అఖండ 2 వాయిదా పై రాజాసాబ్ ప్రొడ్యూసర్ ఆవేదన.. పోస్ట్ వైరల్..!

బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రూనొందిన మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 సడన్గా వాయిదా పడిన‌ సంగతి తెలిసిందే. రిలీజ్ కొద్ది గంటల ముందు.. ఓ స్టార్ హీరో సినిమా ఇలా ఆగిపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. కారణం ఏదైనా.. స్టార్ హీరో సినిమా ఇలా ఆగిపోవడం అనేది నిజంగా బిగ్ షాక్‌. అఖండ 2 రిలీజ్‌ ఆగడంపై తాజాగా టాలీవుడ్ బ‌డా నిర్మాత‌.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత.. టీజీ విశ్వప్రసాద్ రియాక్ట్ అయ్యారు. […]

అఖండ 2 వాయిదా.. నాకు జరిగిన అతి మంచి విషయం అదే.. ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, బోయపాటి మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 వాయిదా పడడం.. ఫ్యాన్స్‌కు ఎలాంటి బిగ్‌షాక్‌ ఇచ్చిందో తెలిసిందే. మొదట ప్రీమియ‌ర్స్‌ ఆపేసిన మేకర్స్.. మరికొద్ది గంట‌ల్లోనే పూర్తి సినిమాను వాయిదా వేసేసారు. ఇవన్నీ గంటల వ్యవధిలోనే చక చకా జరిగిపోయాయి. దీంతో.. మేకర్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వర్షం కురిసింది. అయితే.. పరిస్థితులు అంతా తెలిసిన తర్వాత కూడా.. అయ్యో పాపం అనలేదు సరికదా.. ఇంకా దుమ్మెత్తి పోశారు. నందమూరి […]

అఖండ 2నే ఈరోస్ టార్గెట్ చేయడానికి కారణం అదేనా..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో సినిమా తాజాగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈరోస్‌కు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా వాయిదా వేస్తున్న క్రమంలో.. ఈ సినిమా రిలీజ్ ఆపేయాలంటూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సినిమా వాయిదా పడిపోయింది. అయితే.. అఖండ 2నే ఈరోస్‌ టార్గెట్ చేయడానికి గల కారణమేంటో.. ఇప్పుడు నెటింట‌ వైరల్‌గా మారుతుంది. చాలాకాలంగా ఆర్థిక వివాదం చెల్లరేగుతుంది. చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు తీసి నష్టాలు వచ్చాయంటూ.. పెద్ద లాభాలు […]

అఖండ 2 వాయిదా.. టాలీవుడ్ కు ఓ గుణపాఠమా..

ఇండస్ట్రీ అంటేనే పెద్ద బిజినెస్ రంగంగా మారిపోయింది. ఒక సినిమాను నిర్మించడం అంటేనే బిగ్ టాస్క్ అంటే.. ఆ సినిమా రిలీజ్ చేయడం మరింత కష్టంగా మారింది. సినిమా రిలీజ్‌లోపు ఏ చిన్న ఇష్యూ వస్తున్న.. రిలీజ్ డేట్ పై ఆ ప్రభావం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరోల సినిమాలు సైతం అంత సిద్ధమై.. చివరకు వచ్చిన తర్వాత వాయిదా పడుతున్న పరిస్థితి. తాజాగా నందమూరి నట‌సింహం బాలకృష్ణ అఖండ 2 సినిమా వాయిదా పడిన […]

బాల‌య్య ” అఖండ 2 ” రిలీజ్ కోసం ఓ అభిమాని ఏకంగా అన్ని కోట్లు ఇచ్చాడా..?

ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోలుగా సక్సెస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక సెపరేట్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అయితే.. చాలామంది స్టార్ హీరోలు సినిమాల్లో నటించే ఫైట్, యాక్ష‌న్ సీన్స్‌ నేచురల్‌గా లేకపోయినా.. యాక్షన్ సీన్స్ అతిగా అనిపించినా.. ఎన్నో విమర్శలు ఎదురుకోవాల్సి వస్తుంది. కానీ.. ఒక్క బాలయ్య సినిమాల్లో మాత్రం ఇవన్నీ చాలా న్యాచురల్ గా ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆయన ఏది చేసినా అద్భుతమే. యాక్షన్ సీన్స్ లో బాలయ్యను […]

ఇండస్ట్రీలో అంత ఇమేజ్ ఉన్నా.. బాలయ్య ” అఖండ 2 ” విషయంలో మాట్లాడక పోవడానికి కారణం అదేనా..?

ప్రెసెంట్ ఎక్కడ చూసినా అఖండ 2 వాయిదా వార్తలు వైరల్ గా మారుతున్నాయి. డిసెంబర్ 5న రావ‌ల్సిన సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోతుందని అసలు ఎవరూ ఊహిచ్చి ఉండరు. సెట్స్ పైకి రాకముందే భారీ అంచ‌నాలు నెల‌కొల్పిన ఈ సినిమా రిలీజ్ తర్వాత కలెక్షన్లతో అదరగొడుతుందని.. ఫస్ట్ డే ఫస్ట్ షో కలెక్షన్ లెక్కలు నెటింట‌ మోత మోగిపోతాయని అభిమానులంతా భావించారు. ఇక సినిమా అర్ధాంతరగా ఆగిపోయింది. ఫైనాన్స్ షేర్, లీగల్ ఇష్యుల కారణంగా హైకోర్టు స్టే […]

అఖండ 2 వాయిదా సినిమాకు ప్లస్ అయ్యిందా.. అలాంటి రివ్యూస్ పక్కనా..?

బోయపాటి – బాలయ్య కాంబోలో రూపొందిన‌ మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2. తాజాగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న రిలీజ్‌ ప్లాన్ చేసిన ఈ సినిమా.. అనూహ్య‌ కారణాలతో వాయిదా ప‌డింది. అయితే.. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడడం కూడా ఒకందుకు మంచిదే అయింది అంటూ టాక్ తెగ వైరల్ గా మారుతుంది. నిజానికి.. అఖండ 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ అంటే సినిమాపై అంచనాలు పీక్స్ లెవెల్‌లో […]

ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు కూడా ఆ క‌ష్టాలు త‌ప్ప‌వా..?

ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలో నిర్మించడమే పెద్ద టాస్క్ అంటే ఆ సినిమాను అనుకున్న టైంకు రిలీజ్ చేయడం మరింత కష్టమైపోయింది. సినిమా సెట్స్ పై ఉన్నప్పటి నుంచి రిలీజ్ అయ్యే ముందు క్షణం వరకు కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సినిమా రిలీజ్ డేట్ పై ఆ ప్ర‌భావం ప‌డిపోతుంది. ఎంత ప్లాన్ చేసిన అనుకున్న‌ టైంకు మూవీ రావట్లేదు. ఇటీవల కాలంలో ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజై.. డేట్ అనౌన్స్ […]

అఖండ 2 పై బాలీవుడ్ క్రిటిక్ షాకింగ్ రివ్యూ.. అసలు ఊహించలేదుగా..!

గాడ్‌ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ సక్సెస్ తర్వాత రూపొందిన ప్రాజెక్ట్ అఖండ 2. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసారు. డిసెంబర్ 5న‌ సినిమా రిలీజ్ అవుతుందని ఆరాటపడ్డారు. అయితే.. వాళ్లందరికీ మేకర్స్ బిగ్ డిసప్పాయింట్ మిగిల్చారు. సినిమా వాయిదా పడింది. మొదట ప్రీమియర్ టెక్నికల్ ఇష్యూ కారణంగా ఆగిపోయాయని అనౌన్స్ చేసిన 14 రీల్స్‌ […]