బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు అలాగే అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి తాజాగా విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భం భం అఖండ అంటూ వచ్చే ఈ టైటిల్ సాంగ్ లో నుదిటిన విభూతి రాసుకుంటూ బాలకృష్ణ ఒక భోలా శంకరుడులా […]
Category: Videos
telugu trending videos
బిగ్ బ్రేకింగ్: ఆచార్య నుంచి నీలాంబరి సాంగ్ ప్రోమో రిలీజ్.. వీడియో వైరల్..!
డైరెక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తో తెరకెక్కించిన సినిమా ఆచార్య. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. అలాగే ఇప్పటికే ఆచార్య నుండి విడుదలైన సాంగ్స్ పోస్టర్స్ ట్రైలర్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి. ఈక దీపావళి సందర్భంగా నీలాంబరి సాంగును ప్రోమో లో విడుదల చేశారు కొద్ది నిమిషాల క్రితమే. ఇక […]
విజయ్ సేతుపతి పై దాడి.. అసలు ఏమైంది అంటే..!!
విజయ్ సేతుపతి అనగానే ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు ఉప్పెన విలన్ గుర్తొస్తాడు. ఈ సినిమాలో విలన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు విజయ్ సేతుపతి.. ఇక తమిళ సినీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ హీరోగా గుర్తింపు పొందిన ఈయన తమిళ ప్రేక్షకులకు , తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుడిగా కూడా గుర్తింపు పొందారు. ఇకపోతే తాజాగా విజయ్ సేతుపతి పై ఒక […]
మేజర్ సినిమా నుంచి బిగ్ అప్డేట్.. వీడియో వైరల్..!!
హీరో అడవి శేషు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈయన విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు తాజాగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పేరు మేజర్. ఈ చిత్రంలో శోభితధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి మురళిశర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సోని పిక్చర్స్ ఫిలిం మీడియా, GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. తాజాగా […]
యాంకర్ సుమ సినిమాల్లోకి రాబోతోందా..? వైరల్ అవుతున్న వీడియో..!!
బుల్లితెరపై యాంకర్ సుమ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.యాంకర్ సుమ తన కెరియర్ మొదట్లో సినిమాల్లో నటించినప్పటికీ ఆ తర్వాత నెమ్మదిగా తన నటనను తగ్గిస్తూ వచ్చింది.ఇక తన అడుగులను యాంకర్ వైపు అలా వేయడంతో ఆమె స్టార్ యాంకర్ గా మారిపోయింది.అయితే తాజాగా ఇప్పుడు ఆమె సినిమాలో నటించేందుకు అంగీకరించినట్లు గా తెలుస్తోంది. అంతేకాకుండా ఈమెను కూడా చాలామంది సినిమాల్లో నటించమని అడుగుతూ ఉండడంతో ఈమె కూడా ఒకసారి నటిస్తాం అంటూ ఒక ఫన్నీ […]
జబర్దస్త్ లో.. జడ్జి.. కంటిస్టెంట్ మధ్య గొడవ.. వీడియో వైరల్..!
జబర్దస్త్,ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోగ్రాం ప్రసారం అవుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ షోలను బీట్ చేసే షో ఏది రాలేదు అని చెప్పుకోవచ్చు.ఇక ముఖ్యంగా ఈ షో లకి అట్రాక్షన్ గా ఇందులో జడ్జిలు, అందమైన యాంకర్ లు ఉండడం విశేషం. అయితే తాజాగా ఈ షో కు సంబంధించి ఒక ప్రోమో విడుదలైంది. ఇది నవంబర్ 5వ తేదీన టెలికాస్ట్ కానుంది.ఇందులో హైపర్ ఆది, శ్రీ గాలి సుదీర్, రష్మీ అనసూయ వంటివారు ఉన్నారు. ఇక […]
సౌందర్య డూప్ నుచూస్తే ఆశ్చర్యపోతారు..వీడియో వైరల్..!
సినీ ఇండస్ట్రీలో సౌందర్య అంటే ఎంతటి ఇమేజ్ ను సంపాదించుకుందో మనకి తెలిసిన విషయమే. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ అభిమానించేవారు. ముఖ్యంగా మహిళల్లో అయితే సౌందర్య కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ముఖ్యంగా సౌందర్య కట్టిన చీరలు, వేసిన డ్రెస్సులు వంటివి కూడా చాలా ఆసక్తికరంగా తీసుకునేవారు ప్రేక్షకులు. సౌందర్య భౌతికంగా లేకపోయినా తన నటనతో జీవం పోసిన ఎన్నో క్యారెక్టర్లు మన కళ్ళముందు కదులుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా […]
పేకాటరాయుళ్ల కు అడ్డాగా మారిన నాగశౌర్య ఫామ్ హౌస్..!
హీరో నాగ శౌర్య విభిన్నమైన సినిమాలలో నటిస్తే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు. ఇక తాజాగా “వరుడు కావలెను” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి టాక్ తో నడుస్తోంది. అయితే తాజాగా నిన్నటి రోజున ఈ యువహీరో ఫామ్ హౌస్ లో ఒక సంఘటన జరిగింది అది కాస్త వైరల్ గా మారుతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఉండేటువంటి రాజేంద్ర నగర్ పరిధిలోని మంచిరేవుల పేకాట స్థావరాలపై sot దాడులు జరపగా అక్కడ […]
అన్నగారు స్థాపించిన పార్టీనీ ఒక నీచుడు చితిలో..మోహన్ బాబు..!
టాలీవుడ్ లో నటసింహ బాలకృష్ణకు ఎంత మంది అభిమానులు ఉన్నారో మనకు తెలిసిన విషయమే. అయితే తాజాగా బాలకృష్ణ బుల్లితెరపై కూడా ఒక ప్రోగ్రాం లో కనిపించబోతున్నాడు. ఆ ప్రోగ్రాం పేరు అన్ స్టాపబుల్ విత్ NBK.. ఇందులో బాలకృష్ణ హోస్ట్ గా కనిపిస్తున్నాడు. ఈ షో కి సంబంధించి తాజాగా ఒక ప్రోమో విడుదల అయ్యింది. ఈ షో మొదటి ఎపిసోడ్ కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వస్తున్నారు. ఆయన ఫ్యామిలీ లో పెద్ద […]