టాలీవుడ్‌లో ఏటా 150-180 సినిమాలు విడుదలవుతుంటే, దాదాపు సగభాగం డబ్బింగ్‌లదే హవా! అగ్ర హీరోల సినిమాలు 10కి మించడం లేదు. తెలుగు హీరోలు కూడా ఇతర మార్కెట్‌లపై కన్నువేయడంతో తమిళంలో చాలామంది మంచి విజయాలే సాధిస్తున్నారు. మలయాళంలోనైతే అల్లు అర్జున్‌దే స్టార్‌డమ్. ప్రస్తుతం ఈ మార్కెట్‌పై మోహన్‌లాల్‌తో కలసి జూ.ఎన్టీఆర్ కన్నేశాడు. బాలీవుడ్‌లో తెలుగు హిట్స్ రీమేక్‌లుగా రావడంతోపాటు డబ్బింగ్‌ల జోరుకూడా పెరిగింది. ‘ఈగ’ బాలీవుడ్ మార్కెట్‌తో అవాక్కైన రాజవౌళి, బాహుబలిని మాత్రం కరణ్‌జోహార్ చేతిలో పెట్టి […]
Category: Top Stories
కృష్ణవంశీ ‘రైతు’ వెనుక కథ
బాలకృష్ణతో కృష్ణవంశీ ‘రైతు’ అనే సినిమా చేయనున్నాడు. ఈ టైటిల్ ఇదివరకు దర్శకుడు తేజ చేతిలో ఉండేది. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఈ టైటిల్‌తో సినిమా చేస్తాననేవాడు తేజ. తెలుగులో పంచెకట్టుకి గ్లామర్ తెచ్చిన హీరో ఎవరంటే తడుముకోకుండా బాలకృష్ణ అని చెప్పవచ్చు. నందమూరి హీరోలలో ఇప్పటిదాకా కృష్ణవంశీతో సినిమా చేసింది ఎన్టీఆర్ మాత్రమే. బాలకృష్ణతో చెయ్యాలని రెండేళ్ళ క్రితమే కృష్ణవంశీ అనుకున్నాడు. బాలయ్య వందవ చిత్రం కూడా కృష్ణవంశీ చేతుల మీదుగానే ఉంటుందని అనుకున్నారు. కానీ […]
విశాల్ ‘సెల్ఫీ ట్వీట్’ సెన్సేషన్
హీరో విశాల్ సెల్ఫీ ట్వీట్ సెన్సేషన్ సృష్టించింది. ఇందులో విశాల్‌తోపాటు తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా ఉంది. ఇద్దరి క్లోజ్‌నెస్‌కి ఈ ఫొటో అద్దంపడుతుంది. అయితే వరలక్ష్మి తండ్రి, శరత్‌కుమార్‌తో విశాల్‌కి విభేదాలున్నాయి. శరత్‌కుమార్ అనారోగ్యంతో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్న వేళ విశాల్ ఇలా చేయడం సమంజసంగా లేదు. తన ప్రేమని వ్యక్తపరచుకోడానికి విశాల్‌కి స్వేచ్ఛ ఉందిగానీ, సందర్భం లేకుండా వ్యవహరించడం బాగాలేదు. తమిళంలో విశాల్ పాపులర్ హీరో. శరత్‌కుమార్ సీనియర్ నటుడు. తెలుగు ప్రేక్షకులకీ […]
చిరంజీవి ఖైదీ No :150
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన కొన్ని సినిమాల్లో ఖైదీ గెటప్స్ వేసిన చాలా చోట్ల ‘786’ అనే నెంబర్‌ని ఉపయోగించేవారు. ఆ నెంబర్ అప్పట్లో చాలా ఫేమస్. కొన్ని కారణాలతో ఈ నెంబర్‌ని విరివిగా ఉపయోగించడంలేదు. కారణం మతపరమైన సమస్యలే. అయితే చిరంజీవి తన కొత్త సినిమా కోసం ఖైదీ గెటప్‌లో కన్పించాల్సి రావడంతో 150 అనే నెంబర్‌ని ఉపయోగిస్తున్నారు. సినిమా షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన ఫొటోలో ఈ నెంబర్ విషయం వెలుగు చూసింది. […]
అక్కినేని అఖిల్‌కి జోడీ కుదిరింది
