కల్కి 2898 ఏడి మూవీ పై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ కు పండగే..

పాన్ ఇండియ‌న్ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల స‌లార్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. వాటిలో కల్కి 2898 ఏడి ఒకటి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ జానెర్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను మహానటి డైరెక్టర్ నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన గ్లింప్స్, వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. […]

‘ ముసునూరి రాము ‘ లాంటి మాస్ లీడ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఒక్క‌డుంటే చాలు… సైకిల్‌కు బ్రేకులుండ‌వ్‌..!

పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు కాల‌ర్ ఎగ‌రేయ‌డం కాదు.. పోటీ చేసి గెలిచాం అని గొప్ప‌లు పోవ‌డం కాదు.. పార్టీ అధికారంలో ఉన్నా.. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు కూడా వెన్ను చూప‌కుండా ఎదురొడ్డి పోరాటం చేసి గెలిచి నిలిచేవాడే అస‌లు సిస‌లు లీడ‌ర్‌. పార్టీకి నియోజ‌క‌వ‌ర్గంలో అలాంటోడు ఒక్క‌డుంటే చాలు.. అలాంటోళ్ల తెగువ‌, ఆ గ‌ట్స్ ఇత‌ర లీడ‌ర్ల‌లో స్ఫూర్తి నింపుతుంటాయి. చింత‌లపూడి నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ లీడ‌ర్, లింగ‌పాలెం మండ‌ల మాజీ పార్టీ ప్రెసిడెంట్‌, రంగాపురం […]

మధురలో శ్రీకృష్ణ ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారా.. ఏఎస్ఐ సర్వేలో బయటపడ్డ షాకింగ్ నిజలు ఇవే..

ఇటీవల అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన సంఘటన తెలిసిందే. అయితే ఈ రామ మందిరం నిర్మాణం కోసం హిందువులు ఎన్నో పోరాటాలను చేయవలసి వచ్చింది. ఇక తాజాగా హిందువుల విజయం సాధించడంతో.. ఇదేవిధంగా పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాలను కూల్చి మసీదులు నిర్మించిన వాటిపై కోర్టులో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే వారణాసిలో జ్ఞానవాసి మసీదు కింద భారీ హిందూ ఆలయం ఉండేదని.. దాన్ని కూల్చే మసీదును కట్టారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా […]

కెరీర్ లో ఫస్ట్ టైం.. ఆ సినిమా హిట్ అయినందుకు వెక్కి వెక్కి ఏడ్చిన మహేశ్ బాబు.. ఎందుకో తెలుసా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు మనం ఎక్కువగా వింటున్నాం . మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో పాత తాలూకా వార్తలకు సంబంధించిన విషయాలను ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు . రీసెంట్గా సోషల్ మీడియాలో మహేష్ బాబుకి సంబంధించిన ఒక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాలో నటించిన మహేష్ బాబు ప్రెసెంట్ రాజమౌళితో సినిమా కోసం ఫిట్నెస్ […]

పడుకునే ముందు గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

మన ఆరోగ్యానికి వాటర్ చాలా అవసరం. రోజు కనీసం 8 గ్లాసుల వాటర్ ని తాగడం ద్వారా మనకి అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇక ఒక్క ఉదయాన్నే కాకుండా రాత్రి పడుకునే ముందు కూడా ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగడం కారణంగా అనేక శరీర ఎలర్జీలు తగ్గుతాయి. అంతేకాకుండా బాడీలో ఉన్న అనేక […]

రైస్ వాటర్ ని వేస్ట్ చేస్తున్నారా..అయితే ఇక మీదట ఇలా చేయండి..!

సాధారణంగా రైస్ కడిగిన వాటర్ ని ప్రతి ఒక్కరు వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ అందులోని విటమిన్లు తెలిస్తే ఆ పని అస్సలు చేయరు. రైస్ లో ఉండే వాటర్ లో ఎన్నో క్యాలరీస్ ఉంటాయి. వీటిని ఫేస్ కి కానీ హెడ్ కి కానీ అప్లై చేయడం ద్వారా మంచి రిజల్ట్స్ కనిపిస్తుంది. ఇక మనం వాడే ఫేస్ వాషెస్ లో కూడా రైస్ వాటర్ తో తయారైన వి కోనీ ఉంటాయి. మనం వాటిని […]

తలకు నూనె పెట్టేటప్పుడు ఈ టిప్స్ ని ఫాలో అయ్యి పొడవైన జుట్టు మీ సొంతం చేసుకోండి..!

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో తమ హెయిర్ కి ఆయిల్ పెడుతూ ఉంటారు. మీ జుట్టు రకాన్ని బట్టి నూనెను ఎంచుకోవడం మంచిది. లోతు నుంచి కండిషన్ చేయడం కోసం కొబ్బరినూనె మరియు పొడిబారిన జుట్టు కోసం ఆర్గాన్ ఆయిల్ ని వాడడం మంచిది. మీ జుట్టు బట్టి ఆయిల్ ఎంచుకోండి. ఇక సాధారణంగా ప్రతి ఒక్కరు ఆయిల్ ని నార్మల్గా పెట్టేస్తూ ఉంటారు. కానీ ఆయిల్ ని పెట్టేటప్పుడు కొన్ని టిప్స్ ని […]

రామ్ చరణ్ ఫ్యాన్స్ కి సూపర్ ఆపర్చునిటీ ఇచ్చిన బుచ్చిబాబు.. వీడియో వైరల్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో బుచ్చిబాబు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్టైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా బుచ్చిబాబు చరణ్ అభిమానులకి సూపర్ ఆపర్చునిటీ అందించాడు. ఈ సినిమా కోసం చిన్నపిల్లల దగ్గర నుంచి ఓల్డ్ గ్యాప్ వరకు ఉన్న వారిని ఈ సినిమాలో తీసుకుంటున్నట్లు ఓ వీడియో […]

దిమ్మతిరిగే టైటిల్ తో సిద్దు నెక్స్ట్ మూవీ.. పోస్ట్ వైరల్..!

ఫీల్ గుడ్ కంటెంట్తో ఆకట్టుకునే డైరెక్టర్లలో బొమ్మరిల్లు భాస్కర్ ఒకడు. తన డైరెక్షన్లో తెరకెక్కిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ విజయాలని సాధించాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ అనంతరం కొంత గ్యాప్ తీసుకున్న ఈ డైరెక్టర్ తన తదుపరి సినిమాని సిద్దు తో చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పీ పి ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా […]