నా రికార్డు బద్దలు కొట్టాలంటే అవతల కూడా నేనే ఉండాలి.. రెబల్ స్టార్ రేర్ రికార్డ్..

ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ.. ప్రస్తుతం వన్ ఇండియా లెవెల్ లో బాక్సాఫీస్ ను షేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్‌, శృతిహాసన్ కీలక పాత్రలు నటించిన ఈ సినిమాకు ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖుల ప్రశంసలు అందాయి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే తమ హీరోని ఇలాంటి మాస్ యాంగిల్ లో చాలా కాలం తర్వాత చూసాం.. ఎట్టకేలకు మా హీరో ఖాతాలో బ్లాక్ బస్టర్ పడింది అంటూ […]

మొన్నటిదాకా సొంత ఇండస్ట్రీలోనే రాణించని బాలీవుడ్ సినిమాలు.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీని షేక్.. అవేంటంటే..

ప్రపంచం మొత్తం ఒకప్పుడు ఇండియా సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమాలే అనుకునేవారు. కానీ ప్రముఖ దర్శకుడు రాజమౌళి ద్వారా సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగా ఇండియా సినిమా అంటే మేము కూడా ఉన్నాము అని తెలియచెప్పాయి. ఆయన డైరెక్ట్ చేసిన బాహుబలి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తరువాత వచ్చిన కేజిఎఫ్, కాంతారా, ఆర్ఆర్ఆర్ లాంటి ఎన్నో సినిమాలు సౌత్ ఇండస్ట్రీ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాయి. ఇదే నేపథ్యంలో బాలీవుడ్ […]

ఫస్ట్ వీకే హైయ్యెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన టాప్ టాలీవుడ్ మూవీస్ ఇవే..

2023వ సంవత్సరంలో టాలీవుడ్ లో రిలీజ్ అయిన చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి . ఇక కొన్ని సినిమాలయితే ఫస్ట్ వీక్ లోనే భారీగా కలెక్షన్లు సంపాదించి బాక్సఫీస్ వద్ద హంగామా చేసాయి. ప్రేక్షకులను అలరించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, ఫస్ట్ వీక్ లోనే భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ వాళ్తేరు వీరయ్య ‘ సినిమా గురించి మాట్లాడుకుందాం. కె.ఎస్.రమేష్ […]

అలా కనిపించేందుకు నాకేం భయం లేదంటూ ఆదిపురుష్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దీపిక పదుకొనే యాక్షన్ జానర్ వైపు వెళ్తుంటే కృతి సనన్ మాత్రం డిఫరెంట్ పాత్ ని చూజ్ చేసుకుంటుంది. ఈ అమ్మడు ఎక్కువగా ప్రాధాన్యం ఉన్న పాత్రల కోసం ఎదురుచూస్తుంది. మొదట నటిగా మంచి పేరు తెచ్చుకుంటే ఆటోమేటిక్‌గా స్టార్ రేస్ లోకి వచ్చేస్తామని ఫీల్ అవుతుంది కృతి. ఈ బాలీవుడ్ భామ కెరీర్ ప్రారంభంలో కాస్త తడిబడినప్పటికీ ఇప్పుడు మాత్రం మంచి […]

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా..?

ఆది పురుష్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఇదే మేనియా నడుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్ర బృందం. ఈ క్రమంలోనే జూన్ 6వ తేదీన మంగళవారం తిరుపతిలో ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్. ముఖ్యంగా […]