లార్డ్స్ వేదికగా భారత్ విక్టరీ.. బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన ఇంగ్లండ్ జట్టు

ఇంగ్లండ్‌లో జరుగుతున్న భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో రెండో టెస్టు ఐదో రోజు ఆటలో భారత్ అదిరిపోయే విక్టరీని అందుకుంది. 181/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత ఆటగాళ్లు ఎవరూ ఊహించని విధంగా రాణించారు. ముఖ్యంగా టెయిలెండర్లు భారత స్కోరును పరిగెత్తించారు. దీంతో భారత్ ఐదో రోజున తన రెండో ఇన్నింగ్స్‌ను 298/8 వద్ద డిక్లేర్ చేసింది. ఇక 272 పరుగుల లక్ష్యచేధనలో ఇంగ్లండ్ జట్టు […]

కండల వీరుడికి ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందా..?

కండలవీరుడు అనగానే ముందుగా సల్మాన్ ఖాన్ గుర్తొస్తారు.. బాలీవుడ్ లోనే కాదు మిగతా సినీ పరిశ్రమలో కూడా సల్మాన్ ఖాన్ అంటే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన బాడీ లాంగ్వేజ్ కి అమ్మాయిలు కూడా ఫిదా అయిపోతారు . అయితే ఇటీవల సల్మాన్ ఖాన్ నటించిన దాదాపు చాలా సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి. ఇకపోతే ఈయన మిగతా సినిమాలకు వందల కోట్ల పారితోషికం తీసుకుంటే , మేకింగ్ సినిమాలకు మాత్రం కేవలం […]

అమెజాన్‌ బంపర్ ఆఫర్…!

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఇండిపెండెన్స్ డే సేల్ మన ముందుకు వచ్చేసింది. ఈ కామర్స్ రారాజు అయిన అమెజాన్ సరికొత్త ఆఫర్లతో ప్రజలకు చేరువవుతోంది. తాజాగా అమెజాన్ మొబైల్ సేవింగ్స్ సేల్ పేరుతో బంపరాఫర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టు 16వ తేది నుంచి 19వ తేదీ వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్ తో అమెజాన్ అందించనుంది. అంతేకాదు మరెన్నో ఆఫర్లను మీముందు ఉంచింది. […]

ఏపీలో భారీగా ప‌డిపోయిన క‌రోనా కేసులు..కార‌ణం ఏంటంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. అయితే రెండు వేల‌కు లోపుగా న‌మోదు అవుతున్న రోజూవారీ కేసులు.. నిన్న ఏకంగా వెయ్యికి లోపుగా ప‌డిపోయాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]

జగన్ సర్కారుపై ఒత్తిడి.. హంతకుడిని ఎన్ కౌంటర్ చేయాలంటూ డిమాండ్..

స్వాతంత్ర్య దినోత్సవం రోజే గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణంగా హత్య చేసిన యువకుడిని ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తుతోంది. అటువంటివారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే మరికొంతమంది అమ్మాయిలు బలవుతారని, అప్పుడు బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. రమ్యను హత్య చేసిన క్రిష్ణ అనే యువకుడిని తెలంగాణ పోలీసులు 2019లో దిశ హంతకులను ఎన్ కౌంటర్ చేసినట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు అన్ని రాజకీయపార్టీలు, మహిళా సంఘాలు, విద్యార్థి యూనియన్లు ఎన్ కౌంటర్ చేయాలంటూ […]

భార‌త్‌లో కొత్త‌గా 32,937 క‌రోనా కేసులు..రిక‌వ‌రీ ఎంతంటే?

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 32,937 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,25,513 కు చేరుకుంది. అలాగే […]

ఆస్ట్రేలియాలో వధూవరులు.. క‌ర్నూల్‌లో పెళ్లి.. ట్విస్ట్ ఏంటంటే?

మాయ‌దారి క‌రోనా వైర‌స్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ చిత్ర విచిత్రాల‌న్నీ చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా ఒక విచిత్రమైన పెళ్లి తంతు బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌ర్నూలు జిల్లాల్లో ఇటీవ‌ల అంగ‌రంగ వైభ‌వంగా ఓ వివాహం జ‌రిగింది. అయితే ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రులు, పెళ్లి జ‌రిపించే పురోహితుడు, బాజాభజంత్రీలు మోగించేందుకు మేళగాళ్లు ఇలా అంద‌రూ ఉన్నారు. కానీ, వ‌ధూవ‌రులు మాత్రం లేరు. అయిన‌ప్ప‌టికీ.. వివాహం మాత్రం గ్రాండ్‌గా జ‌రిగింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాకు […]

ప్ర‌మాదంలో ప్రియుడు మృతి..ప్రియురాలు ఏం చేసిందో తెలిస్తే క‌న్నీళ్లాగ‌వు!

ఏంటో ఈ ప్రేమ ఎవ‌రికీ అర్థం కాదు. ఎవ‌రినీ ప్ర‌శాంతంగా ఉంచ‌దు. సాధార‌ణంగా కుటుంబ స‌భ్యులు త‌మ ప్రేమ‌ను ఒప్పుకోకుంటే ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న ప్రేమ జంట‌ల‌ను చూశాము. కానీ, ఇంట్లో ఒప్పుకున్నాక కూడా ఓ ప్రేమ జంట ఈ లోకాన్ని విడిచింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..గుంటూరు జిల్లా ఉండ్రాళ్ల మండలం యల్లాయపాలెంలో శ్రీకాంత్ (21), సౌమ్య (19) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని భావించారు. ఈ విష‌యం తెలుసుకున్న ఇరు కుటుంబ స‌భ్యులు పెళ్లికి గ్రీన్ […]

ఏపీలో దిగొస్తున్న క‌రోనా కేసులు..లేటెస్ట్ రిపోర్ట్ ఇదే!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు క్ర‌మ‌క్ర‌మంగా దిగొస్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,506 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో […]