పవన్‌కల్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం అంటే… ఏదో రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు జనాదరణ ఉన్న మరో నటుడు ఒక రాయి విసిరి చూసే ప్రయత్నంగా ఇప్పటిదాకా లోపాయికారీగా కొంతమంది సీనియర్ నాయకులు కొట్టి పారేస్తూ వస్తున్నారు. అయితే పవన్ అంత ఆషామాషీగా రాజకీయ ఎంట్రీ ఇవ్వడంలేదని.. పక్కా ప్రణాళికతో పవర్ స్టార్.. ప్రధాన రాజకీయ పక్షాలన్నింటికీ షాక్ ఇవ్వడం ఖాయమని రానున్న కొద్దిరోజుల్లోనే అందరికీ అర్థం కానుందని విశ్వసనీయవర్గాల సమాచారం. తెలుగుదేశం పార్టీపై సహజంగానే అధికారపార్టీగా ఎంతో […]
Category: Politics
సుప్రీం తీర్పుతో ఏపీ కేబినెట్ విస్తరణకు లింకు
ఏపీలో ప్రభుత్వ ఏర్పడి దాదాపు రెండున్నరేళ్లు పూర్తవుతోంది. దీంతో ఇప్పుడున్న మంత్రివర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం చంద్రబాబు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీలో మంత్రి వర్గంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న సీనియర్లను శాంతింప జేయాలని కూడా బాబు భావిస్తున్నారు. ఇక, జగన్ పార్టీని వీక్ చేసేందుకుగాను ప్లే చేసిన ఆపరేషన్ ఆకర్ష్‌తో.. క్యూ కట్టుకుని మరీ వచ్చి సైకిల్ ఎక్కిన వారిలో కొందరు కేవలం మంత్రి పదవుల మీద ఇష్టంతోనే వచ్చారని అప్పట్లో వార్తలు […]
కేసీఆర్ కేబినెట్‌లో ఈ ముగ్గురు మంత్రులు అవుట్..!
తెలంగాణ రాష్ట్ర పరిపాలన వన్ మ్యన్ షోగా మారిపోయిందన్న విపక్షాల విమర్శల మాటెలా ఉన్నా.. కేసీఆర్‌కు ప్రజల్లో ఆదరణ అంతకంతకూ పెరుగుతోందని సర్వేలు చెపుతున్నాయి. ఈ సర్వేల విశ్వసనీయతనూ ప్రతిపక్షలు శంకించండం పక్కనబెడితే… కేసీఆర్‌తో తలపడగల మొనగాడెవడూ ప్రస్తుతం తెలంగాణ రాజకీయవేదిక మీద కనుచూపుమేరలో కనిపించడం లేదన్నది మాత్రం నిర్వివాదాంశం. ఇదిలా ఉండగా తమ తమ శాఖల్లో పాలనాపరంగా మంచి మార్కులు తెచ్చుకోని మంత్రులకు తన క్యాబినెట్‌నుంచి ఉద్వాసన పలికేందుకు కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కేసీఆర్ మంత్రివర్గం […]
ఆయనతో పవన్ భేటీ సీక్రెట్ ఇదేనా..!
భవిష్యత్తు ఏపీ రాజకీయాలు మంచి రసవత్తరంగా ఉండబోతున్నాయని చెప్పేందుకు చాలా కారణాలే ఉన్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది అగ్రనటుడు పవన్ కల్యాణ్ రాజకీయ బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటూ ఉండటం ఒకటైతే.. ఇక విపక్ష వైసీపీ అధినేత జగన్ టీడీపీకి ప్రత్యామ్నాయం తన పార్టీయేనని చాటేందుకు.. పాదయాత్రకు సన్నద్ధమవుతున్నట్టు వస్తున్న వార్తలు మరో ముఖ్యాంశం. నిజానికిప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో వింత పరిస్థితి నెలకొంది. ఒకపక్క ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉండటంతో… తన సంక్షేమ, అభివృద్ధి పథకాలను […]
పవన్ సేఫ్ గేమ్ వైపే మొగ్గు…!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంతకుముందు అడపా దడపా కొంగర జగ్గయ్య వంటి నటులు రాజకీయాలవైపు ఒకో అడుగు వేసినా… 1980 వదశకం మొదట్లో విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రం తరువాతనే పూర్తి స్థాయిలో సినీ నటుల హవా మొదలైందని చెప్పాలి. రాష్ట్ర రాజకీయ చరిత్రనే సమూలంగా మార్చేసిన పరిణామం… తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఇక ఆనాటినుంచి ఏపీ రాజకీయాల్లో సినీ నటుల పాత్రలేని పార్టీలే లేవంటే అతిశయోక్తి లేదేమో. ఎన్టీఆర్ యుగం అనంతరం… సినిమాల్లోంచి.. సొంత పార్టీ […]
మాజీ మంత్రికి కొత్త పార్టీలే గతా..!
