చంద్ర‌బాబుకు మొద‌లైన 9 ఫీవ‌ర్

ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి సీఎం చంద్ర‌బాబుకు అన్నీ స‌మ‌స్య‌లే! రెవెన్యూ లోటు, కాపు రిజ‌ర్వేషన్లు, ప్ర‌త్యేక‌హోదా ఉద్య‌మం.. ఇలా నిత్యం ఏదో ఒకది వెంటాడుతూనే ఉంది! వీటన్నింటినీ ఎలాగో నెట్టుకు వ‌స్తున్న ఆయ‌న‌కు.. ఇప్పుడు ఒక సెంటిమెంట్ భ‌యం ప‌ట్టుకుంది. దీంతో ఇప్పుడు చంద్ర‌బాబుతో పాటు టీడీపీ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అదేంటంటే.. చంద్ర‌బాబు నాయుడుకి 9 నంబ‌ర్‌తో ఉన్న సెంటిమెంట్ ఇప్పుడు హాట్ న్యూస్‌గా మారింది. సీఎం చంద్ర‌బాబుకు న‌మ్మ‌కాలు ఎక్కువే! […]

జ‌న‌సేన-సీపీఐ జ‌ట్టు ఖాయ‌మైందా?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ నేతృత్వంలోని జ‌న‌సేన‌, జాతీయ పార్టీ సీపీఐల మ‌ధ్య పొత్తు కుదిరిందా? 2019 ఎన్నిక‌ల్లో కామ్రేడ్ల‌తో క‌లిసి ప‌వ‌న్ పొలిటిక‌ల్ పోరుకు సిద్ధ‌మ‌వుతున్నారా? అంత‌క‌న్నా ముందు.. రాష్ట్రంలో పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాల ప‌క్షాన పోరాడేందుకు రెండు ప‌క్షాలూ రెడీ అవుతున్నాయా? అంటే.. సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామకృష్ణ చెప్పిన మాట‌ల‌ను బ‌ట్టి నిజ‌మేన‌ని అనిపిస్తోంది. ప్ర‌జాచైత‌న్య పేరిట యాత్ర‌లు నిర్వ‌హిస్తున్న రామ‌కృష్ణ‌.. నిన్న విశాఖ జిల్లా న‌ర్సీప‌ట్నం వ‌చ్చారు. అక్క‌డ మీడియాతో మాట్లాడుతూ.. ఓ […]

ఏపీలో సీనియ‌ర్ మంత్రికే బెదిరింపులా..!

రాష్ట్ర కేబినెట్‌లో ఉన్న ముగ్గురు మంత్రుల త‌న‌యుల తీరు వివాదాస్ప‌దంగా మారింది, కొంత కాలం నుంచి వివిధ మంత్రుల కొడుకుల తీరు టీడీపీకి త‌ల‌నొప్పిగా మారిన విష‌యం తెలిసిందే! అయితే ప్ర‌స్తుతం ముగ్గురు మంత్రుల‌ త‌న‌యులు ఒక సీనియ‌ర్ మంత్రికే ఝ‌ల‌క్ ఇచ్చారు. వారి ఆగ‌డాల‌తో విసిగి వేశారిన ఆ సీనియ‌ర్ మంత్రి.. ఈ విష‌యంపై పార్టీ అధినేత‌కే ఫిర్యాదు చేసినా.. అక్క‌డా ఆయ‌న‌కు చుక్కెదురైంద‌ని స‌మాచారం. తానేమీ కల్పించుకోలేన‌ని.. నేరుగా ఆ మంత్రుల‌తోనే మాట్లాడుకోవాల‌ని చెప్ప‌డంతో […]

టీడీపీతోనే కయ్యానికి కాలుదువుతున్న బీజేపీ !

`తెలుగుదేశం పాల‌న‌లో అవినీతి తార‌స్థాయికి చేరింది..` ఇది నిత్యం ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు టీడీపీ ప్ర‌భుత్వంపై చేస్తున్న విమ‌ర్శ‌! దీనిని ప్ర‌భుత్వం పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌దే లేదు. కానీ ఇదే విమ‌ర్శ మిత్ర‌ప‌క్ష ఎమ్మెల్యే చేస్తే అది నిజంగా ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెట్టే అంశ‌మే!! అలా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసి సంచ‌ల‌నం సృష్టించారు ఏపీ బీజేపీ ప‌క్ష నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు! ఇప్పుడు ఆయ‌న  టీడీపీ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. ఆ ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి భాగోతాన్ని బ‌ట్ట‌బ‌య‌లు […]

