వైసీపీ అధినేత జగన్ కు ప్రతిపక్షాల నుంచి వస్తున్న సెగ కంటే .. సొంత పార్టీ నాయకులు, నమ్ముకున్న నేతల నుంచి వస్తున్న సెగలు.. పొగలు పెరిగిపోతున్నాయి. ఇది ఆయనను రాజకీయంగానే కాకుండా.. నైతికంగా.. మరీముఖ్యంగా మహిళా పక్షపాతిగా ఉన్న పేరును కూడా డ్యామేజీ చేస్తున్నాయి. గతంలో వైసీపీ నాయకుడుగా ఉన్న సినిమా క్యారెక్టర్ నటుడు.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. పృథ్వీపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు పృథ్వీ కూడా అప్పట్లో పలు […]