సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీపై గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కిరణ్ పొలిటికల్ రీ ఎంట్రీ బీజేపీతో ఉంటుదని కొందరు, కాదు కాదు జనసేనతో ఉంటుందని మరి కొందరు ప్రచారం చేశారు. కిరణ్ జనసేనలోకి వెళితే పవన్ తన తర్వాత పార్టీలో రెండో ప్లేస్ కట్టబెడతాడని వార్తలు వచ్చాయి. అలాగే బీజేపీలో చేరాలని కూడా కిరణ్ భావించినా వెంకయ్య ఆయన బీజేపీ ఎంట్రీని అడ్డుకున్నారని కూడా అప్పట్లో […]
Category: Politics
వైసీపీలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు కొత్త ట్విస్ట్
నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు ఏపీలో విపక్ష వైసీపీని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి. నంద్యాల ఫలితం ఎఫెక్ట్‌తో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ పేర్లతో సహా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారంతో ఎలెర్ట్ అయిన వైసీపీ నాయకత్వం ఎవరెవరు పార్టీ మారే అవకాశం ఉందనేది ఆరా తీసుకున్నట్లు తెలుస్తోంది. గత రెండు మూడు రోజులుగా వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని వస్తోన్న వార్తల్లో మొత్తం 11 మంది ఎమ్మెల్యేల పేర్లు వినిపించినా వాళ్లలో […]
ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ మంత్రి
కేంద్రంలోను, రెండు తెలుగు రాష్ట్రాల్లోను ముందస్తు ఎన్నికలపై గత కొద్ది రోజులుగా ఒక్కటే వార్తలు వస్తున్నాయి. మోడీ వేవ్ బాగుండడంతో మోడీ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఇక తెలంగాణలో కేసీఆర్ స్పీడ్ చూస్తుంటే ఇప్పుడైనా ఎన్నికలకు వెళ్లిపోవాలన్నంత ఉత్సాహంతో కేసీఆర్ ఉన్నారు. ఏపీలో మాత్రం నంద్యాల ఫలితం ముందు వరకు ముందస్తుపై తర్జనభర్జనలు పడ్డ సీఎం చంద్రబాబు నంద్యాలలో టీడీపీ భారీ మెజార్టీతో గెలవడంతో పాటు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోను వార్ టీడీపీకి […]
కాకినాడ కార్పొరేషన్ ఫలితం ఇలా ఉండబోతోందా..!
కాకినాడ కార్పొరేషన్‌లో గెలుపు తమదే అని రెండు ప్రధాన పార్టీలూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మేయర్ పీఠం మాదే, మెజారిటీ డివిజన్లూ మావే అంటూ టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికి వారు అంచనాల్లో మునిగి తేలుతున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కాకినాడ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వెల్లడవుతాయి. కాకినాడ కార్పొరేషన్‌లోని 48 డివిజన్లకుగాను పొత్తులో భాగంగా 39 చోట్ల టీడీపీ, 9 చోట్ల బీజేపీ పోటీ చేశాయి. ప్రతిపక్ష వైసీపీ […]
నంద్యాలలో టీడీపీ గెలుపుపై మోడీ ట్వీట్‌లో మెలిక ఏంటి
