స్టార్ హీరోయిన్ సమంత .. తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన కుందనుపు బొమ్మ. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని అక్కినేని ఇంటి కోడలై .. పట్టుమని పదేళ్ళు కూడా కాపురం చేయకుండానే.. నాగ చైతన్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడి అందరికి షాక్ ఇచ్చింది. ఈ ప్రకటన తర్వాత సమంత పేరు ఎలా మారుమ్రోగిపోయిందో మనకు తెలిసిందే. లోకల్ మీడియా నేషనల్ మీడియాలో నెల […]
Category: Uncategorized
R R R నుంచి రెండు అదిరిపోయే సర్‌ఫ్రైజ్‌లు రెడీ.. డేట్లు ఇవే..!
టాలీవుడ్‌లో ఇద్దరు క్రేజీ హీరోలు అయిన యంగ్‌టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా త్రిబుల్ ఆర్. రౌద్రం రణం రుధిరం ట్యాగ్ లైన్‌తో వస్తోన్న ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రాజమౌళి బాహుబలి – ది కంక్లూజన్ సినిమా తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో పాటు టాలీవుడ్‌లోనే క్రేజీ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్లో […]
ఇదేం పోయేకాలం..అవి వేసుకోకుండానే వీడియో..బూతులు తిడుతున్న నెటిజన్స్..!!
ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే నేటి యువత ఫ్యాషన్ మోజులో ఎంతకైనా తెగిస్తున్నారు. ఆ ఫారిన్ కల్చర్ అలవాట్లను అనుసరిస్తూ ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా మన సంస్కృతి సాంప్రదాయలను మర్చిపోతున్నారు. ముఖ్యంగా ఈ డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో హీరోయిన్లు ఎంతలా మారిపోయారు మనం చూస్తూనే ఉన్నాం. కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈ హాట్ బ్యూటీస్ ..బట్టలు మాత్రం చాలా పొదుపుగా వాడుతున్నారు. ఎద భాగం కనిపించేలా టాప్..నడుము కనిపించేలా టీ షర్ట్..తోడ భాగం […]
‘ ఖిలాడీ ‘ ఫస్ట్ వీక్ కలెక్షన్స్… మాస్ మహరాజ్ బ్యాండ్ వేసేశాడు..!
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, డింపుల్ హయతి – మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా, రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఖిలాడి. పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. రవితేజ కెరీర్‌లోనే హయ్యస్ట్‌గా రు. 60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకు జరిగింది. దర్శకుడు రమేష్‌వర్మకు నిర్మాతలు కోటి రూపాయల ఖరీదైన కాస్ట్‌లీ కారు కూడా గిఫ్ట్ ఇచ్చారు. ఈ నెల 11న థియేటర్లలోకి వచ్చిన ఖిలాడీ తొలి రోజు […]
షాకింగ్ : స్టార్ హీరోయిన్ గౌతమి భర్త ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?
సినిమా హీరోయిన్ పర్సనల్ లైఫ్ గురించి ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే అది క్షణాల్లో అందరి చూపు ఆకర్షిస్తోంది. అప్పుడప్పుడు సీనియర్ హీరోయిన్ ల కుటుంబాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు తమిళ స్టార్ హీరోయిన్ గౌతమి గురించి వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. గౌతమి భర్త ఎవరు అనే అంశం పై పలు ఊహాగానాలు చేస్తూ అనేక మంది ఆమె అభిమానులు పోస్టులు […]
Son of India: మోహన్ బాబు సినిమా హిట్టా-ఫట్టా..?
టాలీవుడ్ సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు ఫేస్ మీదనే చెప్పడం ఆయన అలవాటు. అందుకే కాబోలు ఆయన అంటే ఇండస్ట్రీలో చాలా మందికి భయం..ఇంకా చెప్పాలంటే కొంతమందికి ఇష్టం ఉండదు కూడా. ఒకప్పుడు హీరో గా నటించిన మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఈయన ఈ మధ్య తెర పై కనిపించి చాలా ఏళ్ళు అవుతుంది. దానికి రీజన్ లేకపోనూ లేదు.. పాలిటిక్స్ లో […]
బ్రేకింగ్: డీజే టిల్లుకు రికార్డ్ స్థాయి కలెక్షన్లు.. ఏం కుమ్ముడ్రా బాబు..!
ఈ యేడాది టాలీవుడ్ నుంచి వచ్చిన హిట్ సినిమాల్లో మరో సూపర్ హిట్ సినిమా డిజే టిల్లు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా ఉన్న సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. మాస్ మహరాజ్ రవితేజ నటించిన ఖిలాడి సినిమాకు పోటీగా వచ్చిన ఈ సినిమా ఖిలాడి ముందు నిలబడుతుందా ? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే ఆ అంచనాలు తల్లకిందులు చేస్తూ డిజే టిల్లు దూసుకుపోతోంది. అసలు […]
డీప్ లిప్ లాక్..ఘాటైన్ రొమాన్స్..ఆ హీరో కోసం గేట్లు ఎత్తేసిన ఈషా రెబ్బా..!!
ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో పాటలు లేకపోయినా పర్వాలేదు కానీ..రొమాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే జనాలు చూస్తున్నారో..లేక జనాలు చూస్తున్నారు కదా అని అలాంటి సీన్స్ పెడుతున్నారో తెలియదు కానీ..ప్రస్తుతం వస్తున్న అన్ని సినిమాల్లో రొమాంటిక్ సీన్స్,బెడ్ సీన్స్, ఎక్కువైపోయాయి. నిజం చెప్పాలంటే ఒకప్పుడు సినిమాలు ఇలా లేవు. రొమాంటిక్ సీన్స్ ఉండేవి. అవి చూడటానికి ఆహ్లాదకరంగా..చిలిపిగా ..భార్య భర్తల మధ్య సరసాలు లా ఉండేవి. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలో రొమాన్స్ చూడటానికి అసహ్యంగా..రోతగా […]
పాపం..ఆ భయంతో ఇంటికి వెళ్లడమే మానేశారట.. ఎన్టీఆర్ ఎంత బాధపడ్డారో తెలుసా..!!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ పేరుకు ఓ ప్రత్యేకమైన స్దానం ఉంది. నందమూరి వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తారక్ ఆ తరువాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ..కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. సినిమా సినిమాకి తనలో కొత్త టాలెంట్ ను బయట పెడుతూ.. చూసే కొద్ది మళ్లీ మళ్ళీ చూడాలి అనిపించేలా డైలాగ్స్ చెప్తూ అందరిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ […]