టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సినిమాలు.. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కు రప్పించడంలో కీలకపాత్ర వహిస్తాయి. ఈయన చేసిన సినిమాలు క్లీన్ యు సర్టిఫికెట్ సినిమాలుగా తెరకెక్కుతాయన్న సంగతి తెలిసిందే. అందుకే ప్రేక్షకులంతా కూడా ఆయన సినిమాను చూడడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ముఖ్యంగా పండగ సీజన్లో వెంకటేష్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. వాటికి ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లి ఎంజాయ్ చేయాలని భావిస్తూ ఉంటారు. థియేటర్లో చూసే ఆ సినిమా సక్సెస్‌కు ఆడియన్స్ కారణం అవుతూ […]
Category: Latest News
మాల్వి మల్హోత్రాకు పెద్ద షాక్.. ఒక్క వీడియోతో నిజస్వరూపం బట్టబయలు…!
రాజ్‌తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా కేసు గత కొంతకాలంగా నెటింట సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రోజుకో సరికొత్త మలుపు చోటు చేసుకుంటుంది. ఇక మొదట్లో లావణ్య.. రాజ్ తరుణ్, మాల్వీ మాల్హోతులపై నర్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే రాజ్ తరుణ్ మోసం చేశాడని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మాల్వి మల్హోత్ర మాయలో పడి నన్ను వదిలేసాడంటూ ఆరోపించింది. ఈ క్రమంలో పోలీసులు దర్యప్తు చేస్తండగానే.. లావణ్య తనకు […]
జాన్వీ బిగ్ జాక్‌పాట్.. ఆ క్రేజీ హీరోను పట్టేసిందిగా..?
దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి నటవారసురాలుగా పెద్ద కూతురు జాన్వి కపూర్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదట బాలీవుడ్లో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. అక్కడ పలు సినిమాలతో భారీ పాపులారిటి దక్కించుకుంది. తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేసింది. మొదటి తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంకా స్క్రీన్ పైకి రాకముందే.. అమ్మడు తెలుగులో వరుస అవకాశాలను […]
తన మూడో బిడ్డకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో పేరు పెట్టుకున్న శివ కార్తికేయన్.. ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ..
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఒక ఇండస్ట్రీ నుంచి మరో ఇండస్ట్రీలో అడుగుపెట్టి భారీ పాపులారిటీ క్రేజ్‌ను సంపాదించుకుని దూసుకుపోతూన్నారు. అలాంటి వారిలో తమిళ్ హీరోలు కూడా ఎంతోమంది ఉన్నారు. తమిళ్లో కెరీర్ ప్రారంభించి.. టాలీవుడ్ లో అడుగుపెట్టి భారీ పాపులారిటి, క్రేజ్ అందుకుంటున్నారు. ఆ లిస్టులోకే వస్తాడు యంగ్ హీరో శివ కార్తికేయన్. కోలీవుడ్ తో సమానంగా టాలీవుడ్ లోను ఇమేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్నాడు. వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ హీరో సోషల్ […]
స్టార్ హీరోయిన్గా ఎదగాల్సిన ఈ అమ్మడు.. ఇలా ఎందుకు మిగిలిపోయిందంటే..?
సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు నటవారసులుగా ఎంతోమంది అడుగుపెడుతూనే ఉంటారు. అయితే కేవలం వారిలో ఉన్న టాలెంట్ మాత్రమే వారిని గొప్ప వాళ్ళుగా నిలబడుతుంది. అలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీస్ వారసులు.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆ పేరును కాపాడుకోలేకపోయారు. పైగా తల్లిదండ్రులకు ఉన్న పేరు వారి కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇలా చాలామంది ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా మారలేకపోయారు. ఇలా చాలామంది నట వారసులుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన.. అందం, టాలెంట్ ఉన్నా కూడా కేవలం అదృష్టం కలిసిరాక […]
చరణ్ ‘ గేమ్ చేంజర్ ‘, తారక్ ‘ దేవర ‘ మధ్య ఎన్ని పోలికలా.. రెండు కథలు ఒకటేనా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో.. పాన్ ఇండియా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ఇద్దరు హీరోలు.. ప్రస్తుతం ఎవరి కెరీర్లో వాళ్లు బిజీగా గడుపుతున్నారు. ఓ పక్కన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో.. మరో పక్కన ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీబిజీగా ఉన్నారు. ఇక పాన్ ఇండియా […]
వామ్మో.. పవన్‌ను నమ్ముకుని ఏకంగా ఇంతమంది డైరెక్టర్లు రిస్క్‌లో పడ్డారా ?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న ఫ్యాన్ బేస్ క్రేజ్ మరే హీరోకు లేదనటంలో అతిశయోక్తి లేదు. పవర్ స్టార్ ఎలాంటి సినిమాలు తెరకెక్కించిన అది బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ బ్రేక్ చేస్తుంది. మొదటి రోజు మొదటి షో రిలీజ్ అవుతుంది అంటే అభిమానుల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు. అందుకే దర్శక, నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేసేందుకు ఆరాటపడుతూ ఉంటారు. ఇలాంటి క్రమంలో […]
ప్రభాస్ తర్వాత టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరో అతనే..?
ఇండస్ట్రీకి సంబంధించిన జనాలోనూ, ప్రేక్షకులను ఆర్మాక్స్ సర్వే సంస్థ ఫలితాలు ఎప్పటికప్పుడు ఆసక్తి కలిగిస్తూనే ఉంటాయి. ఇక తాజాగా ఈ సంస్థ టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ అఫీషియల్‌గా వెల్లడించింది. ప్రస్తుతం ఈ లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీ మోస్ట్ పాపులర్ హీరోగా స్టార్ హీరో ప్రభాస్ నిలవడం.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ వరుసగా ఈ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంటున్నారు. కల్కి […]
మన టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ ను.. ఇలా కూడా దెబ్బతీస్తున్నారే..!
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ క్రేజ్ ఏ రేంజ్లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకి టాలీవుడ్ ఖ్యాతి పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకుంటున్న మన హీరోలు.. ఇప్పుడు పాన్ వరల్డ్‌లోనూ తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా భారీ అంచనాలతో సెట్స్ పైకి రానున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో కేవలం తెలుగు సినిమాలకు […]