వైసీపీలో మ‌రో ఎంపీ యూట‌ర్న్‌.. రీజ‌నేంటి..?

ఒంగోలు ఎంపీ.. వైసీపీ నాయ‌కుడు.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాజ‌కీయాలు చిత్రంగా ఉన్నాయ‌ని అం టున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న 2019 వ‌ర‌కు టీడీపీలో ఉన్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. అనూహ్యం గా టీడీపీ సైకిలెక్కిన ఆయ‌న .. ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. త‌ర్వాత‌.. చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నిక‌ల‌కుముందు.. వైసీపీలో చేరిపోయారు. ఒంగోలు నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, ఆయ‌న వైసీపీ నేత‌ల‌తో మింగిల్ కాలేక పోతున్నారు. […]

అన్న క‌ళ్యాణ్‌రామ్ కోసం ఎన్టీఆర్ రెడీ అయ్యాడుగా…!

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ చారిత్ర‌క క‌థాంశంలో న‌టించిన సినిమా బింబిసార. గ‌త కొంత కాలంగా క‌ళ్యాణ్ రామ్ కు హిట్టు లేదు. 2015లో వ‌చ్చిన ప‌టాస్ సినిమా త‌ర్వాత ఆరేంజు హిట్టు కోసం క‌ళ్యాణ్ రామ్ విశ్వప్ర‌య‌త్న‌లు చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే క్రీస్తు శ‌కం 5వ శ‌తాబ్దంలో మ‌గ‌ధ సామ్రాజ్యాన్ని ఏలిన‌ రాజు చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాతో మ‌ల్లిడి వ‌శిష్ట్ ద‌ర్శ‌కుడుగా ప‌రియ‌యం అవుతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై క‌ళ్యాణ్ […]

ఇండస్ట్రీలో న్యూ వైరస్..కుర్ర హీరోలకు కొత్త ఫీవర్..ఇది మహా డేంజరండోయ్..!!

ఇండస్ట్రీలో న్యూ వైరస్..వచ్చిందా అంటే అవుననే అంటున్నారు సినీ వర్గాలు. ఆ వైరస్ కి పేరు లేదు కానీ..మహా డేంజర్ అంటూ దాని జోలికి పొవద్దు అంటు వార్న్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ వైరస్ కారణంగా కుర్ర హీరోలు బలైపోతున్నారు. నాచురల్ స్టార్ నాని, ఎనర్జిటిక్ హీరో రామ్ పొతినేని..అక్కినేని కుర్రాడు నాగ చైతన్య..అన్ని బాగుంటే ఆ వైరస్ లిస్ట్ లో పడబోతాడు హీరో నితిన్ కూడా..ఇప్పటికే అర్ధమైపోయిందా ఆ వైరస్ ఏంటో..పబ్లిసిటీ వైరస్. ఒకప్పుడు హీరోలు […]

నాగచైత‌న్య సినిమాల ఓపెనింగ్స్ ఇవే.. ‘ థ్యాంక్యూ ‘ కు ఇంత ఘోర అవ‌మాన‌మా…!

  నాగ‌చైత‌న్య వ‌రుస‌గా త‌న ఖాతాలో నాలుగు హిట్లు వేసుకున్నాడు. మ‌జిలి, ల‌వ్‌స్టోరి, వెంకీమామ‌, బంగార్రాజు వంటి సినిమాల‌తో జోష్‌లో ఉండి తాజాగా థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు. అక్కిన్యేని ఫ్యామిలికీ మ‌నం లాంటి మంచి మెమ‌ర‌బుల్ హిట్ ఇచ్చిన విక్ర‌మ్‌.కే కుమ‌ర్‌తో నాగ‌చైత‌న్య థాంక్యు అనే మూవీ చేసాడు. అస‌లు ముందు నుంచే ఈ సినిమాపై పెద్ద‌గా బ‌జ్ లేదు. ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. నిర్మాత దిల్ రాజు కూడా ప్ర‌మోషన్ల‌ను లైట్ తీస్కొన్నాడు. ఎలాంటి […]

థాంక్యూ కలెక్షన్స్: నష్టాలు వచ్చినా రాజు గారు సేఫ్.. బిజినెస్ స్ట్రాటజీ అంటే ఇలా ఉండాలి..!

