మెగాస్టార్ ఆచార్య సినిమా తరువాత తెరకెక్కిస్తున్న సినిమా గాడ్ ఫాదర్.. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్నాడు.. గాడ్ ఫాదర్ సినిమా తెలుగులో వాల్తేరు వీర్రాజుగా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. మెగాస్టార్ చిరంజీవి ని మాస్ ప్రేక్షకులు ఎలాగైతే చూడాలని అనుకుంటున్నారో.. ఇది అదే తరహాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించి దర్శకుడు బాబి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు అన్నట్లు సమాచారం. […]
Tag: Acting
ఆ హీరోయిన్ తో నటించడం ఇష్టమంటున్న ఉప్పెన డైరెక్టర్..!
మెగా అల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా , కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ఉప్పెన. ఈ సినిమాతో ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడిగా గుర్తింపు పొందిన బుచ్చిబాబు సనా దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సనా ఈసారి ఏకంగా పెద్ద హీరోలను టార్గెట్ చేసుకున్నాడు. అందులో భాగంగానే స్పోర్ట్స్ డ్రామాగా ఒక సినిమాకు ఎన్టీఆర్ ను హీరోగా తీసుకోవాలని అనుకున్నాడు.. కానీ ఎన్టీఆర్ […]
చిరు గాడ్ ఫాదర్ లో అలనాటి తార..!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తదుపరి చిత్రం గాడ్ ఫాదర్.. ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ శోభన కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటించడానికి సిద్ధమవుతోంది.. ఈ సినిమాలో శోభన పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందట.. ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా ఈమె కోసం ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ను కూడా డిజైన్ చేయడం జరిగింది.. మలయాళం వెర్షన్ లో మంజు వార్యర్ పాత్రలో తెలుగు వెర్షన్ లో శోభన నటిస్తోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. […]
. టాలీవుడ్ లో అన్నదమ్ములుగా.. వెలిగిన స్టార్స్ వీరే..?
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలిగిన అన్నదమ్ములు సినీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలా హిట్ కొట్టిన ఎంతో మంది స్టార్స్ ఎవరెవరు ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1).అలాంటివారు ముందుగా సూపర్ స్టార్ కృష్ణ కొడుకులు రమేష్ బాబు, మహేష్ బాబు ఉన్నారని చెప్పవచ్చు. ఇక వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు కూడా ఉన్నాయి.వీరిలో మహేష్ బాబు స్టార్ హీరోల రేంజ్ లో ఉన్నాడు. 2) సీనియర్ ఎన్టీఆర్ కొడుకులు హరికృష్ణ బాలకృష్ణ కూడా […]
విడో పాత్రలో అలరించడానికి సిద్దం అవుతోన్న స్టార్ హీరోయిన్..!
ఈ కాలంలో చాలా మంది స్టార్ హీరోయిన్లు కథ నచ్చితే పాత్రలు చేయడానికి వెనుకాడడం లేదు.. ఇక ఈ నేపథ్యంలోనే అలనాటి తార అందరినీ అలరించిన ముద్దుగుమ్మ టబు కూడా తనకు నచ్చిన ఒక పాత్ర చేయడానికి ముందుకు వచ్చింది. అది ఏమిటంటే మోడ్రన్ విడో పాత్రలో నటించడానికి సిద్ధమైంది స్టార్ హీరోయిన్ టబు.. ఇటీవల బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న వైట్ సినిమాలో మోడ్రన్ విడో పాత్ర కోసం ఆయన టబు […]
జేజమ్మ.. చంద్రముఖి సినిమాలో కనిపిస్తే..?
స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క తన నటనతో బాగా గుర్తింపు తెచ్చుకున్నది. ఈమెకు టాలీవుడ్ లో ఎంత డిమాండ్ ఉన్నదో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ మధ్యకాలంలో ఈమె సినిమాలకు కాస్త దూరంగా ఉన్నది. ఈమె చివరిగా నిశ్శబ్దం అనే సినిమాలో కనిపించింది. ఇక ఆ తర్వాత ఆమె నుంచి ఎటువంటి సినిమా అనౌన్స్ మెంట్ రాలేదు. ఆ మధ్యన ఒక కుర్ర హీరోతో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన.. ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. […]
రామ్ చరణ్ చెల్లెలు.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా..?
హీరో రామ్ చరణ్, అక్కినేని సమంత, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రంగస్థలం. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. రంగస్థలం సినిమా లో నటించిన ప్రతి ఒక్కరి పాత్ర విభిన్నమైనది.ఈ సినిమాలో రామ్ చరణ్ చెల్లెలిగా నటించింది నటి అని. ఇక ఈనాటి ఎప్పుడు సోషల్ మీడియా బాగా దగ్గరలోనే ఉంటుంది.ఈ నటి కి సంబంధించి కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక […]
అందవిహీనంగా మారిపోయిన చిరంజీవి హీరోయిన్..?
ఒకప్పుడు హీరోయిన్ల ఫోటోలు చూడడానికి మనకి ఎక్కువగా మ్యాగజైన్ పేపర్ లోనే వచ్చేవి. అలా వచ్చిన మ్యాగ్జైన్ పేపర్లకు భారీగా డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిన తర్వాత అలాంటి అవసరం లేనేలేదు. సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిన తరువాత సెలబ్రిటీలు సైతం వారి ఫోటోలను తరుచు అందులో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఫోటో నెట్టింట వైరల్ గా మారుతుంది. ఈమె అలనాటి స్టార్ హీరోలతో సైతం చాలా […]
మెగా సినిమాలో ఇమ్మాన్యుయెల్..! ఎంతవరకు నిజం..?
ఇమ్మాన్యుయెల్.. జబర్దస్త్ కామెడీ షో లో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు అని చెప్పవచ్చు.. మొదట ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన పటాస్ షో ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన ఇమ్మాన్యుయెల్ , ఆ తర్వాత తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు. ఇకపోతే అందాల తార వర్షా తో లవ్ ఎఫైర్ ఉన్నట్టు ప్రేక్షకులను నమ్మించి, షో టిఆర్పి రేటింగ్ సాధించడం కోసం ఎంతో తపన పడ్డాడు. ఇక ఇటీవల శ్రీదేవి […]