మీరు ఇలా పడుకుంటున్నారా..అయితే, మీ గత జన్మ రహస్యం తెలుసుకోండిలా ?

వినడానికి విడ్డూరంగా ఉన్నా..చదివే వాళ్ళు నవ్వుకున్నా..ఇదే నిజం అంటున్నారు పలువురు నిపుణులు. జనరల్ గా చాలమందికి తెలుసుకోవాలని ఉంటుంది . మనం గత జన్మలో ఎలా పుట్టాం. మనిషిగానా ..లేక జంతువుగానా..? అసలు మనకు పూర్వ జన్మ గుర్తు వస్తుందా..? మనకి కూడా మగధీర రేంజ్ లో ఓ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుందా..? అసలు మనం పూర్వ జన్మలో ఎలా చనిపోయాం అంటూ ఇలా రక రకాల ప్రశ్నలు మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం . అయితే, […]

RRR తార‌క్‌, చ‌ర‌ణ్ ఫ్యాన్స్ మధ్య అప్పుడే మొద‌లైన రగడ…!

టాలీవుడ్‌లోనే తిరుగులేని యంగ్ క్రేజీ స్టార్స్‌గా ఉన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్ సెట్ చేసిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి ఇప్పుడు కొత్త త‌ల‌నొప్పులు త‌ప్ప‌డం లేదు. సినిమా పోస్ట‌ర్స్ రిలీజ్ అవుతుండ‌డంతో ఇద్ద‌రు హీరోల అభిమానులు కూడా ఆ ఫోటోల‌ను మార్పింగ్ చేసేసి మా హీరోయే గొప్ప అంటే మా హీరోయే గొప్ప అన్న ప్ర‌చారం చేస్తున్నారు. రేప‌టి రోజు సినిమా రిలీజ్ అయ్యాక ఏ హీరో పాత్ర కొంచెం త‌గ్గిన‌ట్టు అనిపించినా […]

ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి.. త్రిబుల్ ఆర్ కోసం వీరు తీసుకున్న పారితోషికం తెలిస్తే షాకే?

ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా విడుదలైంది. ఇక పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. దీంతో ప్రేక్షకులు అందరి కన్ను ఇప్పుఫు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా పైనే పడింది. ఇక ఈ నెల 25వ తేదీన త్రిబుల్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ముందుగా 250 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నప్పటికీ ఐదు వందల […]

అర్దాంతరంగా భర్తను కోల్పోయి.. దుఃఖంలో మునిగిన హీరోయిన్లు వీళ్ళే?

సినిమా ఇండస్ట్రీ.. చూసే ప్రేక్షకులందరికీ బయట నుంచి ఎంతో అందంగా ఎంతో సంతోషంగా కనిపిస్తూ ఉంటుంది. సినిమావాళ్ళకి ఏంటి సినిమాల్లో నటించడం కోట్ల రూపాయలు సంపాదించడం ఒక విలాసవంతమైన జీవితాన్ని గడపడం.. అంతకంటే సంతోషం ఇంకేమైనా ఉంటుందా అని అనుకుంటూ ఉంటారు ప్రేక్షకులు. కానీ తెరమీద నవ్వుతూ ప్రేక్షకులను అలరించే నటీనటుల జీవితాలను కదిలిస్తే కన్నీళ్లు పెట్టించే ఎన్నో బాధలు ఉంటాయి అన్నది మాత్రం కొంత మందికి మాత్రమే తెలుసు. టాలీవుడ్ లోఎంతోమంది నటీమణులు అర్ధాంతరంగా జీవిత […]

అంతా ఊహించిందే జరిగిందిగా..షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన నయన్‌, విఘ్నేశ్‌..?

నయనతార..అందానికి అందం..నటనకి నటన..హీరోలకి ఏ మాత్రం తీసిపోని క్రేజ్ తో సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. టాలీవుడ్ లోను కోలీవుడ్ లోను వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీ బిజీ గా గడిపేస్తున్న ఈ అమ్మడు.. ఎంతో మంది బాయ్ ఫ్రెండ్స్ ని మార్చిన సంగతి తెలిసిందే. లవ్ అంటూ కొంత కాలం తిరిగి..ఆ తరువాత బాండింగ్ కుదరడం లేదంటూ..టాటా బైబై చెప్పేసింది. అబ్బో..లవ్ పేరుతో ఈ అమ్మడు చేసిన పనులు అప్పట్లో పెద్ద దుమారానే లేపాయి. అయితే, […]

‘ అఖండ ‘ 100 రోజుల వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్లు.. ఏరియాల వారీ షేర్‌

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా అఖండ‌. గ్లామరస్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాల‌య్య – బోయ‌పాటి కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది. సింహా, లెజెండ్‌, అఖండ ఈ మూడు సినిమాలు బాల‌య్య – బోయ‌పాటి కాంబోలో హ్యాట్రిక్ హిట్లుగా నిలిచాయి. అఖండ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అఖండ గ‌ర్జ‌న మోగించింది. తాజాగా ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. క‌ర్నూలులో […]

‘ రాధేశ్యామ్ ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌… బాక్సాఫీస్ షేక్ అయ్యిందే..!

ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కిన భారీ పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్‌. యూవీ క్రియేష‌న్స్ – జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మూడేళ్ల పాటు ఊరించి ఊరించి ఎట్ట‌కేల‌కు ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. రు. 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ప్ర‌భాస్ బాహుబ‌లి సీరిస్ రెండు సినిమాలు, సాహో త‌ర్వాత థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. పామిస్ట్రీ నేప‌థ్యంలో యూర‌ప్‌లోని ఇట‌లీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ ప్రేమ‌క‌థ‌పై ముందు నుంచి భారీ అంచ‌నాలు […]

మెగా డాటర్ మైండ్ దోబ్బిందా..ఏంటి ఈ పోస్ట్లు..?

హా..ప్రస్తుతం నెటిజన్స్ ఇలానే కామెంట్స్ చేస్తున్నారు మెగాడాటర్ శ్రీజ పెట్టిన పోస్ట్ పై. గత కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ మీడియాలో హాట్ టాపిక్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో తన మొదటి పెళ్లి విషయంలో మీడియాలో హెడ్ లైన్స్ లో నిలిచిన చిరంజీవి ముద్దుల కూతురు..ఆ తరువాత అతను వద్దని..ఇంట్లో ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నా..మళ్లి ఇంటికే తిరిగి వచ్చేసింది. వస్తూ వస్తూ తన మొదట భర్త తో కన్నా పాపని […]

ప్రామిస‌రీ నోట్ రాసేటప్పుడు ఈ 10 విషయాలు తప్పక గుర్తుపెట్టుకోవాలి… లేకపోతే ఒక్క రూపాయి కూడా రాదు..జాగ్రత్త..!!

ప్రామిసరీ నోటు అంతే కొంతమందికి మంది తెలిసి ఉండచ్చు..కానీ దానిని రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా మందికి తెలియదు. తెలిసినా కొన్ని సార్లు పొరపాట్లు చేసే ఛాన్స్ ఉంది. ఇక అలా ఏదైన పొరపాటను ఈ తప్పు చేసారో..అంతే మీకు ఒక్క రూపాయి కూడా చేతికి రాదు. మొత్తం డబ్బులు గొవిందా గోవిందా..అనాల్సిందే..!!మనం ఇతరుల నుండి డబ్బులు అప్పుగా తీసుకునేటప్పుడు తాను తిరిగి చెల్లించడానికి గాను రాసే వాగ్ధాన పత్రాన్నే ప్రామిసరీ నోటు అని అంటాము. ప్రస్తుతం […]