కింగ్ నాగార్జునతో కలిసి ఆయన తనయుడు, స్టార్ హీరో నాగ చైతన్య మైసూర్‌కి చెక్కేశాడు. వీరిద్దరు ఇంత సడెన్‌గా మైసూర్‌కి వెళ్లడానికి కారణం ఏంటో తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `సోగ్గాడే చిన్నినాయనా` సినిమాకు సీక్వల్‌గా `బంగార్రాజు` సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. `ఉప్పెన` బ్యూటీ కృతి శెట్టి ఈ మూవీతో చైతుకు జోడీగా […]
Category: Uncategorized
ఆ దేశంలో సెక్స్ బంద్.. ప్రభుత్వంపై నిరసన చేస్తున్న ఆ మహిళలు..?
మనం ఇప్పటి వరకు ఏనో రకాలైన.. బంద్ లను చూసాం విన్నాం.ఒక దేశంలో అయితే ఏకంగా సెక్స్ సంబంధం నుంచి బందు చేయాలనే విధంగా పిలుపునిచ్చారు మహిళలు.ఆ దేశం ఏదంటే టెక్సాస్..ఈ దేశం కొత్త అబార్షన్ చట్టాన్ని ప్రవేశపెట్టింది..దీంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీంతో ఆయా దేశాల్లో ఉండే మహిళలు వీధుల్లోకి వచ్చి మరింత నిరసన చేపడుతున్నారు.ఈ సందర్భంగా ఆ దేశంలోని ప్రముఖ నటి గాయని బెట్టె మిడ్లర్ మహిళా లోకానికి పిలుపునిచ్చింది. ఈమె టెక్సాస్ ప్రభుత్వం […]
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..తాజా లిస్ట్ ఇదే!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రెండు వేలకు లోపుగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే మొన్నటితో పోలిస్తే నిన్న మాత్రం రోజూవారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ […]
టీమిండియాలో కరోనా కలకలం.. రవిశాస్త్రికి కోవిడ్-19 పాజిటివ్..!
ప్రస్తుతం టీమిండియా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేపుతోంది. భారత జట్టుకు ప్రధాన కోచ్ అయిన రవి శాస్త్రి తాజాగా కరోనా వైరస్ బారిన పడ్డారు. శనివారం సాయంత్రం ఆయనకు కోవిడ్ టెస్టు నిర్వహించగా.. అందులో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దాంతో టీమిండియా జట్టు అప్రమత్తమైంది. రవిశాస్త్రి ఇప్పటికే ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఆయనతోపాటు సహాయక సిబ్బందిలోని ముగ్గురు కూడా హోటల్లోనే […]
ప్రకాష్ రాజ్ కు షాక్ ఇచ్చిన బండ్ల గణేష్ …?
MAA ఎన్నికలు మరింత హీట్ ని పెంచాయి. నిన్నటి వరకు ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేసిన బండ్ల గణేష్ తన డెసిషన్ ని మార్చుకున్నాడు. అయితే బండ్ల ట్వీట్ చేస్తూ తనను స్పోక్స్ పర్సన్ గా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు అని కానీ తాను ఆ పోస్ట్ తో సంతృప్తి చెందలేదని…తనకు ఉన్న పనుల వల్ల ఆ పోస్ట్ తాను చేయలేనని వేరే వాళ్లను చూసుకోవాలని పోస్ట్ చేసారు. బండ్ల గణేష్ హర్ట్ అయ్యి ఈ నిర్ణయం […]
పోసాని కి కోపం ఎక్కువ అంటున్న శ్రీలేఖ.. కారణం ఇదేనా..?
ఈమె టాలీవుడ్ లో మొట్టమొదటి లేడీ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందింది.. తెలుగు, తమిళ ,కన్నడ, మలయాళం , హిందీ లో కూడా పెద్ద పెద్ద సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసి తన సత్తా ఏమిటో చాటిచెప్పింది. అంతేకాదు స్టార్ హీరోల సినిమాలకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన ఈమె, పాటలు కూడా పాడి తనలో ఉన్న ప్రతిభను చూపించి ఎం.ఎం.కీరవాణికి , ఏ మాత్రం తీసిపోకుండా అన్నకు తగ్గ చెల్లిగా సినీ […]
సల్మాన్ రిక్వెస్ట్ చేసాడు కాబట్టే కౌగిలించుకున్నాను అంటున్న ప్రముఖ నటి..!
కండలవీరుడు గా గుర్తింపు పొందిన సల్మాన్ ఖాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే .. ఏ పాత్రలో నైనా లీనమై పోయే స్వభావం ,అన్నింటికీ మించి సహాయం చేసే గుణం , అన్ని ఇట్టే సల్మాన్ ఖాన్ లో లీనమైపోయాయి. అయితే ఇటీవల ఈయనపై ఒక ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు చేసింది.. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన అలనాటి నటి భాగ్యశ్రీ ..సల్మాన్ రిక్వెస్ట్ చేసాడు కాబట్టి ఆయన్ని కౌగిలించుకున్నాను అని […]
దేశంలో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు..308 మంది మృతి!
పెను భూతంలా ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుని కల్లోలం సృష్టిస్తోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. […]
పవన్ లా కాకూడదని నాని వేస్తున్న ప్లాన్..!
ఇటీవల నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టక్ జగదీష్ . ఇక ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయడం పై ఎప్పటికప్పుడు విమర్శలతో పాటు వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటూనే వస్తున్నాడు నాని. ముఖ్యంగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని పలు సార్లు పలు చర్యలు చేపట్టినప్పటికీ, చివరికి నిర్మాతల నిర్ణయాన్ని గౌరవించాలని నిర్ణయం తీసుకున్నాడు నాని . ఇక అందుకే టక్ జగదీష్ సినిమాను ఓటీటీ రిలీజ్ […]