ఏపీ సీఎం చంద్రబాబుకు స్వపక్షంలోనే విపక్షం తయారవుతోందా? తన మంత్రులకే తనకు విమర్శకులుగా మారుతున్నారా? ఒకరిద్దరు మంత్రులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా? అంటే ఇప్పుడు ఔననే సమాధానమే వస్తోంది. రెండు రోజుల కిందట జరిగిన ఓ సమావేశంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి మా బాస్ అనుమతించడం లేదంటూ నేరుగా చంద్రబాబుపై విమర్శలు బాణాలు ఎక్కుపెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. వాస్తవానికి ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే వాటిలో ఎక్సైజ్ […]
Category: Politics
కాంగ్రెస్ జేఏసీ కన్వీనర్‌గా కోదండరాం..!
తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ నేతలు.. ఉద్యమ నేత టీ జేఏసీ చైర్మన్ కోదండరాంపై మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రభుత్వ విధానాలను కోదండ రాం గత కొన్నాళ్లుగా తప్పుపడుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు, ప్రగతి భవన్ పేరిట సీఎం సొంత నివాసం ఏర్పాటు చేసుకోవడం, మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలోనూ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించడంపై కోదండ రాం గత కొన్నాళ్లుగా సీఎం కేసీఆర్‌ను నేరుగానే విమర్శిస్తున్నారు. దీంతో అలెర్టయిన ప్రభుత్వ పక్షం.. నిన్న మొన్నటి వరకు కోదండరాంకు […]
మోత్కుపల్లి గవర్నర్ పోస్టుపై కొత్త ట్విస్ట్
వర్షపు చినుకు కోసం చకోర పక్షి ఎన్నో రోజుల పాటు వేచిచూస్తుంది. ఇప్పుడు ఈ చందంగానే గవర్నర్ పదవి కోసం టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అన్నీ అయిపోయాయి.. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి అన్న సమయంలో ఏదో ఒకటి అడ్డు తగలి ఆయన ఆశలపై నీళ్లు చల్లడం జరిగిపోతోంది. అయితే ఇప్పుడు మోత్కుపల్లి గవర్నర్ పోస్టుపై కొత్త ట్విస్ ఒకటి తెరపైకి వచ్చింది. ఇక తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేనని, […]
వైసీపీ నుంచి టీడీపీలోకి మరో 7 గురు ఎమ్మెల్యేలు
తన పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా తనకు షాకుల మీద షాకులు ఇస్తూ అధికార టీడీపీలోకి చేరిపోతుండడంతో తీవ్ర గందరగోళంలో ఉన్న జగన్‌కు మరో దిమ్మతిరిగే షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. రీసెంట్‌గా కృష్ణా జిల్లాకు చెందిన పామర్రు వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన జగన్‌కు షాక్ ఇచ్చి అధికార టీడీపీలో చేరిపోయారు. కల్పన అలా పార్టీ కండువా మార్చేశారో లేదో అదే జిల్లాకు చెందిన మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, తిరువూరు […]
బాలయ్య కోసం ఒప్పుకున్న కేసీఆర్
సినిమాలు.. తెలుగు రాజకీయాలకు సమైక్యాంధ్రలో ఎంతో అవినాభావ సంబంధం ఉండేది. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించడంతో ఈ బంధం మరింత ధృడమైంది. అవి నాటి నుంచి నేటి వరకు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. రాజకీయాలు – సినిమాల బంధం ఇప్పుడు తెలంగాణలో కంటే ఏపీలోనే స్ట్రాంగ్‌గా ఉంది. ఇదిలా ఉంటే ఏపీలో అధికార టీడీపీ నుంచి హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి సంక్రాంతికి రిలీజ్‌కు రెడీ […]
జగన్ డైరెక్షన్‌లో ముద్రగడ..!
ఏపీలో కాపు ఉద్యమనేత ముద్రగడకు విపక్ష వైకాపా రోజు రోజుకు బాగా దగ్గరవుతోన్నట్టు కనిపిస్తోంది. ముద్రగడ వ్యవహరిస్తోన్న తీరు చూస్తోన్న రాజకీయవర్గాలు సైతం ఇదే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గతంలోనే ముద్రగడ కాపు ఉద్యమాన్ని రగిల్చినప్పుడు ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ డైరెక్షన్‌లో పని చేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో తిరుపతికి చెందిన వైకాపా నేత భూమన కరుణాకర్‌రెడ్డి కాపు గర్జనకు ముందుగా ముద్రగడను కలిసి దానిపై చర్చించారన్న వార్తలు కూడా వచ్చాయి. తాజాగా మరోసారి […]
టీడీపీ మంత్రులతో జగన్ మంతనాల వెనక…?
ఏపీ పాలిటిక్స్‌లో అధికార టీడీపీ – విపక్ష వైకాపా మధ్య పొలిటికల్ వార్ రోజు రోజుకు హీటెక్కుతోంది. అధికార టీడీపీ – విపక్ష వైకాపా నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో వైకాపా అధినేత జగన్ తనపై ఒంటికాలితే లేచి విరుచుకు పడే మంత్రులతోనే మంతనాలు జరిపి…ముచ్చట్లు పెట్టారట. జగన్ తనను విమర్శించే మంత్రులతో మంతనాలు జరపడం ఏంటి ? ఆ కథేంటో చూద్దాం. తన పార్టీ నేతలకే మాట్లాడేందుకు సరైన […]
బీజేపీకి యాంటీగా ఒక్కటవుతోన్న బాబు – పవన్
ఔనా? నిజమా? అనుకుంటున్నారా?! ఇది నిజమేననే టాక్ వినిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో అటు ఏపీ సీఎం, టీడీపీ అధనేత చంద్రబాబు, ఇటు జనసేనాని పవన్‌లు కొన్నాళ్లుగా చేస్తున్న వ్యాఖ్యలను గమనిస్తే.. ఇద్దరూ కూడా బీజేపీకి యాంటీగా ఒక్కటవుతున్నారనే సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి పెద్ద నోట్ల రద్దు ప్రకటన నవంబరు 8న స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీనే చేశారు. దీంతో వెంటనే స్పందించిన చంద్రబాబు.. దీనిని స్వాగతించారు. అంతేకాదు, తానే ఈ […]
చంద్రబాబుపై మోడీ స్పెషల్ నిఘా
అదేంటి అని ఆశ్చర్య పోతున్నారా?! పాలిటిక్స్ అన్నాక అంతే! నిత్యం ప్రధాని నరేంద్ర మోడీని ఏదో ఒక సందర్భంలో పొగడ్తలతో ముంచెత్తే చంద్రబాబుకు ఇప్పుడు అదే మోడీ నిఘాతో చెక్ పెడుతున్నారనే టాక్ ఏపీలో వినిపిస్తోంది. విషయంలోకి వెళ్లిపోతే.. నల్లధనంపై పోరు సహా ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో భాగంగా ప్రధాని మోడీ నవంబరు 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ.. సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే తొలిసారి స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు.. […]