హీరో దుల్కర్ సల్మాన్ ముంబై ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ జంటగా కలిసి నటించిన సినిమా సీతారాం. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి అద్భుతమైన క్లాసికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కించాడు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్- మృణాల ఠాకూర్ తో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, సుమంత్, గౌతమ్ మీనన్, భూమిక వంటి అగ్ర […]
Tag: actress rashmika mandana
క్రేజీ సీక్వెల్ లో నేషనల్ క్రష్ .. బంపర్ ఆఫర్ కొట్టేసిందిరోయ్..!?
పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న భామ రష్మిక. పుష్ప సినిమా తర్వాత బాలీవుడ్ లో రష్మీకకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆమె అమితాబచ్చన్ తో కలిసి ఓ సినిమాలో నటించింది . మరి ఇప్పుడు బాలీవుడ్ నుంచి మరొ క్రేజీ ఆఫర్ ఈ భామకు వచ్చినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఆషికి సిరీస్ లో మరో కొత్త సినిమా రానుంది. ఇందులో రష్మికను హీరోయిన్గా తీసుకున్నట్టు […]
విజయ్ దేవరకొండ ‘లైగర్’ పై రష్మిక సంచలన స్టేట్మంట్..ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఫ్యాన్స్..!!
రష్మిక మందన్నా.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన పేరుకి పరిచయం లేకుండా చేసుకునే స్థాయికి ఎదిగిపోయింది ఈ కన్నడ బ్యూటీ. సినీ ఇండస్ట్రీలోకి “ఛలో” అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రష్మిక మందన్నా.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు ఆ తర్వాత తన నటనతో క్రేజ్ తో బడా హీరో సినిమాలలో అవకాశాలు అందుకుంటూ సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ..టాలీవుడ్ […]
పుష్ప2 లో లేడి పవర్ స్టార్.. నటించబోతుందట.. లేటెస్ట్ అప్డేట్ పుష్ప2…!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప1 పాన్ ఇండియా లెవ్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఎవరు అనుకోని విధంగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. డైరెక్టర్ సుకుమార్ పుష్ప సినిమాని రెండు పార్టీలుగా తెరకెక్కిస్తారని ముందే చెప్పాడు. పుష్ప1 సూపర్ హిట్ అవడంతో. పుష్ప2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. […]
అందరి మధ్యలో ఎగిరిపోయిన రష్మిక డ్రెస్.. నెట్టింట దారుణంగా ట్రోలింగ్
పుష్ప సినిమా హిట్‌తో రష్మిక మందన్నా దేశవ్యాప్తంగా బాగా ఫేమస్ అయింది. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. రణబీర్ కపూర్, వరుణ్ ధావన్ వంటి స్టార్లతో సినిమాలు చేస్తుంది. కోలీవుడ్‌లో విజయ్ సరసన ఓ సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగు సినిమాలు చేసే అవకాశం కూడా లేదు. రెండేళ్ల పాటు ఆమె కాల్షీట్లు బాగా బిజీగా ఉన్నాయి. ఇంతలా ఆమె బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఈ క్రమంలో ఇటీవల ముంబైలో జరిగిన ఓ […]
విజయ్ న్యూడ్ పోస్టర్ పై స్టార్ హీరోయిన్స్ హాట్ కామెంట్స్.. ఇదేం క్రేజ్ రా బాబోయ్..!!
విజయ్ దేవరకొండ..ఈ రౌడీ హీరో కి ఏ రకమైన క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు ఫేస్ మీద మాట్లాడే ఈ హీరో అంటే జనాలకు అదో రకమైన ఇది. ఈయన పొగిడే వాళ్లు ఎంత మంది ఉన్నారో తిట్టే వాళ్లు ఆ సంఖ్యలోనే ఉన్నారు. వ్యక్తిగతంగా విజయ్ ఎలాంటి కాంట్రవర్షీయల్ జోలికి వెళ్ళడు. ఇప్పటి వరకు విజయ్ చేసిన అన్ని సినిమాలు చూసుకుంటే ఫ్లాప్ లు , హిట్లు సమానంగా ఉన్నాయి. ఫ్లాప్ […]
శ్రీవల్లి ఆయన సిస్టర్..‘పుష్ప2’లో షాకింగ్ ట్వీస్ట్ పెట్టిన సుకుమార్..?
లెక్కల మాస్టర్ సుకుమార్ ..టాలీవుడ్ స్టైలీష్ స్టార్ హీరో అల్లు అర్జున కాంబో లో వచ్చిన సినిమా “పుష్ప”. పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద మంచి పాజిటీవ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫస్ట్ టైం ఫుల్ లెంత్ లో బన్నీ మాస్ రోల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం బన్నీ కష్ట పడిన తీరు.. ఆ స్లాంగ్ సినిమాకి హైలెట్ గా […]
హవ్వా.. ఎంత మాట..సమంతలో ఉన్నది రష్మిక లో లేనిది ఇదే..!
సమంత-రష్మిక టాలీవుడ్ లో ఇద్దరు కూడా టాప్ హీరోయిన్ల లిస్ట్ లో ఉన్నాడు. వరుస గా సినిమాలు చేస్తూ..మంచి స్దాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ..టాలీవుడ్ ని ఏలేస్తున్నారు. కానీ, ఎందుకో సమంత కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ రష్మిక కి లేదు. రష్మిక నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికి..సమంత తో కంపేర్ చేస్తే మాత్రం ..ఆమె తక్కువనే చెప్పాలి. సమంత లో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ రష్మిక లో మనం చూడలేం. నిజానికి సమంత ఇండస్ట్రీలో ఎప్పుడో […]