టీడీపీకి, హోదా ఉద్యమానికి ఒకేసారి చెక్

ఏపీలో హోదా ఉద్య‌మం కేంద్రానికి త‌ల‌నొప్పిగా మారింది! ప్ర‌స్తుతం జ‌ల్లిక‌ట్టు కోసం త‌మిళ యువ‌త చేసిన స్ఫూర్తి.. ఏపీ యువ‌త‌కు ఆద‌ర్శంగా మారింది. ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌లు హోదా కోసం చేస్తున్న ఉద్య‌మం.. హోదా కోరుతున్న రాష్ట్రాల్లోని నాయ‌కుల‌కు స్ఫూర్తిగా మారితే కేంద్రంపై మ‌రింత ఒత్తిడి పెరుగుతుంది. దీంతో పాటు ఏపీకి హోదా ఇస్తామ‌ని మాట మార్చింద‌ని, ఇక త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లోనే అప్పుడు బీజేపీతో జ‌త క‌ట్టామ‌ని టీడీపీ హ్యాండ్ ఇస్తే అప్పుడు ప‌రిస్థితి ఏంటి? ఇప్పుడు […]

వైసీపీ వ్యూహం మ‌ళ్లీ బెడిసికొడుతుందా? 

త్వ‌ర‌లో పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌ర‌గ‌బోతు న్నాయి! ఇప్పుడు వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ వ్యూహం ఎలా ఉండ‌బోతోంద‌నే అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది, హోదాపై పార్ల‌మెంటులోనూ త‌మ గ‌ళం వినిపించేందుకు ఆ పార్టీ ఎంపీలు సిద్ధ‌మవుతున్నారు! అవ‌స‌ర‌మైతే రాజీనామాలు కూడా చేస్తామ‌ని చెబుతున్నారు. ఈ స‌మ‌యంలో ఎంపీల‌తో రాజీనామా చేయించి జ‌గ‌న్ త‌ప్ప‌ట‌డుగు వేస్తారా? అప్పుడు జ‌రిగే ఉప ఎన్నిక‌లు వైసీపీకి క‌లిసిరాక‌పోగా టీడీపీ-బీజేపీకే ల‌బ్ధి చేకూరుస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది, ప్ర‌త్యేక హోదా కోసం ఎంత‌కైనా తెగిస్తామ‌ని వైసీపీ […]

టీడీపీలో మాజీ మంత్రి ర‌చ్చ ర‌చ్చ‌

క‌ర్నూలు టీడీపీలో విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి, నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక‌పోవ‌డంతో త‌మ్ముళ్ల మ‌ధ్య క‌ల‌హాలు బ‌య‌ట‌ప‌డ్డాయి! ముఖ్యంగా కొత్త‌గా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తుండ‌టంతో కొంద‌రు నేత‌లు ఫైర్ అవుతున్నారు. టీడీపీలోకి భూమా నాగిరెడ్డి ఎంట్రీతో కొంత కాలం నుంచి అసంతృప్తితో ఉన్ననంధ్యాల అసెంబ్లీ నియోజ‌వ‌ర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి శిల్పా మోహ‌న్ రెడ్డి తీరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో పార్టీ స‌మ‌న్వయ క‌మిటీ స‌మావేశం ర‌సాభాస‌గా మారింది, టీడీపీ జిల్లా […]

ఎంవోయూల‌తో హోదా ఉద్య‌మానికి బాబు బ్రేక్‌

భాగ‌స్వామ్య స‌దస్సు ద్వారా రూ.8 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు సాధించాలనేది ప్ర‌భుత్వ ల‌క్ష్యం `ఇదీ ఆ సద‌స్సు ముందు మంత్రులు చెప్పిన మాట‌! `భాగ‌స్వామ్య స‌దస్సులో రూ.10.5ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి` ఇదీ ప్ర‌భుత్వ లెక్క‌! వారు ఊహించిన దానికంటే ఏకంగా రూ,2.5 ల‌క్ష‌ల కోట్లు అద‌నంగా వ‌చ్చాయి! ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ ఈ లెక్క‌ల వెనుక పెద్ద మ్యాజిక్కే దాగి ఉంద‌ట‌. హోదా కోసం యువ‌త విశాఖ‌ ఆర్‌కే బీచ్‌లో ఉద్య‌మించిన త‌ర్వాతి […]

ఏపీ రాజ‌కీయాల్లో మూడు ముక్క‌లాట‌

అధికారం కోసం ఏపీలో ఈసారి మూడు ముక్కలాట జ‌ర‌గ‌నుంది. అనుభ‌వ‌జ్ఞుడిగా పేరున్న చంద్ర‌బాబుకు.. న‌వ్యాంధ్ర‌ను పునాదుల నిర్మించే అవ‌కాశాన్ని ఏపీ ప్ర‌జ‌లు అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. దీంతో ఆ అధికారాన్ని ఎలాగైనా నిలుపుకోవాల‌నే పట్టుద‌ల‌తో ఆయ‌న ఉన్నారు. హోరాహోరీగా జ‌రిగిన ఆ ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప తేడాతో అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని దృఢ నిశ్చ‌యంతో ఉన్నాడు. దీనికి తోడు జ‌న‌సేనాధిప‌తి ప‌వ‌న్ రంగంలోకి దిగబోతున్నాడు. గెలుపును శాసించేలా చేయ‌గ‌లగ‌డంతో ఎవ‌రికి […]