వచ్చే ఎన్నికల్లో పలువురు సీనియర్ నేతలు..తమ వారసులని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ఇప్పటికే తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి..ప్రజల్లో తిప్పుతున్నారు. ఎన్నికల సమయంలో టికెట్ దక్కించుకుని తనయులని బరిలోకి దింపాలని చూస్తున్నారు. అయితే ఇటీవల జగన్..వైసీపీలో వారసులకు సీటు ఇవ్వనని తేల్చి చెప్పేశారు. దీంతో మళ్ళీ సీనియర్ నాయకులే పోటీ చేయాల్సిన పరిస్తితి వచ్చింది. టీడీపీలో మాత్రం చంద్రబాబు యువతకు 40 శాతం సీట్లు అని ప్రకటించేశారు. ఈ క్రమంలోనే కొందరు వారసులకు కూడా సీటు ఇస్తారని […]
Category: Politics
గుంటూరు తమ్ముళ్ళకు బాబు ‘ఘాటు’..!
అధికార పార్టీపై పోరాటం చేసే విషయంలో, ప్రజల్లో తిరగడం, ప్రజా సమస్యలపై పోరాటం చేసే విషయంలో టీడీపీ నేతలు వెనుకబడితే..వారికి చంద్రబాబు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. ఈ సారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే కసితో బాబు పనిచేస్తున్నారు..అందుకు తగ్గట్టుగానే నేతలు పనిచేయకపోతే వారిని సైడ్ చేయడానికి కూడా బాబు వెనుకాడనని వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే వరుసపెట్టి నియోజకవర్గ ఇంచార్జ్‌లతో భేటీ అవుతూ..వారికి గట్టిగా క్లాస్ పీకుతున్నారు. ఇక మధ్య మధ్యలో జిల్లాల వారీగా టీడీపీ నేతలతో సమావేశమై […]
వైసీపీ ట్రాప్‌లో టీడీపీ..బీజేపీ అలెర్ట్..!
మరొకసారి వైసీపీ ట్రాప్‌లో టీడీపీ పడుతుందని బీజేపీ అలెర్ట్ చేస్తుంది..రైల్వే జోన్ విషయంలో వైసీపీ పన్నిన ట్రాప్‌లో టీడీపీ పడిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అంటున్నారు. తాజాగా విభజన హామీలకు సంబంధించి కేంద్ర అధికారులతో, రాష్ట్ర అధికారులు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో రైల్వే జోన్ సాధ్యం కాదని..కేంద్రం చెప్పినట్లు కథనాలు వచ్చాయి. గత ఎన్నికల ముందే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ అది ఇంకా […]
2024 ఎన్నికలు టార్గెట్‌గా వైసీపీ బిగ్ స్కెచ్… 100కు పైగా యూట్యూబ్ ఛానెళ్లు..!
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా.. 100కు పైగానే యూట్యూబ్ ఛానెళ్లు. ఇవేవో.. వ్యక్తిగతంగా వచ్చే ఛానె ళ్లు కావు.. అధికారికంగా.. బ్రాడ్ కాస్టింగ్ ఆఫ్ ఇండియా వద్ద..నమోదయ్యే ఛానెళ్లు. ఇవన్నీ.. వచ్చే 2024 లేదా.. అంతకుముందే వచ్చే ఎన్నికల్లో కీలకం కానున్నాయి. మరి ఇవన్నీ.. ఎవరు బుక్ చేసుకున్నారు. ఎవరు పేర్లు పెట్టుకున్నారు? అనే చర్చ సహజం. ఇవన్నీ.. వైసీపీ నేతలవేనని అంటున్నారు. లక్ష్యం పెద్దది పేట్టుకున్నప్పుడు.. దానిని సాధించేందుకు అంతే కష్టపడాలి. ఇదీ.. సీఎం […]
కడపలో తమ్ముళ్ళ రచ్చ..గెలిచే సీట్లు చేజారేనా..!
