మృత్యువు ఎప్పుడు, ఏ క్షణాన, ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు మరియు ఊహించనూలేరు. తాజాగా ఓ వ్యక్తికి మిరపకాయ బజ్జీనే యమపాశమైంది. అవును, తాజాగా ఓ నిండుప్రాణాన్ని మిరపకాయ బజ్జీ బలితీసుకుంది. ఈ విషాద ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండలం వేముల గ్రామానికి చెందిన మల్లేశ్ కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. అయితే వ్యక్తిగత పనుల కారణంగా మంగళవారం సొంత గ్రామానికి వచ్చిన మల్లేశ్.. రాత్రి […]
Category: Uncategorized
పెళ్లైన నెలకే నవవధువు సూసైడ్..ఎందుకో తెలిస్తే కన్నీళ్లాగవు!?
పెళ్లైన నెల రోజులకే ఓ నవ వధువు సూసైడ్ చేసుకుని కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచేసింది. ఈ విషాద ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..కడప జిల్లా నెహ్రూనగర్ కు చెందిన ఝాన్సీని, రాజంపేట బోయిన పల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాధాకృష్ణకు ఇచ్చి వివాహం జరిపించారు పెద్దలు. పెళ్లి సమయంలోనే వరుడి కుటుంబానికి ఝూన్సీ తల్లిదండ్రులు కట్నకానుకల కింద రూ. 15 లక్షలు ముట్టచెప్పారు. ఇక ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన […]
ప్రతిరోజూ సగటున భారతదేశంలో మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి తెలుసా..?
ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళలపై చిన్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ప్రతిరోజూ సగటున మహిళలపై జరుగుతున్న సర్వే చేసిన ప్రకారం రోజుకు 77 మంది మహిళలపై భారత దేశంలో అత్యాచారాలు జరుగుతున్నట్లుగా ఒక సర్వేలో వెల్లడైంది. ఇక 2020 లో మహిళలపై ఇప్పటివరకు జరిగిన కేసులు మొత్తం..28,153 మంది బాధితులు పై అత్యాచార ఘటనలు జరిగాయి. వీటన్నిటిని..NCRB సర్వేలో తెలియదు తెలిపింది. ఇక తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం 2020 సంవత్సరంలో […]
క్రైమ్:15 ఏళ్లుగా ఆ ఇంద్ర భవనం మూసివేత.. కానీ ఇప్పుడు తెరిచి చూస్తే షాక్ అయినా యజమాని..?
త్రిశూర్ లోని థలికుల లో ఉన్న ఒక ఎన్ఆర్ఐ ఇటీవల ఒక ఇంటిని అమ్మకానికి పెట్టాడు. అది చూడడానికి ఇంద్రభవనంలా ఉంటుంది. ఆ ఇంటిలో హోటల్ పెట్టాలని ఆలోచనతో ఒక వ్యక్తి ఆ ఇంటిని చూడడానికి వెళ్లగా.. ఆ ఇంటి తలుపులు తీయగానే అతనికి ఒక దృశ్యం చూసి షాకయ్యారు. అక్కడ ఒక దిమ్మికి వేలాడుతున్న కుళ్లిపోయిన శవం కనిపించింది. ఇక ఆ వ్యక్తి ఎవరు?ఎందుకు చనిపోయాడు అనే విషయం ఇప్పుడు చూద్దాం. 6 నెలల క్రితం […]
మానవత్వం మేల్కొన్న వేళ..ఆ నీచుడు కోసం కదిలివచ్చిన ఉద్యోగస్తులు..?
మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశాన్ని కుదిపేసిన వార్త సింగరేణి కాలనీలో చిన్నారి అత్యాచారం. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరికి రక్తం మరుగుతోంది. ఇప్పటికి నిందితుడు రాజు బయట తిరుగుతూ ఉన్నాడు.నిందితుడి ఆచూకీ తెలిపినవారికి పదిలక్షల రూపాయలు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.ఇక రాజకీయ నాయకులు,సెలబ్రిటీలు సైతం ఆ బాధిత కుటుంబాలను పరామర్శిస్తునారు. ఇక ఇప్పుడు అందరి మాట ఒక్కటే.. ఆ నిందితుడు రాజు అని కఠినంగా శిక్షించాలి అని […]
ఆకట్టుకుంటున్న సప్తగిరి గూడుపుఠాని ట్రైలర్ ..!
కామెడీ , యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం గూడుపుఠాని.. ఇందులో ప్రముఖ కమెడియన్ గా గుర్తింపు పొందిన సప్తగిరి హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె విలన్ గా ప్రేక్షకులకు రెండోసారి రాబోతున్నాడు.. పలాస 1978 సినిమా ద్వారా విలన్ గా ప్రేక్షకులకు పరిచయమైన రఘు కుంచే , ఈసారి సప్తగిరి సినిమాతో తనలో ఉన్న విలనిజాన్ని చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో హీరోయిన్ గా 90 ఎమ్మెల్ ఫేమ్ నేహా సోలంకి […]
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..11 మంది మృతి!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రెండు వేలకు లోపుగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే మొన్నటితో పోలిస్తే నిన్న మాత్రం పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ […]
క్రైమ్: హైదరాబాదులో చైత్ర ఘటన మరవకముందే మరో అరాచకం..!
హైదరాబాదులో ముఖ్యంగా గత వారం రోజుల నుంచి ఆడపిల్లలపై అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇకపోతే మొన్నటికి మొన్న సైదాబాద్ లో సింగరేణి కాలనీ లో నివాసం ఉంటున్న చైత్ర అనే 6 యేళ్ళ చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటన ఇంకా మరవకముందే , పాతబస్తీలో మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. హైదరాబాద్ లోని రక్షాపురం కాలనీ కి చెందిన ముజీబుర్ రెహ్మాన్ అలియాస్ 21 సంవత్సరాల వయసు కలిగిన షోయబ్ మద్యానికి బాగా బానిసయ్యాడు.. ఆగస్టు […]
రమ్యకృష్ణ రోజుకు రెమ్యునరేషన్ అన్ని లక్షలు తీసుకుంటుందా..?
తెలుగు సినిమా పరిశ్రమలో చాలా కాలం వరకు అగ్రహీరోయిన్ గా రాణించింది రమ్యకృష్ణ. సినీ ఇండస్ట్రీలోకి “భలే మిత్రులు”సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈమే. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకుంది. ఈమె ఒకానొక సమయంలో అవకాశాలు రాలేకపోవడంతో ఈమె చాలా డిప్రెషన్ కు గురైందట. అలాంటి సమయంలో దర్శకుడు రాఘవేంద్రరావు.. డైరెక్షన్ లో”అల్లుడుగారు”సినిమా తో మరి ఆమె తన స్టార్ డం ను తిరిగి […]