ఈటల వ్యవహారంపై కమలం నేతల గుస్సా.. !

హుజూరాబాద్ లో మాజీ మంత్రి, ఇటీవల బీజేపీలో చేరిన టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ పై పార్టీ నాయకులు అసంతప్తితో ఉన్నారని తెలిసింది. ఎందుకంటే ఆయన ప్రచారం.. ప్రచారంలో ప్రసంగాలు అన్నీ  సొంత ఎజెండా గురించే మాట్లాడుతుండటం బీజేపీ పెద్దలకు రుచించడం లేదు. కేసీఆర్ ను టార్గెట్ చేయడం కరెక్టేగానీ.. బీజేపీని, ప్రధాని మోదీని పొగడటం కానీ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల గురించి చెప్పడం గానీ చేయడం లేదనేది బీజేపీ నాయకుల అసంతప్తికి కారణం. […]

గొర్రెల పంపిణీ కోసం ప్రత్యేక యాప్‌..!?

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు గత ఏడేళ్ల పాలన చూస్తే అర్థమవుతుంది. ఈ క్రమంలోనే పలు వర్గాలకు మేలు చేసేందుకు కొత్త పథకాలను రూపొందించింది. అలా యాదవులు, గొళ్ల, కురుమ సామాజిక వర్గాలకు మేలు చేసేందుకు గాను ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిది. ఈ క్రమంలోనే రెండో విడత గొర్రెల పంపిణీని మరింతక పకడ్బందీగా చేపట్టాలని సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. గొర్రెల సప్లైలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగకుండా ఉండేందుకు, నిత్యం పర్యవేక్షణ […]

తెలంగాణలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ..!

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తుండగా వారి ఎదురుచూపులకు ఫలితం దక్కింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్ కార్డులను సర్కారు మంజూరు చేయానున్నది. అర్హులైన పేదలకు రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. రాష్ట్ర సీఎం కేసీఆర్ సూచనల మేరకు జూలై 26 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ కార్యక్రమం జరుగనుంది. […]

సజ్జలకు ప్రమోషన్ .. కేబినెట్ మినిస్టర్ గా ఛాన్స్?

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి జాక్ పాట్ కొట్టనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లో సజ్జలకు అవకాశం దక్కనున్నట్లు తెలిసింది. ప్రతిపక్ష పార్టీ వ్యవహారం వల్లే ఆయనకు ఈ అవకాశం దక్కనుంది. అదేంటి..ప్రతిపక్ష పార్టీ వల్ల మంత్రి పదవి ఎలా వస్తుంది అనుకోకండి. అసలు విషయమేమంటే.. ప్రభుత్వ సలహాదారుగా సజ్జల ఎప్పుడూ మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యమంత్రి జగన్ ను, ప్రభుత్వ పథకాలను మెచ్చుకోవడంతోపాటు ప్రతిపక్ష పార్టీలను తనదైన శైలిలో కడిగి […]

మోత్కుపల్లి బీజేపీని వీడేందుకు కారణం దొరికింది

తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి.. అక్కడ ఇమడలేక బీజేపీ గూటికి చేరిన సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఇపుడు పార్టీని వీడుతున్నారు. తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నానంటూ మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇన్ని రోజులు బీజేపీలో తగిన గుర్తింపు లేక సతమతమవుతున్న మోత్కుపల్లి పార్టీకి గుడ్ బై చెప్పాలని అనుకుంటూ ఉన్నారని, అయితే సరైన కారణం చూపకుండా బయటకు వస్తే విమర్శలు వస్తాయని ఇన్నాళ్లూ వెయిట్ చేశారని తెలిసింది. ఇపుడు ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని, భూ […]

కల్వకుంట్ల కవిత ఎందుకో రాజకీయాలకు దూరం?

కల్వకుంట్ల కవిత.. తెలంగాణలో హై ప్రొఫైల్ ఉన్న నాయకురాలు.. పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ కూతురు. ఆమె ఎక్కడికి వెళితే అక్కడ బ్రహ్మరథం పట్టే కార్యకర్తలు.. సీఎంకు కూడా ముద్దుబిడ్డ.. అటువంటి కవిత ఎందుకో కొద్ది నెలలుగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అభినందనలు, పరామర్శలు మాత్రమే చేస్తున్నారు. ఒకటి, రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంతే.. ట్వీట్లకు రీ ట్వీట్ చేయడం మాత్రమే చేస్తున్నారు. ట్విట్టర్ లో తప్ప న్యూస్ పేపర్, టీవీలలో ఎక్కువగా కనిపించడం లేదు. […]

ఢిల్లీ చుట్టూ చక్కర్లు.. అయినా రాలని కాసులు..

ఏపీ ఆర్థికశాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దేశ రాజధాని ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. నెలకు ఒకటి, రెండు సార్లు హస్తినకు వెళ్లి వస్తున్నారు. ఆయన సమయమంతా ఢిల్లీకి వెళ్లి రావడానికే సరిపోతుంది. రాష్ట్రం ఆర్థిక పరిస్థి బాగాలేదు.. నిధులు ఇవ్వండి అని కేంద్రప్రభుత్వాన్ని అడగడానికి, వినతిపత్రాలు ఇవ్వడానికి నిత్యం హస్తినకు వెళుతున్నారు. అయితే డిల్లీ పెద్దలు మాత్రం స్పందించడం లేదు. బుగ్గన పరిస్థితి ఎలా ఉందంటే.. కేంద్ర మంత్రులను కలిస్తే చాలురా దేవుడా.. అనే పరిస్థితి […]

అంతే.. కేసీఆర్ ఈజ్ కేసీఆర్.. ఆయన ఎత్తుగడలు ఊహించడం కష్టం..

ఎంతైనా.. కేసీఆర్.. కేసీఆరే.. రాజకీయ ఎత్తులు..పై ఎత్తులు వేయడంలో ఆయనకెవరూ సాటిలేరనే చెప్పవచ్చు. ప్రస్తుత తెలంగాణ రాజకీయ నాయకుల్లో గులాబీ బాస్ ప్లాన్స్ పసిగట్టడం చాలా కష్టం.. ఆయన తీసుకునే నిర్ణయాలు ఊహకేమాత్రం అందవు. ఏ పథకం ప్రవేశపెట్టినా లబ్ధి పొందేందుకే.. అధికారం కోసమే.. ఈ విషయం దళిత బంధు పథకం ప్రకటించినప్పుడు స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు కూడా. సీఎం తీసుకున్న మరో నిర్ణయం ఏమంటే.. సింగరేణి కార్మికుల వయోపరిమితి 61 సంవత్సరాలకు పెంపు. దీంతో సింగరేణి […]

కేటీఆర్ కు టాలీవుడ్ విలన్ బ‌ర్త్‌డే విషెష్..!

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ రాష్ట్రంలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ సాయం కోరిన వారిని, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాడు. కరోనా టైంలో కూడా ఎంతోమందికి సహాయం అందించాడు. నేడు మంత్రి కేటీఆర్ 45వ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడు న‌టుడు సోనూసూద్ మంత్రికి ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ ఏడాది రాబోయే రోజుల్లోనూ మీకు అంతా మంచే […]