ఎంతీ సీనియర్ పొలిటీషియన్లకైనా ఒక్కొక్క సారి పరిస్థితులు అనుకూలించే అవకాశం ఉండదు. ఈ విషయంలో కొంత వారి స్వయంకృతం కావొచ్చు. లేదా కొంత టైంబ్యాడ్ కావొచ్చు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు సీనియర్ పొలిటీషియన్ కొణతాల రామకృష్ణ. వైఎస్ హయాంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు తన స్టైల్లో చక్రం తిప్పిన కొణతాల వైఎస్ మరణం తర్వాత అనూహ్య రాజకీయ పరిస్థితులు ఎదుర్కొన్నారు. అనకాపల్లి నుంచి క్రియా శీల రాజకీయాల్లో అడుగు పెట్టిన కొణతాల తర్వాత తన ప్రభావం చూపించేందుకుఎంతో […]
ములాయం మహాకూటమిపై మళ్లీ లుకలుకలు
యూపీ అధికార పార్టీ ఎస్పీ అధినేత ములాయం సింగ్ ప్రధాని కావాలనే ముచ్చట ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. అంతేకాదు, వచ్చే 2017 రాష్ట్ర ఎన్నికల్లో తిరిగి ఎస్పీని అధికారంలోకి తీసుకురావాలన్న ఆయన ఆశలపై నా నీళ్లు జల్లుతున్న పరిస్థితే కనిపిస్తోంది. ఈ రెండు విషయాల్లోనూ ఆయన క్లారిటీగానే ఉన్నా.. ఆయన భాగస్వామ్య పార్టీలు మాత్రం ములాయం కాళ్లకు బంధాలేస్తున్నాయి. దీంతో నేతాజీ చిక్కుల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. వాస్తవానికి ఎస్పీ విషయంలో ములాయం మాటే వేదం! అయితే, […]
ఆ మంత్రికి – లోకేష్‌కు భారీ గ్యాప్
ఏపీ మంత్రుల్లో కొందరి అవినీతి, బంధుప్రీతి వంటివి తార స్థాయికి చేరాయని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విద్యాశాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావుపైనా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న విశాఖ అవసరాలకు స్థలాలు కేటాయించేందుకు ససేమిరా అన్న అధికారులు మంత్రి గంటా ఒత్తిడితో ఫిలింనగర్ సొసైటీకి విశాఖలో స్థలాలు కేటాయించారు. ఇది పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. కేవలం తన కుమారుడి టాలీవుడ్ ప్రమోషన్‌లో భాగంగా గంటా ఇలా చేశారని టాక్ వచ్చింది. […]
చంద్రబాబు ఫ్రెండ్ అప్పుల అప్పారావ్ అయ్యాడా..!
సరిగ్గా దశాబ్ద కాలం క్రితం… భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో మౌలిక వసతుల ప్రాజెక్టులపై పోటీపడి మరీ.. దూకుడుగా పెట్టుబడులు కుమ్మరించిన ఇన్‌ఫ్రా కంపెనీలు వ్యాపారం అనుకున్నట్టు లేకపోవడంతో ఇప్పుడు పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయాయి. ప్రత్యేకంగా చెప్పుకోవలసిందేమిటంటే ఈ ఇన్‌ఫ్రా మేజర్ కంపెనీల్లో అధిక శాతం తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపార వేత్తలవే. వీరిలో కావూరి సాంబశివరావు , లగడపాటి రాజగోపాల్, నామా నాగేశ్వరరావు వంటి మాజీ ఎంపీలు కూడా ఉన్నారు. వీరి కంపెనీలు ప్రస్తుతం బ్యాంకుల […]