మహేష్ పోకిరి లేడీ విలన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

ఏ ఇతర ఇండస్ట్రీలో నైనా మంచి పాపులారిటీ సంపాదించాలంటే ..చిన్న క్యారెక్టర్ లేదా ఒక డైలాగ్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదిస్తూ ఉంటారు.అలా చాలామంది పాపులర్ అయిన వారు ఉన్నారు..ఇలాంటి కోవలోనే వెళ్లిన అమ్మడు ఓవర్ నైట్ లోనే స్టార్డం సంపాదించుకుంది. ఇంతకు ఆ సినిమా ఏంటి ఆ అమ్మడు ఎవరు అని అనుకుంటున్నారా.. మహేష్ నటించిన పోకిరి సినిమాలో విలన్.. ప్రకాష్ రాజ్ పక్కన గిల్లితే గిల్లించుకోవాలి అని చెప్పే డైలాగ్ ఎంతలా ఫేమస్ అయ్యిందో […]

సలార్ టీజర్ లో ఇంట్రడక్షన్ ఇచ్చిన ఈ నటుడిని గుర్తుపట్టారా..?

ప్రస్తుతం యూట్యూబ్లో సలార్ సినిమా టీజర్ ఎంతటి ట్రెండ్ సెట్ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీజర్ విడుదలైన కొన్ని సెకన్లలోనే అత్యధిక వ్యూస్ ను రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ సినిమా టీజ ర్లో ,ప్రభాస్ ని కేవలం 10 సెకండ్లు కంటే ఎక్కువగా చూపించలేదు దీంతో ప్రభాస్ అభిమానులు కాస్త నిరోత్సాహత ఉన్నారని చెప్పవచ్చు. కానీ టీజర్ మొత్తంలో సలార్ గురించి ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చిన నటుడు ప్రస్తుతం తెగ వైరల్ […]

Kgf.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కేజిఎఫ్ నటి మాళవిక..!!

కన్నడ ఇండస్ట్రీలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన KGF సినిమా ఎంతటి పెద్ద సునామి సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ బిగ్గెస్ట్ సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ సినిమా ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి నటన కూడా అద్భుతంగా ఆకట్టుకుంది.. అలా ఇందులో నటించిన వారిలో నటి మాళవిక అవినాష్ కూడా ఒకరు. ఈమెది ఈ సినిమాలో జర్నలిస్టు […]

అల్లు అరవింద్ యాక్టర్ కాలేకపోవడానికి కారణం అదేనా..?

దివంగత నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా నిర్మాతగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు అల్లు అరవింద్. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతగా కొనసాగుతూ ఉన్నారు. నిర్మాతగా ఆయనకున్న అనుభవం చెప్పలేనిది అని చెప్పవచ్చు. నిర్మాతగా కొనసాగుతున్న అల్లు అరవింద్ ఎప్పుడు కూడా నటుడుగా ఎందుకు ఎక్కువగా నటించలేదు.. రామలింగయ్య అంతటి గొప్ప నటులు ఆయన వారసత్వం నుంచి రావాల్సిన నటులు కానీ హీరోలుగా ఎందుకు మారలేదు..అనే విషయం అందరిలోనూ కలిగే […]

నాగశౌర్య మేనత్త కూడా ఒక స్టార్ నటి అని తెలుసా..?

టాలీవుడ్ లో యంగ్ హీరో నాగశౌర్య బ్యాచిలర్ లైఫ్ ను వీడి వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. నాగశౌర్య బెంగళూరుకు చెందిన అనూష శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇండస్ట్రీలో హ్యాండ్సమ్ హీరోల లిస్టులో ముందు వరసలో ఉంటాడు నాగశౌర్య. నాగశౌర్య పేరెంట్స్ కూడా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. నాగశౌర్య మేనత్త కూడా యాక్టర్ అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఈమె చాలా కాలంగా ఇండస్ట్రీలోనే కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి […]

బికినీ ట్రీట్ ఇస్తానంటున్న అనసూయ.. కాని..!

అనసూయ తన కెరీర్ ను న్యూస్ రీడర్ గా ప్రారంభించిన ఆ తర్వాత జబర్దస్త్ పుణ్యమా అంటూ టాప్ యాంకర్ గా పేరు పొందింది. ఆ షో లో కామెడీ చేసేటటువంటి కమెడియన్స్ ఒకెత్తు అయితే.. అనసూయ గ్లామర్ తో, తన పొట్టి పొట్టి డ్రెస్సులతో, తన హాట్ లుక్స్ తో ఆమె అందాల ను చూసేందుకే కొంత మంది ప్రేక్షకులు కూడా ఆరాట పడుతూ ఉంటారు. ఇక దీంతో ఈమె సినిమాలలో కూడా తన సత్తా […]

ప్రగతి నాతో పడుకుంటే చాన్స్ ఇప్పిస్తానన్న హీరో..!

నటి ప్రగతి గురించి ఈ మధ్య కాలంలో మనం పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది బాగా పాపులర్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ని తన హాట్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ గురించి తాను ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి ఒక మీడియా ద్వారా వెల్లడించింది ప్రగతి. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ […]

ఆ చిన్న తప్పు కారణంగా..డ్రగ్స్ కేసు భయంతో నటి ఆత్మహత్య..!

సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది ఎన్నో కలలు కని, తమ కలలను సహకారం చేసుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక అలా తమ కలలను నెరవేర్చుకునే సమయంలో ఏదైనా ఇబ్బంది కలిగితే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారి జాబితాలో ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఉన్నది. తెలిసి తెలియని భయం తో ఒక నటి ఆత్మహత్య చేసుకుంది. రంగుల కలను సాధించే క్రమంలో కొంత వరకు సక్సెస్ అయిది.. నటిగా […]

సినీ యాక్టర్ కరాటే కళ్యాణి పై కేసు నమోదు..!

సినిమాలు, సీరియల్స్ ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కరాటే కళ్యాణి. బిగ్ బాస్-4 లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది. అయితే ఈమె పై తాజాగా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు గా తెలుస్తోంది. అప్పుడప్పుడు కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది కరాటే కళ్యాణి. ఈసారి పోలీస్ కేసు తో మరొకసారి వార్తల్లో నిలిచింది ఈమె. ఇక అసలు విషయంలోకి వస్తే.. ఒక వ్యక్తి హత్య కేసులోని సాక్ష్యాలను […]