సీఎం జగన్ సొంత జిల్లా…వైసీపీ కంచుకోట అయిన ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ పరిస్తితి మెరుగు అవ్వడం లేదు. ఒకవేళ ఒకటి రెండుచోట్ల మెరుగైన సరే..దాన్ని టీడీపీ నేతలే నాశనం చేసేస్తున్నారు. మామూలుగానే కడపలో టీడీపీకి బలం లేదు. గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 10 సీట్లు వైసీపీ గెలిచేసుకుంది. ఈ సారి ఎన్నికల్లో మాత్రం కనీసం రెండు, మూడు సీట్లు అయిన టీడీపీ గెలవాలని చూస్తుంది. వాస్తవానికి కొన్ని సీట్లలో టీడీపీకి బలం పెరిగింది. వైసీపీ […]
వైసీపీ ఎమ్మెల్యేలు పోస్ట్‌మ్యాన్‌లా… తాడేపల్లికి చేరిన సీక్రెట్…!
కొన్ని విషయాలు ఇంతే గురూ.. విని వదిలేయడమే! ఇదీ… ఒక వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య. అది కూడా.. సీఎం జగన్.. రెండు రోజుల కిందట నిర్వహించిన సమావేశం అనంతరం.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు వచ్చాయి. అయితే.. ఆయన సీమకు చెందిన నాయకుడిగా చెబుతున్నారు. పైగా.. ఆయనకు సొంత పార్టీపై కంటే.. కూడా ప్రతిపక్షాలపై జాలి ఎక్కువగా ఉందని.. నాయకులు భావిస్తున్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధిష్టానం వరకు కూడా వెళ్లాయి. […]
వైసీపీ కంచుకోటలో టీడీపీ ఇంచార్జ్ ఫిక్స్..నెగ్గుతారా?
టీడీపీ అధినేత చంద్రబాబు చాలా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు..వయసు మీద పడే కొద్ది ఎవరైనా అలిసిపోయి రెస్ట్ తీసుకుంటారు..కానీ బాబు రెస్ట్ లేకుండా పనిచేస్తూ..టీడీపీ నేతలకే అలుపు వచ్చేలా చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలనే కసితో టీడీపీ నేతలు పనిచేసేలా వారి వెంటపడుతున్నారు. సరిగ్గా పనిచేయకపోతే మొహమాటం లేకుండా సీటు ఇవ్వనని చెప్పేస్తున్నారు. అలాగే ఇటీవల కాలంలో వరుసపెట్టి నియోజకవర్గ ఇంచార్జ్‌లతో వరుసపెట్టి వన్ టూ వన్ సమావేశం అవుతున్నారు. వారి ద్వారా నియోజకవర్గంలో […]
జగన్ చెప్పిన దాంట్లో తప్పేముంది.. 100 % కరెక్ట్…!
ఔను.. జగన్ చెప్పిన దాంట్లో తప్పేముంది? ఎవరు పనిచేయకపోతే.. వారికి టికెట్లు ఇవ్వనని చెప్పారు. అయితే.. దీనిపై వైసీపీ నాయకులు తర్జన భర్జనపడుతున్నారు. ఇప్పటి వరకు తాము పనిచేసినా.. చేయలేదని భావిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు. కొందరు.. ఏకంగా.. తమపై నమ్మకం లేకపోతే.. ఇప్పుడే తెగేసి చెప్పేయొచ్చుకదా! అని కూడా అంటున్నారు. మొత్తంగా చూస్తే.. జగన్ చేసిన ప్రకటనపై వైసీపీలోనే రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి.. అత్యంత కీలకమైన వారసుల వ్యవహారం. ఎమ్మెల్యేల […]
‘రాజుల’ ఓట్ల వేటలో రోజా..!
ఏపీలో రాజకీయాలు ఎక్కువగా కులాలు ఆధారంగానే నడుస్తాయనే సంగతి తెలిసిందే..అసలు ఎక్కువగా కాదు..పూర్తిగా అని చెప్పొచ్చు. ఏ రాజకీయ పార్టీ అయినా కులాలని బట్టే రాజకీయం చేస్తుంది. కులాల పరంగా ఓట్లని ఎలా ఆకర్షించాలి..ఏ విధంగా వారికి తాయిలాలు పంచాలనే టెక్నిక్‌లని పార్టీలు బాగా వాడుతాయి. ఇక రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న బీసీ, కాపు, ఎస్సీ ఓటర్లకు గేలం వేసేందుకు ప్రధాన పార్టీలైన వైసీపీ-టీడీపీ-జనసేనలు గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఇక వీరి కంటే తక్కువ ఉన్నా సరే […]