించనున్నారు. ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ హైప్ మొదలైంది. ఇలాంటి […]