అక్కినేని అఖిల్ తొలి సినిమా ‘అఖిల్’ తర్వాత ఇంకా రెండో సినిమా మీద సైన్ చెయ్యనే లేదు. అప్పుడే జోడీ ఏంటనుకుంటున్నారా? ఇది సినిమా జోడీ కాదండీ. రియల్ లైఫ్ జోడీ. అఖిల్‌కు లైఫ్ పాట్నర్ దొరికింది. న్యూయార్క్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి వచ్చిన శ్రియ భూపాల్‌తో అఖిల్‌కి ఎప్పట్నుంచో పరిచయం ఉందట. ఆ పరిచయం ఇప్పుడు ప్రేమగా మారి పెళ్లి పీటల దాకా చేరింది. హైదరాబాద్‌లో స్థిరపడిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమారై […]
మహేష్ మూవీ టైటిల్ అదికాదంట
బ్రహ్మోత్సవం భారీ పరాజయం తరువాత ప్రిన్స్ మహేష్ బాబు తదుపరి సినిమా విషయంలో దేన్నీతేలిగ్గా తీసుకోవడం లేదు.సినిమా టైటిల్ దగ్గరినుండి అన్ని విషయాల్లో చాలా శ్రద్ద తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ప్రముఖ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా ఓ భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు తమిళ భాషల్లో రూ.80 కోట్ల బడ్జెట్టుతో తెరకెక్కించే ఈ చిత్రానికి ‘వాస్కో డా గామా’ అనే టైటిల్ పెడుతున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఆ టైటిల్లో […]
మెగాస్టార్ హీరోయిన్ ఆమే
మెగా స్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తోన్న150వ చిత్రం కత్తిలాంటోడు చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమయ్యింది. అయితే ఇంత వరకూ ఈ చిత్రానికి హీరోయిన్ ని ఎంపిక చేయకపోవడం విశేషం. మొదట్లో ఈ చిత్రంలో చిరు సరసన అనుష్క యాక్ట్ చేస్తోందనే టాక్ వినిపించినా తర్వాత నయనతార, దీపికా పదుకునే పేర్లు కూడా వినిపించాయి. కాని వీరిలో ఒక్కరిని కూడా హీరోయిన్ గా చిత్ర యూనిట్ సెలెక్ట్ చేయలేదు. తాజాగా మరో హీరోయిన్ పేరు ఈ లిస్ట్ […]
టాలీవుడ్ లోకి మరో మెగా డాటర్
మరో మెగా వారసురాలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. అయితే నటనలో కాదండోయ్.. నిర్మాణ రంగంలో తన సత్తా చాటడానికి రెడీ అవుతోందట. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారా…. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ. రజినీకాంత్ కూతరు సౌందర్య లాగే శ్రీజ కూడా సినీ నిర్మాణంలోకి ఎంటరవ్వాలని ఆశపడుతోందంట. మొదట లోబడ్జెట్ సినిమాలతో ప్రారంభించి.. క్రమంగా భారీ చిత్రాల వైపు అడుగులు వేయనుందని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన వారసుల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. రామ్ […]
బాస్ ఈజ్ బ్యాక్!
ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు… రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరినోట విన్నా ఇప్పుడు ఇదే మాట! అవును బాస్ ఈజ్ బ్యాక్!! ఈ నెల 23న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. దర్శకుడు వి.వి. వినాయక్ మెగాఫోన్ పట్టుకుని ఇలా యాక్షన్ చెప్పారో లేదా… అలా ఆల్ ఛానెల్స్ లోనూ బ్రేకింగ్ న్యూస్ మొదలైపోయింది. మెగాస్టార్ మూవీకి సంబంధించిన ముచ్చట్లలను కోట్లాది వీక్షకులకు ఛానెల్స్ క్షణాల్లో చేరవేశాయి. ప్రత్యేక బులిటెన్లను ప్రసారం చేశాయి. ఈ […]