బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా భారీగా వసూళ్లను రాబట్టిన సినిమా. దాని స్వీక్వెల్ గా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న బాహుబలి-2 పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. రిలీజ్ ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పారు. బాహుబలి-2 రిలీజ్ డేట్ ను ప్రకటించారు. బాహుబలి రెండో పార్ట్ హిందీ వర్షెన్ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తెలిపారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాలీవుడ్‌లో ‘బాహుబలి’ని విడుదల చేసిన కరణ్… రెండో […]
Category: Top Stories
హాలీవుడ్ దీపికా మరీ ఇంతగానా
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ‘ట్రిపుల్ ఎక్స్-ద రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’ మూవీతో హాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈ అందాల రాశి ప్రముఖ పత్రిక..వానిటీ ఫెయిర్‌లో చోటు సంపాదించింది. హాలీవుడ్ నెక్స్ట్ జెనరేషన్ చిత్రంగా వానిటీ ఫెయిర్ దీపిక చిత్రాన్ని ప్రచురించింది. వానిటీ పత్రిక పబ్లిష్ చేసిన దీపిక ఫొటో చూసి అంతా అదరహో అంటున్నారు. రెడ్ డ్రస్‌లో.. కార్ దిగుతున్న ఆమె పిక్చర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ డ్రస్‌ను […]
శ్రీరస్తు శుభమస్తు TJ రివ్యూ
సినిమా:శ్రీరస్తు శుభమస్తు టాగ్ లైన్:శిరీష్ కెరీర్ కి కళ్యాణమస్తు TJ రేటింగ్:3.25/5 బ్యానర్: గీతా ఆర్ట్స్ నటీనటులు: అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, రావూ రమేష్, తనికెళ్ళ భరణి,సుమలత, ఆలీ, సుబ్బరాజు తదితరులు సంగీతం: థమన్ నిర్మాత: అల్లు అరవింద్ దర్శకత్వం: పరశురామ్ మధ్యతరగతి అమ్మాయిలు డబ్బున్న అబ్బాయలనే లవ్ చేస్తారనేది తప్పు అని నిరూపించే లైన్ తో ఈ సినిమా తీశారు డైరెక్టర్ పరశురామ్. ఇందులో డబ్బున్న కుటుంభం లోంచి వచ్చిన అబ్బాయి […]
మనమంతా TJ రివ్యూ
సినిమా:మనమంతా టాగ్ లైన్ : మనమంతా చూడాల్సిన సినిమా TJ రేటింగ్:4/5 నటీ నటులు: మోహన్లాల్, గౌతమి ,ఊర్వశి ,రైనా రావ్,అనిషా , నాజర్ , విస్వాన్త్ , గొల్లపూడి , పరుచూరి వెంకటేశ్వరరావు , వెన్నెల కిషోర్ తదితరులు . నిర్మాత: సాయి కొర్రపాటి బ్యానర్: వారాహి చలన చిత్రం మ్యూజిక్: మహేష్ శంకర్ సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్ ఎడిటింగ్ : జీవీ చంద్రశేఖర్ డైలాగ్స్: రవి చంద్ర తేజ స్టోరీ /రైటర్/స్క్రీన్ ప్లే/డైరెక్టర్ : […]
సమంతా ఈ టైంలో ఎంపనులవి?
ఈ మధ్య క్యూట్ బ్యూటీ సమంత పెళ్లి వార్తలు హాట్ టాపిక్స్‌గా నిలిచాయి మీడియాలో. ఇంకేముంది రేపో మాపో సమంత పెళ్లి పీటలెక్కనుంది అని ఆశక్తితో ఎదురు చూశారంతా. నాగ చైతన్యతో సమంత పెళ్లి ఊసుపై రోజుకో వార్త బ్రేకింగ్ న్యూస్ అయ్యింది. కానీ ప్రస్తుతం ఈ విషయంపై ఏ చిన్న ఇన్‌ఫర్‌మేషన్ లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే సమంత తన ఫ్రెండ్స్‌తో కలిసి ఒక జాలీడే ట్రిప్‌కి […]
అల్లు శిరీష్ లావణ్య కెమిస్ట్రీ అదుర్స్
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు ఈ సినిమాలో. వీరిద్దరి పెయిర్ చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు అంతా. అంతేకాదు సినిమాలో వీరిద్దరికీ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరిందట. ఇప్పటికే విడుదలైన టీజర్స్‌తో బాగా ఎట్రాక్ట్ చేస్తున్నారు ఈ ముచ్చటైన జంట. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మాతగా రూపొందుతోన్న ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ‘ఆంజనేయులు’, సోలో’ సినిమాల్లో టైమింగ్ […]
రేజీనాకి ఆ ఒక్కడు మిగిలాడు!
కొత్త హీరోయిన్లు రాక రెజీనాను ప్రభావితం చేసిందనే చెప్పొచ్చు. చిన్న సినిమాలకు పెద్ద కథానాయికగా మారిన ఈ బ్యూటీ హవా తగ్గిపోయింది. ప్రస్తుతం మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’లో చేస్తోంది. గతంలో ఈమె మనోజ్ తో శౌర్య సినిమా చేసిన సంగతి తెలిసిందే. ”ఒక్కడు మిగిలాడు”లో.. మనోజ్ ఎల్‌టీటీఈ లీడర్‌గా ఒక పాత్రనూ.. కాలేజ్ స్టూడెంట్‌గా మరో పాత్రలోనూ కనిపిస్తాడట. మనోజ్ స్టూడెంట్ రోల్‌కు జోడీగా రెజీనాను సెలక్ట్ చేసుకున్నారట. టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు లేకపోయినా.. రెజీనా కోలీవుడ్‌లో […]
బాబోయ్ కత్రినా మరీ ఇంతగానా!!
ఏదో.. కత్తిగట్టినట్టు కత్రిన అందాల ప్రదర్శన చేస్తోంది. అవకాశాల కోసమో.. ఏమో గానీ.. ‘బార్ బార్ దేఖో’లో రెచ్చిపోయింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తున్న వారందరికీ ఆఖరికి ఈ ఫీలింగే కలుగుతోంది. అసలు విషయానికొస్తే.. నిత్య మెహ్రా తెరకెక్కించిన ‘బార్ బార్ దేఖో’లో అందాల కత్రిన ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసింది. ఇక హీరో సిద్ధార్ధ్ మల్హోత్రాతో అమ్మడి బోల్డ్ సీన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇలాంటి దృశ్యాల్లో ఈ లండన్ సుందరి ఇటీవలిగా కనిపించింది […]
కేంద్రంపై గర్జించిన నందమూరి సింహం
వాళ్ళు కాదు..వీళ్ళు కాదు విమర్శంటే నందమూరి నటసింహం బాలయ్యే చెయ్యాలి.అంత ఘాటుగా ఉంటుంది బాలయ్య ప్రేమయినా విమర్సయినా.అందులోను ఆంధ్ర ప్రజలంతా రగిలిపోతున్న ప్రత్యేక హోదా అంశం అంటే బాలయ్య మరింత ఘాటుగా స్పందించారు.కేంద్రం పై బాలయ్య చేసిన విమర్శనాత్మక కవిత్వం తెలుగోడిలో ఇంకా పౌరుషం చచ్చిపోలేదని ఆ వాడి వేడి ఇంకా తగ్గలేదని గుర్తు చేస్తోంది. బాలకృష్ణ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం నియోజక వర్గ పరిధిలోని పలు అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు సచివాలయం […]