త్రివిక్రమ్ – వెంకీ మూవీ స్టోరీ లీక్.. ” ఆదర్శ కుటుంబం ” కాన్సెప్ట్ అదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా అందరూ స్టార్ హీరోల కామన్ ఫేవరెట్ అంటే విక్టరీ వెంకటేష్ పేరే వినిపిస్తోంది. ఇక విక్టరీ వెంకటేష్.. ప్రస్తుతం మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫ్యామిలీ సినిమాల హీరోగా వెంకటేష్‌కు ప్రత్యేక ఇమేజ్ ఉంది. అంతేకాదు.. ఆయన కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా ఆడియన్స్ హృదయాలను హత్తుకుంటాయి. ఇక మిక్స్డ్ […]