తల్లి – కొడుకుల సెంటిమెంట్‌తో వచ్చిన సినిమా ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్ , వెన్నెల కిషోర్, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అమల కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాను సాయి కార్తిక్ అనే కొత్తదర్శకుడు తెరకెక్కించాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఈసందర్బంలోనే ‘ఒకే ఒక జీవితం’ టీమ్ థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. ఇందులో శర్వానంద్ మాట్లాడుతూ… ఈ సినిమా చేస్తున్నప్పుడు తాను మానసిక ఆందోళనకు […]