ఈ మధ్య కాలంలో ఏ చిన్న ఫంక్షన్ అయినా, పార్టీ అయినా తప్పకుండా కూల్ డ్రింక్స్ వుండాల్సిందే.. ఇక అలాగే కొన్ని అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటున్నారు. ఇక ఇప్పటికే పలు పరిశోధనలలో తేలిన విషయం ఏమిటంటే అందులో పురుగుల మందులు కూడా ఉన్నట్లు తేల్చి చెప్పారు. అయితే వాటి మోతాదు తక్కువగా ఉండడం వల్ల, కూల్ డ్రింక్ తాగిన వ్యక్తికి అది స్లో పాయిజన్ గా ఎక్కుతుందట. అసలు విషయానికి వస్థే, చైనాకు చెందిన […]
Category: Uncategorized
కొండపొలం ట్రైలర్: అడవిలో పోరాటం.. మందికై, మందకై..!
మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ తేజ్.. ఇక రెండవ సినిమా కొండ పొలం కూడా కొద్ది నిమిషాల ముందే..ట్రైలర్ కొత్తదనంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.ఈ సినిమా అటవీ నేపథ్యంలో సాగే గ్రామీణ అడ్వెంచర్ గా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, ఓబులమ్మ సాంగ్ విడుదలై మంచి విశేష స్పందన లభించింది. ఇక ఈ చిత్రం అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమాని డైరెక్టర్ క్రిష్ […]
చిరు గాడ్ ఫాదర్ లో అలనాటి తార..!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తదుపరి చిత్రం గాడ్ ఫాదర్.. ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ శోభన కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటించడానికి సిద్ధమవుతోంది.. ఈ సినిమాలో శోభన పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందట.. ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా ఈమె కోసం ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ను కూడా డిజైన్ చేయడం జరిగింది.. మలయాళం వెర్షన్ లో మంజు వార్యర్ పాత్రలో తెలుగు వెర్షన్ లో శోభన నటిస్తోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. […]
హమ్మయ్య..చైతు-సామ్‌లకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన పవన్..?!
గత కొద్ది రోజుల నుంచి నాగచౌతన్య, సమంత వార్తల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణం.. వీరి విడాకుల వ్యవహారమే. సౌత్ ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్‌లో ఒకరైన చైతు-సామ్‌లు డివోర్స్ తీసుకోబోతున్నారన్న ప్రచారం బయటకు రావడంతో.. వీరిద్దరిపై రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ప్రధాన మీడియా సైతం వారిద్దరిపైనే ఫొకస్ పెట్టేసింది. దాంతో ఎక్కడ చూసినా వీరిద్దరికి సంబంధించిన వార్తలే దర్శనమిచ్చేవి. ఇలాంటి తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చైతు-సామ్‌లకు బిగ్ […]
చిరంజీవి భార్య మరొక పెళ్ళికి సిద్ధమైందా..?
కన్నడ,మలయాళం,తమిళ్ సినీ ఇండస్ట్రీలో.. నటించిన మేఘనారాజ్ తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్నది. చిరంజీవి సర్జా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది ఈమె. గత సంవత్సరం చిరంజీవి సబ్జా గుండెపోటుతో మృతి చెందాడు. ఆ తరువాత మేఘనారాజ్ పెళ్లికి సంబంధించిన అనేక వార్తలు వచ్చినా.. ఆమె ఏమీ పట్టించుకోలేదు. ఇక ఇక చిరంజీవి సర్జ మరణించే సమయానికి ఆమె నాలుగు నెలల గర్భవతి అట. ఈ మధ్య కాలంలోనే ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక అంతేకాకుండా ఈమె […]
ఏపీలో కొత్తగా 1,184 కరోనా కేసులు.. తాజా లెక్కలు ఇవే!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు, మరణాలు అతి స్వల్పంగా నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,184 […]
పవన్‌కు పెరుగుతున్న మద్ధతు..అండగా ఆ యంగ్ హీరో ట్వీట్!
సాయి ధరమ్ తేజ్ నటించిన `రిపబ్లిక్` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పొలిటిక్ ఈవెంట్‌గా మార్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. సినిమా టికెట్స్ రేట్లు, ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలు విషయంలో జగన్ సర్కార్‌పై పవన్ విమర్శలు గుప్పించారు. దాంతో ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఏపీ మంత్రులు పవన్‌పై విరుచుకుపడుతున్నారు. అయితే మరోవైపు పలువురు హీరోలు పవన్‌కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే హీరో […]
ఇంత దారుణమా..మహిళా కానిస్టేబుల్ పై గ్యాంగ్ రేప్..!
మధ్యప్రదేశ్లోని మహిళా కానిస్టేబుల్ మీద జరిగిన సామూహిక అత్యాచార ఘటన అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది.మధ్యప్రదేశ్లోని నిముచ్ జిల్లాల 30 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ పై సామూహిక అత్యాచారం వెలుగులోకి వచ్చింది. గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు, అతని తల్లితో సహా ఐదు మంది పై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ ఇంచార్జ్ అనురాధ బీర్ వాల్ శనివారం మాట్లాడుతూ.. ఈ నెలలో మొదటి వారంలో ఈ […]
ఆయన రెడ్డే నువ్వు రెడ్డే..దిల్ రాజుపై పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, దేవకట్ట కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `రిపబ్లిక్`. ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదల కాబోతుండగా.. నిన్న మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా విచ్చేసిన పవన్ కళ్యాణ్.. తన అగ్రెసివ్ స్పీచ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. పవన్ తన సుధీర్ఘ ప్రసంగంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కాస్త పొలిటికల్ ఈవెంట్‌గా మార్చేశాడు. ఏపీ ప్రభుత్వం చిత్రపరిశ్రమ మీద చూపిస్తున్న వివక్ష, టిక్కెట్ల రేట్లు, ప్రభుత్వ […]









