మాస్ మహారాజా రవితేజ సినిమా వచ్చి చాలా రోజులయ్యింది. ఏడాదికి 3 , 4 సినిమాలు తీసే రవితేజ ఈ సరి చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఆ మధ్య సిక్ ప్యాక్ చేసిన లూక్ ఒకటి బయటికి ఒచ్చింది కానీ ఆ లుక్ అభిమానుల ను అంతగా ఆకట్టుకోలేదు. బహుశా మళ్ళీ రెగ్యులర్ లూక్ వచ్చేవరకు వెయిట్ చేసినట్టున్నాడు మాస్ మహారాజ్. రవితేజ ఈ ఏడాది రెండు సినిమాలు చేయవలసి వుంది. అయితే వాటిలో ఒకటి ఆగిపోగా, […]
Category: Top Stories
పవన్ కి ఓకే చెప్పిన శృతి
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమా గురించి అనేక పుకార్లు వినిపించాయి.ముందుగా ఖుషి డైరెక్టర్ SJ సూర్యతో సినిమా అనుకున్నారు.దానికి సంబంధించి పూజా కార్యాక్రమాలు కూడా నిర్వహించారు.అయితే అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుండి సూర్యని తప్పించి డాలి పేరు తెరపైకి వచ్చింది. అయితే డాలి తో సినిమా కంటే ముందే పవన్ త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయనున్నాడని వార్తలు వినిపించాయి అయితే ఎట్టకేలకు డాలి సినిమా నే […]
ఆ వెబ్ సైట్ కి కబాలి కూతురి వార్నింగ్
ప్రపంచమంతా కబాలి నామస్మరణతో గత 2-3 రోజులుగా మార్మోగిపోయింది.ఇక తమిళనాడు..చెన్నై నగరం లో అయితే ఇది పీక్స్.అభిమానులు రాత్రంతా వేచి..తమ ఆరాధ్య నటుడి సినిమాకోసం బారులు తీరారు.రజినీకి ఇది కొత్తేమి కాదు కానీ కబాలి కి వచ్చిన క్రేజ్ ఒక్క తమిళ్ లోనే కాదు మొత్తం ఇండియా లోనే వేరే ఏ సినిమాకు రాలేదనే చెప్పాలి.అది సూపర్ స్టార్ రజిని అంటే. అయితే సినిమా రిలీజ్ అవ్వడం డివైడ్ టాక్ రావడం చూస్తూనే వున్నాం మనందరం.అయితే సినిమా […]
మూడోసారి నగరంలో రెజీనా సందీప్ జంటగా..
రెజీనా సందీప్ కిషన్ జంట మధ్య కెమిస్ట్రీ అదరహో అనిపిస్తుంది.వీరిద్దరిది వెండి తెరపై హిట్ పెయిర్ అనిపించుకుంది.ఇద్దరు వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నారు.సందీప్ యూత్ ఫుల్ సినిమాలతో మంచి జోష్ మీదుండగా రెజీనా నటనతో పాటు అందచందాలను అన్లిమిటెడ్ గా ఆరబోస్తూ తోటి హీరోయిన్స్ కి సవాల్ విసురుతూ కుర్రకారుని హోరెత్తించేస్తోంది. అయితే తాజాగా వీరిద్దరితో ఎ.కె.ఎస్. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై లోకేష్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో అశ్వనికుమార్ సహదేవ్ తెలుగు, తమిళ్ భాషల్లో ఓ […]
మెగాస్టార్ కోసం అకిరా?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా కోసం హీరోయిన్ ఎంపికై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. కాజల్ అగర్వాల్ పేరు ప్రస్తుతం వినిపిస్తుండగా, బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాతో సంప్రదింపులు జరుపుతోంది ఈ చిత్ర యూనిట్ అని ఇంకో టాక్ వినవస్తోంది. కాజల్‌తో, చిరంజీవికి స్క్రీన్ టెస్ట్ చేశారట. ఆమెతో చిరంజీవి జోడీ అశించినత ఫలితాన్విలేదనీ మళ్లీ హీరోయిన్ విషయంలో ఆలోచనలో పడ్డారట. అయితే తమిళంలో సోనాక్షి నటించిన ‘లింగా’ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది. దాంతో ఆమె […]
కబాలి ” రివ్యూ “
టాగ్ లైన్ : అభిమానులకి మరో “భాషా” TJ రేటింగ్ : 3/5 సినిమా: కబాలి నటీనటులు: రజనీకాంత్, రాధికాఆఫ్టే, నాజర్ తదితరులు బ్యానర్: వీ క్రియేషన్స్, షణ్ముఖ ఫిలింస్ సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: జీ మురళీ ఎడిటింగ్: కేఎల్.ప్రవీణ్ నిర్మాత: కలైపులి ఎస్.థాను కథ,దర్శకత్వం: పా. రంజిత్ థియేటర్ వాచ్డ్: ఏషియన్ GPR – స్క్రీన్ -3 మొత్తానికి సూపర్ స్టార్ బయటొచ్చాడు.ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అభిమానుల్ని అలరించడానికి వచ్చేసాడు.ఎన్నో రూమర్లు,గాసిప్ లు […]
నయన్ అందాల ఆరబోయనుంది
కెరీర్ ప్రారంభంలో కేరళ కుట్టి నయనతార బాగానే గ్లామర్ షో చేసింది. ‘బిల్లా’ చిత్రంలో బికినిలో కనిపించి యువతను ఉర్రూతలూగించింది. కాగా వయసు పెరిగే కొద్ది గ్లామర్‌ను కూడా పెంచుకుంటున్న ఈ అమ్మడు ఈమధ్య ఎక్కువగా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. కాగా చాలా కాలం తర్వాత ఆమె చియాన్ విక్రమ్ సరసన నటించిన ‘ఇరుముగన్’ చిత్రంలో మరలా మునుపటి గ్లామర్ షో చేసి శౄంగార […]
‘కబాలి’ లీక్ అయిపోయింది
ప్రపంచం మొత్తం ‘కబాలి’ మానియా నడుస్తోంది. సాధారణ వ్యక్తి నుండీ, స్టార్స్ వరకూ ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. ఇంతవరకూ ఉన్న సినిమా రికార్డులు అన్నీ బద్దలు కొట్టడానికి భారీ హైప్‌తో వస్తున్నాడు ‘కబాలి’. అయితే ఇంతగా పబ్లిసిటీ జరుగుతున్న ఈ సినిమా పైరసీ బారి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది. నెట్‌లో ‘కబాలి’ సినిమా వీడియో లీక్ అయిపోయింది. రెండున్నర నిముషాల వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇంతకుముందే ఇంటర్నెట్‌లో సినిమా లీక్ కాకుండా, పైరసీకి […]
‘కబాలి’ కోసం ఎదురు చూపులు
నింగి ఆకాశం ఎప్పుడూ కలవవు. కానీ తెలుగు, తమిళ ప్రేక్షకులు మాత్రం సరి సమానంగా కలిసి కట్టుగా ఎదురు చూస్తున్నది.. కబాలి సినిమా పండగ కోసం. ప్రపంచ వ్యాప్తంగా 10వేల ధియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోందంటే అది ఏమీ చిన్న విషయం కాదు. పెద్ద పెద్ద వాణిజ్య సంస్థలు సైతం తమదైన శైలిలో ‘కబాలి’ సినిమాకు పబ్లిసిటీ చేస్తున్నారు. తద్వారా తమ సంస్థలకు కూడా డిమాండ్ ప్రకటించుకుంటున్నాయి. అంతే కాదు ‘కబాలి’ అనే పేరుతోనే ప్రపంచం మొత్తం […]