రవితేజ చివరి 7 సినిమాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ఇవే..!

టాలీవుడ్ మాస్ మహారాజు రవితేజకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను తెర‌కెక్కించిన ప్రతి సినిమా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. అయితే గత కొంతకాలంగా రవితేజ రెంజ్‌కు తగ్గ విధంగా ఒక్క సరైన హిట్ కూడా పడక‌పోబ‌డంతో అభిమానులు నిరాశ వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రవితేజ లాస్ట్ ఏడు సినిమాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు నెటింట‌ వైరల్ గా మారాయి. ఆ […]

సుమపై సీరియస్ అయినా హీరో రవితేజ.. డైరెక్టర్ షాకింగ్ పోస్ట్ వైరల్.. !

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్టు 15న ప్రేక్షక ముందుకు రానున్న సంగతి తెలిసిందే. హరిష్‌శంకర్ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా యాంకర్ సుమకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. అయితే సుమ ఈ ఇంటర్వ్యూలో భాగంగా ర‌వితేజ‌పై ఇంట్రెస్టింగ్ క్యూస్షన్స్ సందించింది. వింటేజ్ రవితేజను మిస్టర్ బ‌చ్చ‌న్‌లో చూస్తారంటూ హరీష్ శంకర్ చెప్పారు కదా.. […]

బాలయ్య vs రవితేజ.. ఈసారైనా మాస్ మహారాజ్.. నటసింహం పై విన్ అవుతాడు..?!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలయ్యకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తుంద‌న‌టంలో సందేహం లేదు. అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల పరంగాను వరుస హ్యాట్రిక్‌లతో దూసుకుపోతున్న బాలయ్య.. ప్రస్తుతం బాబీ డైరెక్షన్‌లో తన 109వ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల మంచి అంచనాలు నెలకొన్నాయి. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ సాధిస్తుంది అంటూ నందమూరి అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో బాలయ్య కు పోటీగా టాలీవుడ్ మాస్‌ మహారాజు రవితేజ […]

యంగ్ హీరోతో కలిసి మాస్ రాజా మల్టీస్టారర్..గురు శిష్యులుగా..!

టాలీవుడ్ లో ఎవరు ఊహించని మరో మల్టీస్టారర్ తెరకెక్కబోతుంది. ఇప్పటికే తెలుగులో మల్టీస్టారర్ సినిమాలో ట్రెండ్ మొదలైంది. ఈ సంక్రాంతికి చిరంజీవి- రవితేజ కలిసి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఇదే సమయంలో రవితేజ మరో భారీ మల్టీస్టారర్‌ను సెట్స్ మీదకు తీసుకువెళ్లబోతున్నాడు. ఈసారి యంగ్ హీరోశర్వానంద్ కలిసి నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం కాగా. ఈ సినిమాను యువ దర్శకుడు […]

రావణాసుర మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు చూసి.. రవితేజ తీవ్ర అసంతృప్తి??

సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ రావణాసుర ఏప్రిల్ 7 అంటే నిన్న రిలీజ్ అయింది. ఇందులో రవితేజ, జయరామ్, సుశాంత్, మురళీ శర్మ, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ వంటి స్టార్ యాక్టర్స్ నటించారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ఖాయమని రవితేజతో సహా అభిమానులు అనుకున్నారు కానీ అది జరగలేదు. ఫస్ట్ డేనే ఈ మూవీపై నెగిటివ్ టాక్ వచ్చింది. కాగా ఈ సినిమాపై అంచనాలు […]