నంద్యాల ఉప ఎన్నిక రాష్ట్రాన్నే కాకుండా దేశం మొత్తాన్ని ఆకర్షించింది. భూమా నాగిరెడ్డి మరణంతో అనివార్యమైన ఈ ఉప పోరుకు సంబంధించి జాతీయ మీడియా సైతం భారీ ఎత్తున ప్రచారం చేసింది. ముఖ్యంగా చంద్రబాబుపై జగన్ చేసిన వివాదాస్పద కామెంట్లు నేషనల్ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. దేశానికి రాష్ట్రపతి, ప్రధానులుగా చేసిన వారిని ఎన్నుకున్న ఈ నంద్యాల ప్రజలపై అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ఈ ఉప ఎన్నిక అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక, ఇక్కడి […]
నంద్యాలలో వైసీపీ ఓటమి వెనక కొత్తకోణం
నిజమేనా? ఈ వ్యాఖ్యలు సరైనవేనా? అంటే ఔననే సమాధానమే వస్తోంది నంద్యాలలో స్థానికంగా ఉంది రాజకీయ, ఎన్నికల సరళిని దగ్గరుండి మరీ పరిశీలించిన విశ్లేషకులకు!! జగన్ టీంలోనే ఉండి జగన్‌కు గోతులు తీసిన వాళ్లు ఉన్నారని వీరు ఖచ్చితంగా చెబుతున్నారు. అనేక మంది శల్య సారథ్యం చేశారని కూడా చెబుతున్నారు. నంద్యాలలో గెలవక ముందే చాలా అహంభావంతో ఉన్నాడని, ఇక్కడ గెలిస్తే.. అస్సలు పట్టుకోలేమని, మనల్ని కూడా ఎదగనివ్వడని పలువురు సొంత పార్టీ నేతలు, కుటుంబంలోని వ్యక్తులే […]
బీజేపీతో ఆట… ఇప్పుడు బాబు టైం వచ్చిందా
2014లో జట్టు కట్టి.. అప్పటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలతో జై కొట్టించుకున్న టీడీపీ-బీజేపీల బంధం మరింత గట్టి పడుతుందని, బాబు మరింత సన్నిహితమవుతారని, బీజేపీ అండకోసం బాబు మరిన్ని అడుగులు ముందుకు వేస్తారని నిన్న మొన్నటి వరకు వచ్చిన వార్తలు… తాజా నంద్యాల ఉప ఎన్నికతో తారుమారయ్యాయి. నంద్యాల ఉప పోరు ప్రతిష్టాత్మకంగా మారడం, జగన్‌తో ఢీ అంటే ఢీ అనేలా పోరు నడవడం, 2014లో తనతో కలిసి వచ్చిన పవన్ తటస్థ వైఖరి అవలంబించడంతో బాబు […]
నంద్యాలలో నైతిక గెలుపు జగన్‌దేనా?
అవును! మేధావులు సైతం ఇప్పుడు ఇదే సబ్జెక్ట్‌పై చర్చిస్తున్నారు. నంద్యాలలో వైసీపీ ఓడిపోయింది. ఇది టెక్నికల్‌గా ఏ ఒక్కరూ తప్పు పట్టలేని విషయం. అయితే, జగన్ గెలిచాడు!! తెరవెనుక దీనిని కూడా తప్పుపట్టలేని వాస్తవం! ఈ విషయంపై వైసీపీ నేతల్లోనే కాదు, స్వయంగా నంద్యాల టీడీపీ తమ్ముళ్లలోనూ చర్చ జరుగుతోంది. ఎక్కడ ఇద్దరు వ్యక్తులు కలిసినా.. నలుగురు గుమి గూడినా.. జగన్‌పై అభినందనల జల్లు కురుస్తోందని అంటున్నారు విశ్లేషకులు! ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా.. వారు చెబుతున్న విషయాలతో […]
కాంగ్రెస్‌లోకి 7 గురు మంత్రులు… 15 మంది ఎమ్మెల్యేలు
ఈ హెడ్డింగ్ చూడడానికే పెద్ద షాకింగ్‌గా ఉంటుంది. తెలంగాణలో వరుస విజయాలతో దూసుకుపోతూ 2019 ఎన్నికలను టార్గెట్ చేస్తోన్న అధికార టీఆర్ఎస్ మంత్రులు కాంగ్రెస్‌లోకి ఎలా వెళతారా అన్న సందేహం ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్‌కు ఉన్న వేవ్‌ను ఉపయోగించుకునేందుకు సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు కూడా అక్కడ టీఆర్ఎస్ వేవ్ ఉందని చెపుతున్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాయకుల ధీమా ఎలా ఉన్నా టీ […]