నీహారిక జోలికి రావద్దు..ఒక్క ఫోన్ కాల్ తో బయటపడిన మెగాడాటర్..?

మెగా డాటర్ నీహారిక..గత కొద్ది రోజుల నుండి నిత్యం మీడియాలో ఏదో ఒక్క టాపిక్ తో ట్రెండింగ్ లో ఉంటుంది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన మగపిల్లలు గురించి మీడియా లో వార్తలు రావడం చాలా తక్కువ.. వస్తే అది సినిమాల గురించి లేక పెళ్లి విషయం గురించి. కానీ ఆ ఇంటికి సంబంధించిన ఆడపిల్లలు మ్యాటర్స్ నెట్టింట ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి. రీజన్ తెలియదు కానీ..చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నీహారిక మీడియాలో […]

ముఖం చాటేసిన మెగాహీరో..తప్పు చేసిన్నట్లేగా..?

టైం బ్యాడో లేక మెగా ఫ్యామిలీని ఇండస్ట్రీలో గట్టిగా టార్గెట్ చేస్తున్నారో తెలియదు కానీ..ప్రతి విషయంలో మెగా ఫ్యామిలినీ ట్రోల్ చేయడం అలవాటు అయిపోయింది. సినిమా హిట్ అయితే ఒక విధంగా..ఫ్లాప్ అయితే మరో విధంగా..నెట్టింట మెగా ఫ్యామిలీని ఆడేసుకుంటున్నారు కొందరు ట్రోలర్స్. మీమ్‌స్ కూడా నవ్వుకునే విధంగా ఉంటే బాగుంటాయి.. ఒకరిని నవ్వులపాలు చేసే విధంగా ఉంటే ఛండాలంగా ఉంటాయి. రోజు రోజుకు హద్దులు మీరిపోతున్నారు ట్రోలర్స్..అయినదానికి కానిదానికి మెగా ఫ్యామిలీనీ వాడేసుకుంటున్నారు. మనకు తెలిసిందే […]

RRRకి సీక్వెల్‌..ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్‌..!!

యస్..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం RRR కి సీక్వెల్‌ రావచ్చు అనే ఆన్సర్లే ఎక్కువుగా వినిపిస్తున్నాయి. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని తెరకెక్కించిన దర్శకధీరుడు రాజమౌళి..ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని..ఇద్దరు బడా హీరోలు చరణ్-తారక్ లతో కలిసి సృష్టించిన అధ్బుతమైన సినిమా “రణం రౌద్రం రుధిరం”. మార్చి 25 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా..బాక్స్ ఆఫిస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ప్రతి ఇండియన్ కాలర్ ఎగరేసి ఇది […]

దర్శక నిర్మాతల కోరిక తీర్చినందు వల్లే ఆ హీరోయిన్ జీవితం నాశనం..!!

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలి అనుకుంటే కచ్చితంగా దర్శకనిర్మాతల పక్కలో పడుకోవాలి. వారి కోరిక తీర్చకపోతే అవకాశాలు కూడా రానివ్వరని ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ దర్శక నిర్మాతలపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరోయిన్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది అంటే తప్పకుండా ఆ హీరోయిన్ ని సినీ ఇండస్ట్రీ ఆదరిస్తుంది అనే మాట వాస్తవం. అలా సినిమా అవకాశాలు బాగానే వస్తాయి. […]

లడ్డూ కావాలా నాయన..బండ్లన్న భళే ఇరుకున్నాడే..!!

సాధారణంగా మనం తిరుముల కి వెళ్లాము అంటే ఎవ్వరైనా ఫస్ట్ అడిగేది..లడ్డూ నే. అంత బాగుంటాది..ప్లస్ అంతే ఫేమస్. అక్కడ దొరికిన లడ్డూ టేస్ట్ ప్రపంచంలో మరెక్కడ రాదు..ఉండదు..అది నిజం అన్న విషయం మనకు తెలిసిందే. సామాన్య ప్రజలే కాదు..స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ లడ్డూ అంటే పడి చచ్చిపోతారు. కాగా, రీసెంట్ గా తిరుముల శ్రీవారిని దర్శించుకున్నాడు కమెడియన్ కమ్ ప్రోడ్యూసర్ బండన్న..అదే బండ్ల గణేష్. ఇదో పెద్ద మ్యాటర్ అయితే ఏంటి అనుకోకండి ..పూర్తిగా […]

అలియా కి సారీ చెప్పిన రాజమౌళి.. ఫస్ట్ టైం తలవంచిన జక్కన్న..?

సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా లోకం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేం. నిన్న మొన్నటి వరకు జాన్ జిగిడి దోస్త్ లు లా రాసుకుని పూసుకుని తిరిగిన వారు ఒక్క సినిమా ..ఒక్కే ఒక్క సినిమా రిలీజ్ తరువాత నీకు నాకు కటీఫ్ అంటూ ఎవరిదారి వాళ్లు చూసుకుంటున్నారు. వినే వాళ్లకి చూసేవాళ్లకి ఇవి చిన్న పిల్లల ఆటలు లా అనిపించిన..కనిపించినా..కొందరి కళ్ళకి మాత్రం ఇవి పెద్ద ఇష్యూలానే కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా […]

RRR: వాళ్ల నోర్లు మూయించిన్నట్లేగా..అంతేగా అంతేగా..!!

ఎన్టీఆర్ .. ఒక్క ఆన్సర్ తో అందరి నోర్లు మూయించే సత్తా ఉన్న నటుడు…మంచి మనసున్న మనిషి. సాధారణంగా తారక్ ఒకరి జోలికి వెళ్ళడు..సైలెంట్ గా ఉన్న తన జోలికి వస్తే తాట తీసేస్తాడు ..అలా ఉంటాది తారక్ తో యవ్వారం. ఉన్నది ఉన్నట్లు మొహానే మాట్లాడే స్వభావం గల తారక్ అంటే ఇండస్ట్రీలో చాలా మందికి ఇష్టం. రీసెంట్ గా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన RRR సినిమాలో ఆయన పాత్ర పై..పాత్ర నిడివి […]

RRR: ఒట్టు..ఆ విషయం నాకు అస్సలు తెలీదు..శ్రియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఇద్దరు టాలీవుడ్ బడా హీరోలు..ఓ అందాల ముద్దుగుమ్మ..ఒక్క ఫ్లాప్ సినిమా పడకుండా సినీ ఇండస్ట్రీనే ఏలేస్తున్నా డైరెక్టర్.. తన స్వరాలాతో వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళే మ్యూజిక్ డైరెక్టర్.. కళ్ళు ఆర్పకుండా చూసే విజువల్ వండర్స్.. ఈ కాంబినేషన్స్ అన్ని సెట్ అయిన సినిమానే ఆర్ ఆర్ ఆర్..రణం రౌద్రం రుధిరం. దాదాపు రాజమౌళి నాలుగేళ్ళు పగలు రాత్రి కష్టపడి..చరణ్-తారక్ లను కష్టపెడుతూ..తను అనుకున్న విధంగా సీన్స్ వచ్చేవరకు టార్చర్ చేస్తూ..రూపొందించిన భారీ సినిమా RRR. ఈ నెల […]

గుడ్ న్యూస్ చెప్పిన మెగా కోడలు..నెట్టింట శుభాకాంక్షలు వెల్లువ..!!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ ఫ్యామిలీకి ఉన్న విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ ఇంటి ఆడవాళ్లకు అభిమానులు ఇచ్చే గౌరవం విలువ కట్టలేనిది. మన తల్లి చెల్లి లా సమానంగా చూసుకుంటారు..అలానే ఆదరిస్తారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరో చరణ్ భార్య ఉపాసన గురించి ఎంత చెప్పిన తక్కువే. కోట్లకు ఆస్తి ఉన్న..ఆమె సింప్లిసిటీనే ఇష్టపడుతుంది. ఆరోగ్యం , డైట్ విషయాల్లల్లో యమ స్ట్రీక్ట్ గా ఉండే ఈ మెగాకోడలు..ప్రజలకు కూడా […]