అతిలోక సుందరిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరు అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు శ్రీదేవి. అతిలోకసుందరిగా దేశవ్యాప్తంగా శ్రీదేవి పేరు తెచ్చుకుంది.54 ఏళ్ల వయసులో దుబాయ్ వెళ్లి బాత్ టబ్లో జారిపడి చనిపోయిన విషయం మనందరికి తెలిసిందే. శ్రీదేవి మరణం పై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ విషయం పక్కన పెడితే బాలనటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీ తో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా తన […]
Tag: actress sridevi
అతిలోక సుందరి శ్రీదేవిని అందరూ చూస్తుండగానే చెప్పుతో కొట్టి అవమానించింది ఎవరో తెలుసా..!
బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన శ్రీదేవి ఆ తర్వాత అతిలోకసుందరిగా భారతదేశంలోనే అగ్ర నటిగా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీదేవి ముందుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకునీ ఆ తర్వాత నార్త్ ఇండస్ట్రీలో కూడా తన అందం అభినయంతో అగ్ర నటిగా ఎదిగింది. అలాంటి శ్రీదేవి బాలీవుడ్ కి వెళ్ళాక అక్కడ ఎందరో అగ్ర హీరోలతో ప్రేమాయణాలు నడిపింది. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ […]
పవన్-ఎన్టీఆర్- శ్రీదేవి ఈ ముగ్గురి స్టార్స్‌లో కామన్ పాయింట్ ఇదే.. మరీ ఇంత అదృష్టవంతులా..!
చిత్ర పరిశ్రమ అంటేనే ఎవరికైనా ఎంతో ఇష్టం ఉంటుంది. సినిమా స్టార్స్ అంటే కూడా ఎంతో అభిమానం కూడా ఉంటుంది. సాధారణంగా సామాన్య ప్రజలు హీరోలను అభిమానించడం ఒక ఎత్తైతే సెలబ్రిటీలే తమ తోటి నటులను కూడా అభిమానిస్తూ ఉంటారు. అలా మన తెలుగు చిత్ర పరిశ్రమలో తమకు ఇష్టమైన నటుల పేర్లను కూడా తమ పిల్లలకు పెట్టుకున్న కొందరు స్టార్స్ ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. శ్రీదేవి : శ్రీదేవి అనే పేరు ఎంతటి […]
అతిలోక సుందరి శ్రీదేవిని అంతమంది హీరోలు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారా.. ఆ హీరోల లిస్ట్ ఇదే..!
అప్పట్లో హీరోల క్రేజ్ కేవలం ఒక ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయ్యేది.టాలీవుడ్ హీరోలకు టాలీవుడ్ లో బాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ లో క్రేజ్ ఉండేది. కానీ హీరోలకు మించిన రేంజ్‌లో అన్నీ ఇండస్ట్రీలలో కూడా స్టార్ హీరోయిన్‌గా ఏకంగా కొన్నాళ్లపాటు హవా నడిపించింది శ్రీదేవి. ఇక భారతీయ చిత్ర పరిశ్రమలో అతిలోక సుందరిగా ప్రేక్షకుల మదిలో గుడి కట్టుకుంది అని చెప్పాలి. తిరుపతి మూలాలు ఉన్న శ్రీదేవి తమిళ్‌లో ముందుగా హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. […]
వావ్: శ్రీదేవి కెరీర్‌లో ఈ ఫొటో ఎంత స్పెషల్ అంటే…!
ఈరోజు అతిలోకసుందరి శ్రీదేవి వర్ధంతి సందర్భంగా ఆమె భర్త బోని కపూర్ ఓ అరుదైన ఫోటోను సోషల్ మీడియాతో పంచుకున్నాడు. ఆ ఫోటో కూడా ఆయన లైఫ్‌లో ఎంతో అరుదైన మెమరీ అట. అతిలోకసుందరి శ్రీదేవి తొలిసారిగా బోనీ కపూర్ 1984లో ఓ సినిమా షూటింగ్లో ఆమెతో దిగిన ఆ ఫోటోను నేడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. శ్రీదేవి లేని లోటు తాను ఇప్పటికే ఫీల్ అవుతున్నాను అంటూ బోనీ కపూర్ చెప్పాడు. ఇక బోనీ […]
శ్రీదేవిపై మోజుతో రు. 100 కోట్లు ప్యాలెస్ ఇచ్చింది ఎవరు…!
అతిలోకసుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ముందుగా బాలనటిగా చిత్ర పరిశ్రమంలో తన కెరీర్ మొదలుపెట్టిన శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాలలో నటించింది. తర్వాత తన 16 సంవత్సరాల వయసులో రాఘవేందర్రావు దర్శకత్వంలో వచ్చిన పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది. తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే గొప్ప నటిగ గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత బాలీవుడ్ లో కూడా తన సత్తా చూపించింది. శ్రీదేవి భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో కూడా […]
శ్రీదేవి అంటే పిచ్చి మోజు…ఈ అభిమాని ఇచ్చిన ఆఫర్ చూస్తే షాకే…!
చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలతో సమానంగా క్రేజీ తెచ్చుకున్న నటీమణులలో శ్రీదేవి ప్రథమ స్థానంలో ఉంటారు. ఈమె ఏ హీరోతో నటించిన ఆ హీరోకి సరైన జోడి అనిపించుకుంది. 80, 90వ దశంలో తన అందంతో యువతనే కాకుండా సినిమా హీరోలకు కూడా పిచ్చెక్కించింది. ఆ రోజుల్లో ఆమెకు పోటీగా ఎంతమంది నటిమణులు వచ్చినిన శ్రీదేవికి దరిదాపుల్లో కూడా రాలేదు. ఆమె రెండు తరాల అగ్ర హీరోలతో నటించింది అంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో మనం […]
కమలహాసన్ తో శ్రీదేవి పెళ్లి.. ఎవరి వల్ల ఆగిపోయిందో తెలుసా?
అతిలోక సుందరిగా.. ఆరాధ్య దేవతగా.. ఎంతో మంచి గుర్తింపు దక్కించుకున్న దివంగత నటి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. అయితే అప్పట్లో శ్రీదేవితో వర్క్ చేయడానికి దర్శక నిర్మాతలతో పాటు స్టార్ హీరోలు కూడా ఎగబడే వారు. బాలనటిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీదేవి ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా రాణించింది. అలా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వందల సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి ప్రశంసలు అందుకుంది. అలా మూడు తరాల హీరోల […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు.. ఎవరు ఏ పార్ట్ కు సర్జరీలు చేపించుకున్నారో మీకు తెలుసా..!?
సినిమా పరిశ్రమ అంటేనే గ్లామర్ ప్రపంచం… ఈ పరిశ్రమలో ఉన్న హీరో- హీరోయిన్లకు వారి అందమే పెద్ద పెట్టుబడి.. వారు నటించే సినిమాలో ఎంత అందంగా కనిపిస్తే వారికి అన్ని అవకాశాలు వస్తాయి.. హీరోయిన్లను మాత్రం గ్లామర్ గా కనిపిస్తేనే ప్రేక్షకులు ఇష్టపడతారు.. దీనివల్ల హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారు తమ గ్లామర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే తమ అందాన్ని పెంచుకోవడం కోసం సర్జరీలు చేపించుకున్న హీరోయిన్‌లు […]