ఎన్టీఆర్ సమంత కి 26 లింకేంటి?

జనతా గ్యారేజ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది.సెప్టెంబర్ 2 న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ప్రస్తుతం కేరళలో వాటర్ ఫాల్ దగ్గర ఎన్టీఆర్ సమంతలపై పాట చిత్రీకరణ జరుగుతోంది.దీనికి సంబంధించి సమంత ఓ రేంజ్ లో వాటర్ ఫాల్ దగ్గర సందడి చేస్తున్న దృశ్యాలు బయటపెట్టింది. అయితే ఎన్టీఆర్ ఇప్పటికే 25 సినిమాలు పూర్తి చేసేసాడు.తన 25 వ సినిమా నాన్నకు ప్రేమతో ద్వారా భారీ హిట్ కొట్టేసాడు ఎన్టీఆర్.ఇంకో వైపు సమంతాకూడా తన చివరి చిత్రం […]

ఎక్కడ చూసినా సమంతే.

ఈ మధ్య సమంత వార్త లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదేమో.అంతలా హల్చల్ చేస్తుందీ అమ్మడు.నాగ చైతన్య తో ప్రేమాయణం ఏ ముహూర్తాన బయటకొచ్చిందో కానీ ఈ అమ్మడు రోజు కవర్ పేజీ లో ప్లేస్ కొట్టేస్తోంది. ఇక సోషల్ మీడియా లో అయితే ఎప్పుడు అభిమానులకి టచ్ లో ఉంటుంది సమంత.ఎప్పటికప్పుడు ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాల్లో ఎదో ఒక విషయమో, ఫోటోనో షేర్ చేస్తూ హంగామా సృష్టిస్తోంది.ఆ మధ్యన ఏకంగా నాగచైతనయ ప్రేమ […]

సమంత ఎన్టీఆర్ వాటర్‌ఫాల్ సందడి!

‘జనతా గ్యారేజ్’ షూటింగ్ కేరళలో జోష్‌గా సాగిపోతోంది. అక్కడే ఓ వాటర్‌ఫాల్స్ లొకేషన్‌లో హీరోహీరోయిన్లు ఎన్టీఆర్-సమంతాలపై ఓ పాట కోసం కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. స్క్రిప్ట్ ప్రకారం.. నీటి జడిలో  ఎన్టీఆర్-సమంతాలు తడవాలి. ఈ సీన్ పూర్తైన తర్వాత.. సమంతా ఓ రేంజ్‌లో సందడి చేసిందట. డైరక్టర్ కొరటాల శివను కూడా బలవంతంగా వాటర్‌ఫాల్‌ కిందకు లాక్కొచ్చి తడిపేసిందట. ఈ చిత్రాలన్నీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి.. తన అల్లరిని అభిమానులకు మరోసారి వివరించింది అందాల సామ్.

ఆ సీక్వెల్ కి బాలయ్య సై అంటాడా?

నందమూరి నట సింహం బాలకృష్ణ సీక్వెల్ ఇప్పటిదాకా చేయలేదు.ఆ మాటకొస్తే బాలయ్య రీమేక్ లకి సీక్వెల్ సినిమాలకి చాలా దూరంగా వుంటారు.అయితే బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా ఆదిత్య-369 కి సీక్వెల్ గా ఆదిత్య-999 సినిమా నే 100 వ సినిమాగా చేస్తాడన్న ప్రచారం సాగింది.అయితే అది పట్టాలెక్కలేదు ఈ లోగా శాతకర్ణి కి పచ్చ జెండా ఊపేసాడు బాలయ్య. అయితే తాజాగా బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన లక్ష్మి నరసింహ చిత్రం తమిళ్ […]

బాయ్ ఫ్రెండ్ కావాలంటున్న తేజస్వీ

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో టాలీవుడ్ కి పరిచమైన నటి తేజస్వి ఆ సినిమాలో సమంతా వున్నా కూడా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. తరువాత వర్మ కంట్లో పడి ఐస్ క్రీం లో హీరోయిన్ ఛాన్స్ కొట్టే సింది. ఆ సినిమాకి ఓపె నింగ్స్ కూడా తేజస్వి వల్లే వచ్చాయి. అంతలా అం దులో హాట్ హాట్‌గా చేయ డంతో తేజస్వికి యూత్‌లో మంచి క్రేజ్ వచ్చేసింది. అయితే వరుసగా తనకి హీరోయిన్ అవకాశాలు […]