తాను ఒకటి తలిస్తే దైవం మరోకటి తలచింది అన్నట్లు..భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన థాంక్యూ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టింది. అలా ఇలా కాదు దారుణంగా ఫ్లాప్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా చూశాక మనం సినిమా తీసిన డైరెక్టర్ ఈయననేనా..అనే డౌట్లు కూడా వస్తున్నాయి . అంత చెత్త టాక్ సంపాదించుకుంది ఈ సినిమా. పాపం, ఈ సినిమా తో హిట్ కొట్టి..కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న..నాగ చైతన్యకి […]

ఆ వాన‌జ‌ల్లు హీరోయిన్‌కు ఆ టాప్ పొలిటిష‌య‌న్‌తో ఎఫైర్… రు. 2 కోట్ల బిల్డింగ్ రాసిచ్చాడా..!

ఆమె రెండున్న‌ర‌ ద‌శాబ్దాల క్రింద‌ట తెలుగులో ఓ టాప్ హీరోయిన్‌. స్వ‌త‌హాగా ఆమె మ‌ళ‌యాళి.. ఆమె కేర‌ళ‌లో పుట్టారు. ఆ త‌ర్వాత ఆమె కెరీర్ త‌మిళంలో స్టార్ట్ అయ్యింది. ప్ర‌స్తుతం చెన్నైలోనే సెటిల్ అయ్యింది. పెళ్లి త‌ర్వాత పిల్ల‌లు పుట్టాక చాలా యేళ్ల పాటు సినిమాల‌కు దూర‌మైంది. ఇక ఐదేళ్ల క్రితం ఓ మాస్ డైరెక్ట‌ర్ సినిమాలో కీల‌క పాత్ర‌తో మ‌ళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలో వాన‌జ‌ల్లు […]

కృష్ణకి మొదటి భార్య కంటే రెండవ భార్య అంటేనే ప్రేమ ఎక్కువా?

టాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. NTR, ANR హవా కొనసాగుతున్న రోజుల్లో తనదైన మార్కు క్రియేట్ చేసుకున్న ఏకైన కట్టుడు అని చెప్పుకోవాలి. కృష్ణ అంటే అప్పట్లోనే ప్రయోగాలకు పెట్టింది పేరు. అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీకి హాలీవుడ్ రేంజ్ సినిమాలను పరిచయం చేసింది కూడా కృష్ణ కావడం గమనార్హం. ఇక ఆయన ప్రముఖ దర్శకురాలు, నిర్మాత, హీరోయిన్ అయినటువంటి విజయనిర్మలతో చేసిన సినిమాలు ఒక ప్రత్యేకమైన గుర్తింపును […]

అరెరె..ఈ విషయం ఎలా మర్చిపోయావు బ్రదర్.. విజయ్‌ కామెంట్లు బూమరాంగ్‌ అయ్యాయిగా..!

పాపం విజయ్ దేవరకొండ తెలిసి చేశాడో తెలియక చేశాడొ తెలియదు కానీ..తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్లు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. మామూలుగా కాదు..కొందరు తిట్టుకునేంతలా..మరికొంత మంది కౌంటర్లు వేసేలా..విజయ్ మాటలకు రియాక్ట్ అవుతున్నారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ..తన లెటేస్ట్ చిత్రం లైగర్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ లో కూడా విజయ్ నటన కు మంచి మార్కులే పడ్డాయి. ఓకే అంత వరకు బాగానే ఉంది. కానీ, మైక్ […]

డైరెక్ట‌ర్ వంశీ భానుప్రియ పెళ్లికి అడ్డుప‌డింది ఎవ‌రు… ఏం జ‌రిగింది…?

సితార సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ భానుప్రియ. మొదటి సినిమాకే భానుప్రియ నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు. నిజానికి భానుప్రియ తమిళ సినిమాల ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. కానీ ఆ తర్వాత ఇతర భాషల్లోనూ నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలకు జోడిగా భానుప్రియ నటించారు. అందం అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. భానుప్రియ అందం మరియు ఆమె వాయిస్ కి […]