అమెరికాలో బుధవారం సాయంత్రం రజనీకాంత్ నటించిన ‘కబాలి’ సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటుచేశారు. ఈ షోకు హాజరైన అభిమానులు అక్కడ రజని ని చూసి ఆశ్చర్యపోయారు. ‘కబాలి’ సినిమాకు వచ్చిన అభిమానులకు ఏకంగా రియల్ ‘కబాలి’ రజనీకాంత్ దర్శనమివ్వడంతో సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయారు. సాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేసిన ఈ షోకు రజనీ ప్రత్యేక అతిథిగా హాజరై.. అభిమానుల్ని అలరించారు. భారత్‌లోనే కాదు అమెరికాలోనూ ‘కబాలి’ సినిమా తొలి మూడు రోజుల టికెట్లు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. అమెరికా […]
Category: Latest News
పరిటాల అనుచరులు హత్య:సొంత పార్టీ వాళ్లే
అనంతపురం లో మళ్ళీ ఫ్యాక్షన్ బుసలు కొట్టింది.పాత కక్షలు భగ్గుమన్నాయి.ఇద్దరు పరిటాల రవి అనుచరులు దారుణ హత్యకు గురయ్యారు.గోపీనాయక్, వెంకటేష్ నాయక్ లను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం హతమార్చారు.ప్రత్యర్థులు గోపి వెంకటేష్ లను ఆటోతో డీ కొట్టించి వేట కొడవళ్ళతో అతి కిరాతకంగా హతమార్చారు. అయితే ఇప్పటివరకు రాజకీయ ప్రత్యర్థులు ఫ్యాక్షన్ కి బలవ్వడం చూస్తున్నాం.కానీ ఈ జంట హత్యలు, హతులు,దోషులు కూడా ఒకే పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం.గోపి,వెంకటేష్ ఇద్దరు దివంగత పరిటాల […]
నేరగాళ్ల లిస్ట్:టాప్ టెన్ లో మోడీ
అభివృద్దిలోనో,విదేశీ పర్యటనల్లోనో అనుకునేరు..కాదు కాదు ప్రపంచం లోని టాప్ 10 నేరగాళ్లలో సాక్షాత్తు భారత దేశ ప్రధానమంత్రి మోడీ వున్నట్టుగా చూపుతోంది సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.ఎవరైనా గూగుల్ లో టాప్ 10 క్రిమినల్స్ అని సెర్చ్ చేస్తే అందులో మోడీ ని చూపడం తో ‘గూగుల్’ సీఈఓ, సంస్థ భారత హెడ్‌కు అలహాబాద్ కోర్టు నోటీసు పంపింది. ప్రపంచం లోనే టాప్ 10 క్రిమినల్స్ లో మోడీని చూపుతున్నారంటూ ఓ అడ్వకేటు ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన […]
దగ్గుబాటి చిన్నోడు వస్తున్నాడు
దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరో తెరంగేట్రం చేస్తున్నాడు. రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ‘లేడీస్ టైలర్’ సినిమా అప్పట్లో ఒక సెన్సేషనల్ హిట్. వంశీ దర్శకత్వంలో వచ్చిన అద్భుత కావ్యం ఈ సినిమా. ఆ వంశీనే ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కిచబోతున్నాడు. ఎప్పట్నుంచో అనుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ఇన్నాళ్లకి పట్టాలెక్కబోతోంది. ఈ సినిమాలో దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. బాబాయ్ వెంకటేష్‌లాగ మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉందట ఈ కుర్రాడిలో. […]
వెండితెరపై చంద్రబాబు!
పొలిటికల్ స్టార్ వెండితెర స్టార్ అయ్యేలాగున్నారు. చంద్రబాబు నటిస్తారో నటించరోగానీ ఆయన మీద ఓ సినిమా రూపొందుతోంది. టిడిపి నాయకులే ఈ సినిమాని రూపొందించడానికి ముందుకు వచ్చారు. విజయవాడకు చెందిన మల్లికార్జున యాదవ్ కార్పొరేటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనే ఈ చిత్రానికి నిర్మాత. ‘చంద్రోదయం’ పేరుతో రెండేళ్ళ చంద్రబాబు పాలనలోని విజయాల్ని ప్రజలకు చేరేవేసేందుకు ఈ చిత్రాన్ని తీయనున్నారట. ఎపి టిడిపి ముఖ్య నాయకుల్లో ఒకరైన హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈ చిత్ర షూటింగ్‌ని ప్రారంభిస్తారు. పసుపులేటి వెంకట్ […]
కబాలి రిలీజ్ అయిపొయింది:టాక్ ఇలా వుంది
రజిని కాంత్ లేటెస్ట్ సెన్సేషన్ కబాలి మూవీ రేపు విడుదలకు సిద్ధమవుతుండగా బుధవారం సాయంత్రమే అమెరికా లో ఈ సినిమా విడుదలయింది.రజినీకాంత్ స్వయంగా ఈ సినిమాని US లోని ఓ థియేటర్ లో వీక్షించాడు.ఇంతకీ ఈ సినిమా ఎలా ఉండబోతోందని ఇక్కడి అభిమానులంతా ఎదురుచూస్తుంటే ఈ లోపే US టాక్ వచ్చేసింది. సింపుల్ గా చెప్పాలంటే కబాలి కంప్లీట్ రజిని షో అంటున్నారు.సినిమాటిక్ గా చెప్పాలంటే రజిని చించేసాడని US అభిమానులు అంటున్నారు.ఒకటి రెండు కాదు సినిమాలో […]
నాలుక కొస్తే 50 లక్షలట
రాజకీయనాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి..విమర్శలు హద్దుల్లో ఉండాలి.లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు.మీది ముఖంగా ఇష్టం వచ్చినట్టు ఎదుటి వారిపై విమర్శలు చేస్తే అవి తిరిగి తమ మెడకే చుట్టుకుంటాయి.అందులోనా దళితులు..మరీ ముక్యంగా మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఎంతో హుందాగా విమర్శలుండాలే తప్ప వ్యక్తి గతంగా..మహిళలను కించపరిచే విధంగా ఉంటే వాటి పర్యవసానం ఎలా ఉంటుందో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ ని అడిగితే చెప్తాడు. మాయావతి తీరు వేశ్యకంటే దారుణమంటూ నోరు జారి […]
తెలంగాణ రెడ్డి పై బాబుకు ఎందుకంత ప్రేమ?
చంద్రబాబు ఒకరి మీద ప్రేమ చూపించినా వారికే డేంజర్..ఒకరు చంద్రబాబు మీద ప్రేమ చూపించినా వారికే డేంజర్..ఇది ఈ నాటి కథ కాదు.చంద్రబాబు రాజకీయ జీవితం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవరికైనా అర్థమయ్యేది.అందుకే స్వర్గీయ నందమూరి తారక రామ రావు దగ్గరినుండి తెలుగుదేశం పార్టీ ని హస్తగతం చేసుకున్న చంద్రబాబు ఆ నాటి నుండి ఈ నాటి వరకు పార్టీ లో తానే నెంబర్ 1 గా కొనసాగుతున్నాడు.ఇంకో నెంబర్ కి ఛాన్స్ లేదు.ఒకటి నుండి 10 వరకు […]