ఆ రేసు కారును ముందుగా పట్టుకొస్తున్నది తారక్!

యావత్ ప్రపంచాన్ని ఆకర్షించిన కార్ల కంపెనీ లంబోర్ఘిని రోజుకో కొత్త మోడల్ కారుతో ప్రపంచవ్యాప్తంగా యువతతో పాటు లగ్జరీ ప్రజలను ఆకర్షిస్తోంది. ఈ జాబితాలో లంబోర్ఘిని కంపెనీ నుండి కొత్తగా వస్తున్న ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సుల్ మోడల్ కారుకు అప్పుడే ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే క్రేజ్ ఏర్పడింది. అతి తక్కువ ఎడిషన్‌లతో వస్తున్న ఈ కారును ఇండియన్ మార్కెట్‌లోకి కూడా వదలబోతుంది ఆ కంపెనీ. అయితే ఈ కారును ఇండియాలో కొనబోయే తొలి వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు […]

నకిలీ కంటెంట్ పై ఫొకస్.. ఆ వీడియోలు పెట్టేవారికి హెచ్చరిక..?

తాలిబన్ల అరాచకాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఆప్గనిస్తాన్ ను వశపరుచుకుని ఎన్నో అల్లర్లను తాలిబన్లు రేపుతున్నారు. వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో ప్రత్యక్షమవుతున్నాయి. ఇటువంటి సమయంలో తాలిబర్లు బుర్ఖాలో ఉండి ఆడవాళ్లను నడిరోడ్డు మీద వేలం వేస్తున్న వీడియో నెట్టింట తాలిబన్ పేరుతో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలోని ఘటన 2014లో జరిగింది. కుర్షీద్ నాయకులు ఇరాక్ లో ఐసిస్ ఆగడాలను ఎండగడుతూ లండన్ లో ఈ నాటకం వేశారు. ప్రస్తుతం ఈ వీడియో […]

టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల..!

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ‘ఐసీసీ’.వారు ఎప్పటి నుంచో ఈగర్‌గా ఎదురు చూస్తున్న ‘ఐసీసీ టీ20 ప్రపంచ కప్’ షెడ్యూల్ వచ్చేసింది. మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. యూఏఈ, ఒమన్‌ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌ 17వ తేదీ నుంచి నవంబర్‌ 14వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఫైనల్ వేదికగా దుబాయ్‌ను నిర్ణయించారు నిర్వాహకులు. రౌండ్ 1 గ్రూప్ బీలో ఆతిథ్య ఒమన్, పపువా న్యూగినియాల మధ్య మ్యాచ్‌తో అక్టోబర్ 17న మెగా […]

చిరుతో ప్ర‌కాశ్ రాజ్ స‌డెన్ మీటింగ్‌..వైర‌ల్‌గా మారిన ట్వీట్‌!

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌.. ఈ మ‌ధ్య ధ‌నుష్ మూవీ షూటింగ్‌లో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. చేతికి గాయమవడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి ప్ర‌కాశ్ రాజ్‌.. స‌ర్జ‌రీ చేయించుకుని నిన్నే డిశ్చార్జ్ కూడా అయ్యాడు. అయితే ఈ రోజు ఉద‌యం ప్ర‌కాశ్ రాజ్‌ జిమ్‌లో మెగాస్టార్ చిరంజీవితో మీట్ అయ్యారు. ఈ విషయాన్ని స్వ‌యంగా ప్రకాష్‌ రాజ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ మేర‌కు `బాస్‌ని జిమ్‌లో కలిశా. సినిమా ఇండస్ట్రీకి […]

భార‌త్‌లో 30వేల‌కు దిగువ‌గా క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 25,166 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,50,679 కు చేరుకుంది. అలాగే […]

రమ్య హత్య కేసుపై స్పందించిన మంచు మనోజ్..?

సినిమా ఇండస్ట్రీలోని హీరోలు, హీరోయిన్లు సైతం తమ ప్రేక్షకులకు ఎటువంటి కష్టం వచ్చిన వాళ్ళు తమదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. అలాంటి వారిలో చాలామంది ఉన్నారు మన సినీ ఇండస్ట్రీలో. అయితే నిన్న జరిగిన ఒక ఘటనలో మంచు ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్ ఆ హత్యపై ఘాటైన వ్యాఖ్యలు చేసారు అదేంటో ఇప్పుడు చూద్దాం. గుంటూరు జిల్లాలోని ఒక మెకానిక్ షాప్ లో పని చేసిన శశి కృష్ణ తనను ప్రేమించలేదని రమ్య అనే అమ్మాయిని […]

గ్రౌండ్‌లో నగ్నంగా పరుగులు పెట్టిన వ్యక్తి..ఎందుకో తెలిస్తే షాకే!

బెట్టింగ్స్‌.. ఎంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ బెట్టింగ్స్ కార‌ణంగా ఎంద‌రో రోడ్డున ప‌డ్డారు. మ‌రెంద‌రో ప్రాణాలూ కోల్పోయారు. ఈ బెట్టింగ్ కార‌ణంగానే తాజాగా ఓ వ్య‌క్తి నెట్టింట హాట్ టాపిక్‌గా మారాడు. ఆ వ్య‌క్తి ఏం చేశాడో తెలుసా ఒంటిపై నోలి పోగు లేకుండా బ‌ట్ట‌లు మొత్తం విప్పేశాడు. అక్క‌డితో ఆగ‌లేదు.. అంద‌రూ చూస్తుండ‌గా గ్రౌండ్‌లో ప‌రుగులు పెట్టాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు తన ఫ్రెండ్స్‌తో బెట్ కట్టాడు. బెట్ ఏంటంటే.. బట్టలు […]

లార్డ్స్ వేదికగా భారత్ విక్టరీ.. బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన ఇంగ్లండ్ జట్టు

ఇంగ్లండ్‌లో జరుగుతున్న భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో రెండో టెస్టు ఐదో రోజు ఆటలో భారత్ అదిరిపోయే విక్టరీని అందుకుంది. 181/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత ఆటగాళ్లు ఎవరూ ఊహించని విధంగా రాణించారు. ముఖ్యంగా టెయిలెండర్లు భారత స్కోరును పరిగెత్తించారు. దీంతో భారత్ ఐదో రోజున తన రెండో ఇన్నింగ్స్‌ను 298/8 వద్ద డిక్లేర్ చేసింది. ఇక 272 పరుగుల లక్ష్యచేధనలో ఇంగ్లండ్ జట్టు […]

కండల వీరుడికి ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందా..?

కండలవీరుడు అనగానే ముందుగా సల్మాన్ ఖాన్ గుర్తొస్తారు.. బాలీవుడ్ లోనే కాదు మిగతా సినీ పరిశ్రమలో కూడా సల్మాన్ ఖాన్ అంటే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన బాడీ లాంగ్వేజ్ కి అమ్మాయిలు కూడా ఫిదా అయిపోతారు . అయితే ఇటీవల సల్మాన్ ఖాన్ నటించిన దాదాపు చాలా సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి. ఇకపోతే ఈయన మిగతా సినిమాలకు వందల కోట్ల పారితోషికం తీసుకుంటే , మేకింగ్ సినిమాలకు మాత్రం కేవలం […]