వాళ్ల ఆనందం కోసం తప్పదంటున్న తమన్నా

మారిపోవాలి… మారి పోవాలి… అన్నీ మారి పోవాలంటున్నారు తమన్నా. ఇంతకీ ఏం మారిపోవాలి అను కుంటున్నారో తెలుసా? చాలా సింపుల్. ఆరోగ్యంగా, సన్నగా ఉండటం కోసం తీసుకునే ఆహారం మారి పోవాలను కుంటున్నారు? అసలేంటి తమన్నా సమస్య? మరేం లేదు. హీరోయిన్లు 50 కేజీల నుంచి 55 లోపు బరువు ఉంటారు. బరువు తగ్గకుండా, పెరగకుండా ఉండటం కోసం ఆహారం పరంగా కొన్ని నియమాలు పెట్టుకుంటారు. ఆ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – బరువు పెంచే […]

అమలాపాల్‌ చేసిన తప్పేంటి?

అమలాపాల్‌ నేచురల్‌ బ్యూటీతో ఆకట్టుకుంటుంది. తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసినా ప్రేక్షకులకు గుర్తుండిపోయే ముఖం ఆమెది. తమిళంలో ఎన్నో హిట్‌ సినిమాలు చేసింది. సెలక్టివ్‌గా సినిమాలు చేసి తక్కువ టైంలోనే పెళ్లి చేసుకుని సెటిలయిపోయింది. ప్రముఖ తమిళ దర్శకుడు విజయ్‌ని ప్రేమించి పెళ్యాడింది ఈ నేచురల్‌ బ్యూటీ. అయితే పెళ్లయినాక కూడా సినిమాల్లో నటించడం మానలేదు. ఇలా నటిస్తూ ఎంతో మంది హీరోయిన్స్‌కి ఇన్సిపిరేషన్‌ అయ్యింది కూడా. పెళ్లయినా కూడా అమలాపాల్‌లా మేము కూడా సినిమాల్లో […]

బ్రేకప్ తర్వాత ఓ రేంజ్ లో ఎంజాయ్!

పాకిస్తాన్ మూలాలున్న అమెరికన్ నర్గీస్ ఫక్రి. సినిమాల్లో కంటే ఎఫైర్లు, గ్లామర్ షోతోనే వార్తల్లో ఎక్కువగా నానింది ఈ బ్యూటీ. ఉదయ్ చోప్రాతో డేటింగ్, బ్రేకప్ లతో టాకాఫ్ ది టౌన్ గా మారింది. ఇటీవలే హౌజ్ ఫుల్ -3లో సందడి చేసిన ఈ భామ తనకు తగిన గుర్తింపు లేదనుకుంటుందో ఏమో గానీ బాలీవుడ్ కు బై చెప్పేయాలని నిర్ణయించుకుందని అంటున్నారు. ఆమె పూర్తిగా అమెరికాకే పరిమితం కానుందని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఉదయ్ తో […]

సవాల్ విసురుతున్న తమన్నా డాన్స్

తెలుగు హీరోయిన్స్ లో బెస్ట్ డాన్సర్ ఎవరా అంటే ముందుగా వినిపించే పేర్లు తమన్నా,శృతిహాసన్ పేర్లే.వీరిలో తాజాగా మెరుపు తీగ తమన్నా ఇరగ దీసింది.చాలా రోజుల తర్వాత.. స్టెప్పులతో దుమ్ములేపింది.టాప్ హీరోలకే తన డాన్స్ తో సవాల్ విసిరింది మిల్కీ బ్యూటీ. గతం లో ఎన్టీఆర్ ,రాంచరణ్,అల్లు అర్జున్ వంటి బెస్ట్ డాన్సర్స్ తో స్టెప్పులేసి శభాష్ అనిపించుకున్న తమన్నా తాజాగా అభినేత్రి సినిమాలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా మెప్పు పొందింది.లేటెస్ట్ గా రిలీజ్ అయినా […]