సంక్రాంతి సినిమాల లిస్ట్ లో బిగ్ ట్విస్ట్.. ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఏంటంటే..?

వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో రానున్న సినిమాల విషయంలో ట్విస్ట్ ల‌పై ట్విస్ట్‌లు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రోజుకో సరికొత్త న్యూస్ వైరల్ గా మారుతూనే ఉంది. ఇలాంటి క్రమంలో.. ఆడియన్స్‌కు సరికొత్త గుడ్ న్యూస్.. ఒక రకంగా చెప్పాలంటే సర్ప్రైజింగ్ గిఫ్ట్ రానుంద‌ట‌. సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. కానీ.. ఇటీవల కాలంలో ఎక్కువ సినిమాలు రిలీజ్ కావడం లేదు. కేవలం భారీ బడ్జెట్ సినిమాలను మాత్రమే సంక్రాంతి బ‌రిలో దింపేందుకు సిద్ధమవుతున్నారు. వాటి మధ్య […]

సంక్రాంతి బరిలో తప్పుకున్న స్టార్ హీరోస్.. రంగంలోకి యంగ్ హీరోల సినిమాలు..

సంక్రాంతి ఫెస్టివల్ అనేది టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్. టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా సంక్రాంతి బరిలో తమ సినిమాలను రిలీజ్ చేయాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు కచ్చితంగా సక్సెస్ బాటలో నడుస్తాయని.. నమ్మకంతో ఉంటారు. ఇలాంటి క్రమంలో 2025లో సంక్రాంతి కానుకగా రిలీజ్ కావలసిన సినిమాల విషయంలో బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే ఇప్పటికే గేమ్ ఛేంజ‌ర్‌ను సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి […]