ప్రపంచదేశాలను పెను భూతంలా పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుని ప్రజలను వణికిస్తోంది గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. […]
Category: Uncategorized
బిగ్‌బాస్ కంటెస్టెంట్ మానస్‌కు, బాలయ్యకు మధ్య సంబంధం ఏంటో తెలుసా?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో పదహారో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన కోయిలమ్మ ఫేమ్ మానస్‌కు, నందమూరి బాలకృష్ణకు ఓ సంబంధం ఉందని మీకు తెలుసా..? అవును, మీరు విన్నది నిజమే. కానీ, అది రియల్ సంబంధం కాదండోయ్ రీల్ సంబంధమే. పూర్తి వివరాల్లోకి వెళ్తే..విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం అంకుపాలేనికి చెందిన నాగులాపల్లి వెంకటరావు కుమారుడు నాగులాపల్లి మానస్ ఎంటెక్ చదివాడు. కోయిలమ్మ, మనసంతా నువ్వే, దీపారాధన తదితర సీరియళ్లలో నటించి […]
బిగ్‌బాస్-5: ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనట..?!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5 ప్రారంభమై అప్పుడే వారం కావొస్తోంది. యాంకర్ రవి, హమీద, జస్వంత్ పడాల, ఆర్జే కాజల్, మానస్, సరయులు నామినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. అయితే వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు.. ఫస్ట్ వీకే ఇంటి బాట పట్టేది ఎవరు అన్న ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది. అయితే పలు పోలింగ్స్ ప్రకారం.. తొలి వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ మోడల్ జశ్వంత్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈయన మొదట్లో […]
అన్నాత్తే ఫస్ట్ లుక్.. మామూలుగా లేదుగా?
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా రజినీకాంత్ అన్నాత్తే సినిమా వచ్చేసింది. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించిన విషయం అందరికి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్టును సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇదే బ్యానర్ పై ఇంతకు ముందు రజనీకాంత్ సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు ఖుష్బూ, మీనా, నయనతార, […]
జగనన్న మజాకా.. ఆ ఒక్క హోటల్.. కరెంటు బిల్లు ఎన్ని కోట్లో తెలుసా..?
జగన్ ప్రభుత్వం పై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇక ఈ మధ్యనే కరెంటు బిల్లులు పెంచిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ విషయంపై కూడా ప్రజలు గుర్రుమని ఉన్నారు జగన్ మీద.అయితే ఇప్పుడు ఒక చిన్న హోటల్ కి సంబంధించి కరెంట్ బిల్ కొన్ని కోట్ల రూపాయలు వచ్చిందట.ఆ బిల్లు చూసి లబోదిబో మంటున్నారు హోటల్ యజమానులు.ఆ వివరాలు ఏంటో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి గ్రామం లో ఒక చిన్న హోటల్ యజమాని సాయినాగమణి.ఇమే […]
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. 14 మంది మృతి
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రెండు వేలకు లోపుగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే మొన్నటితో పోలిస్తే నిన్న రోజూవారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా […]
తన ఒంపు సొంపుల డాన్స్లతో పిచ్చెక్కిస్తున్న ప్రియమణి..?
ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించిన నటి ప్రియమణి.పెళ్లయిన తర్వాత కూడా తన కెరీర్ను కొనసాగిస్తూనే ఉంది.ఇక ప్రియమణి ఆటు బుల్లితెరను ఇటు వెండితెరను బాగా ఆకట్టుకుంటోంది.ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది ఈమె. ఇక తన భర్త మస్తాఫిరాజ్ మొదటి భార్య ఫిర్యాదు తో ప్రియమణి సంసారం గుట్టు బయటికి వచ్చింది.ఇక ప్రియమణి తన భర్త వివాహం చెల్లదని అప్పట్లో వార్తలు బాగా హల్ చల్ అయ్యాయి.ఇక రీసెంట్ గా ప్రియమణి నారప్ప […]
భారత్‌లో మళ్లీ వణికిస్తున్న కరోనా..భారీగా నమోదైన రోజూవారీ కేసులు!
ప్రపంచదేశాలను పెను భూతంలా పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుని ప్రజలను వణికిస్తోంది గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. […]
నానితో ఎక్కువ టైమ్ గడిపా.. అదే ఆయనలో నచ్చింది: రీతూ వర్మ
న్యాచురల్ స్టార్ నాని, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం `టక్ జగదీష్`. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రీతూ వర్మ.. ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే నాని గురించి మాట్లాడుతూ […]









