గత రెండున్నార సంవత్సరాలుగా కరోనా మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. చిన్న, పెద్ద తేడా లేకుండా తన క్రూరమైన కొరలతో అమాయకపు ప్రజలని బలితీసుకుంటుంది. ప్రపంచ దేశాలనే గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే శాంతిస్తున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా కరోనా కేసులు చాలా తగ్గు ముఖం పట్టాయి. దీంతో మళ్ళీ సాధారణ పరిస్ధితులు వచ్చాయని జనాలు హ్యాపీగా ఫీల్ అవుతున్న క్షణంలోనే మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తుండటం భయాందోళనలకు గురి చేస్తుంది. […]
Category: Uncategorized
పుష్పాలో విలన్ పాత్ర కోసం.. సుకుమార్ సంప్రదించిన 6 గురు హీరోలు వీరే !
గంధపు చెక్కల స్మగ్లింగ్ గురించి ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి . కానీ పుష్ప సినిమా మాత్రం కాస్త డిఫరెంట్. అన్ని సినిమాల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ ఎలా జరిగింది అని చూపిస్తే పుష్ప సినిమాలో మాత్రం కూలివాడు నుంచి ఏకంగా సిండికేట్ మొత్తాన్ని ఏలే వ్యక్తిగా పుష్ప రాజ్ అనే పాత్ర ఎలా ఎదిగింది అని చూపించారు. ఇక ఇలాంటి కథకీ లెక్కల మాస్టారు లాంటి సుకుమార్ టేకింగ్ తోడవడంతో ఇక భారీ అంచనాల మధ్య […]
బన్నీ డైరెక్టర్ ను అవమానించిన కోలీవుడ్ స్టార్ హీరో.. అంత తలపొగరా..?
ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే చాలా మంది హీరోలు విలన్ గా కూడా చేసి మెప్పిస్తున్నారు. వాళ్ళలో ఎక్కువుగా కోలీవుడ్ హీరోలు ఉండడటం గమనార్హం. ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమాలో తమిళ హీరోలు ఎక్కువుగా కనిపిస్తున్నారు. అయితే, ఓ కోలీవుడ్ స్టార్ హీరో..మన తెలుగు హీరో సినిమాలో నటించనని ఫేస్ మీదనే చెప్పాడట. జనరల్ గా అయితే ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోరు. కానీ ఆయన రిజెక్ట్ చేసింది బడా హీరోని. అందులోను స్టార్ డైరెక్టర్ […]
తీవ్ర విషాదంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. పెద్ద కుమారుడు మృతి
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన కుమారుడు మృతి చెందారు. సత్య నాదెళ్ల పెద్ద కుమారుడు అయిన జైన్ నాదెళ్ల ( 26) ఈ రోజు ఉదయం మృతి చెందారు. జైన్ పుట్టుకతోనే అరుదైన కండరాల వ్యాధితో బాధపడుతున్నారు. చాలా యేళ్లుగా వీల్ ఛైర్‌కే పరిమితం అయ్యాడు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఆయన ఆరోగ్యం విషమించిందని సమాచారం. ఆ తర్వాత కొద్ది సేపటికే జైన్ మృతిచెందారు. ఈ విషయాన్ని […]
పూరి భార్య లావణ్య చిరంజీవి తో షాకింగ్ రిలేషన్ .. ఈ వరస మీకు తెలుసా..!
టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ విచిత్రమైన డైరెక్టర్. ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న యంగ్ స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో సినిమాలు తీసి హిట్ కొట్టిన ఘనత పూరి జగన్నాథ్ సొంతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 2000 సంవత్సరంలో వచ్చిన బద్రి సినిమాతో డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టిన పూరి రెండు దశాబ్దాల చరిత్రలో ఎన్నో సార్లు కింద పడ్డారు.. ఎన్నోసార్లు పైకి లేచారు. అంతకుముందు రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ దగ్గర పూరి […]
భీమ్లానాయక్ కలెక్షన్లు కుమ్మేశాయ్… ఈ రేంజ్ అప్లాజా…!
టాలీవుడ్ మాస్ ఆడియెన్స్ సహా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న భీమ్లానాయక్ ఈ రోజు థియేటర్లలోకి వచ్చేసింది. 2020 అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో మధ్యలో రెండు మూడు సార్లు వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అత్తారింటికి దారేది సినిమా తర్వాత మధ్యలో పవన్ […]
భీమ్లాకు ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముందే మరో దెబ్బ..!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈరోజు హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ మంత్రులు కేటీఆర్‌తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ఫంక్షన్‌కు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. సోమవారం జరగాల్సిన ఈ ఫంక్షన్ ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఈ రోజుకు వాయిదా పడింది. ఇక భీమ్లానాయక్ ప్రి రిలీజ్ […]
పవన్ చెలగాటంతో భీమ్లానాయక్‌కు కొత్త టెన్షన్..!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా స్టార్ హీరో మాత్రమే కాదు.. అటు ఓ పొలిటిషీయన్ కూడా..! పవన్ తన జనసేన పార్టీ ద్వారా గత ఎన్నికల్లో ఏపీలో పోటీ చేశాడు. సరే ఇదంతా సినిమాల్లో అనవసరం.. అయితే పవన్‌ను రాజకీయాల్లో ఉండడంతో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు సినిమాలపై కూడా పడుతోంది. రాజకీయ నాయకులు పవన్‌ను సినిమాల పరంగా కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఏపీలో ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా సినిమా టిక్కెట్లపై నియంత్రణ తీసుకువచ్చింది. […]
48 ఏళ్ల స్టార్ హీరోకు రెండో పెళ్లి… అంత చిన్న అమ్మాయితోనా..!
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ రెండో పెళ్లి దిశగా అడుగులు వేస్తున్నాడు. తన భార్య సుసానేఖాన్‌కు కొన్నేళ్ల క్రిందటే విడాకులు ఇచ్చేశాడు. అయితే తమ ఇద్దరి పిల్లల కోసం మాత్రం మాజీ భార్య సుసానేతో ఎప్పటికప్పుడు కలుస్తున్నాడు. తాము భార్య, భర్తలుగా విడిపోయినా తమ పిల్లల మంచి కోసం తాము తల్లిదండ్రులుగా న్యాయం చేస్తుంటామని వీరు చెపుతూనే వస్తున్నారు. వీరు విడిపోయాక కూడా పిల్లల కోసం విదేశాలకు, వెకేషన్లకు ఎన్నోసార్లు వెళ్లారు. సుసానే హృతిక్‌కు చిన్నప్పటి […]