ఆ కారణం వల్లే చిరు, రజినీ సినిమా అవకాశాలు మిస్సయ్యా.. ఉపేంద్ర..!!

టాలీవుడ్ నటుడు దర్శకుడు ఉపేంద్రకు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిశ్రమ అవసరం లేదు. మొదటి పలు సినిమాల్లో హీరోగా.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఉపేంద్ర.. ఏ, ఉపేంద్ర, ఓం లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్లతో సినిమాలను తెరకెక్కించి ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ గా నిలిచాడు. తను తెర‌కెక్కించే సినిమాలను రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాలకు భిన్నంగా రూపొందించి పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఉపేంద్ర హీరోగా నటించిన ఏ మూవీ.. తెలుగులో జూన్ 21న […]