Tag Archives: 2022

త్వరలో వివాహం చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్..డేట్ ఎప్పుడంటే..!

గత రెండు మూడు సంవత్సరాల నుంచి.. బాలీవుడ్ హీరోయిన్లు ఎక్కువగా యువ నటులనే వివాహం చేసుకుంటున్నారు. ఇక కరోనా సమయంలో కొంతమంది నటీనటుల అయితే వారికి సంబంధించిన సన్నిహితులు, బంధువులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఉండే వారిని వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో కత్రినా కైఫ్ కూడా యువ హీరో విక్కీ ను వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా వీరి బాటలోనే మరొక బాలీవుడ్ జంట వివాహం చేసుకోబోతోందని సమాచారం. అయితే ఇటీవల కాలంలో

Read more

ఆర్ ఆర్ ఆర్ మళ్లీ పోస్ట్ పోన్ అయినట్టేనా..?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ కనిపిస్తుండగా , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో అప్పుడప్పుడు విడుదలైన టీజర్ లు ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందడమే కాకుండా ఇప్పటికీ

Read more

2022 లో ఎన్టీఆర్ ఆ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడా..?

ప్రస్తుతం ఎన్టీఆర్ RRR సినిమా తో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా కొన్ని సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న విషయం కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతం వచ్చిన వార్త ఏమిటంటే ఉప్పెన దర్శకుడితో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలను తెలుసుకుందాం. కేవలం ఒక్క సినిమాతోనే స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు బుచ్చిబాబు. ఆ సినిమా విడుదలై దాదాపు ఇప్పటికి కొన్ని నెలలు కావస్తున్నా, తన నెక్స్ట్ సినిమా ఏంటో ..? ఇంకా ప్రకటించలేదు.

Read more