ఇంకా ఆశల పల్లకిలోనే ప్రత్యేక హోదా

ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే విషయమై కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ వైఖరి తేలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, టిడిపి ఎంపిల సమావేశంలో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడి ఎటువంటి హామీని ఇవ్వలేదని సమాచారం. దాంతో ఏపికి ప్రత్యేకహోదా రాదన్న విషయం మరోసారి స్పష్టమైపోయింది. జాతీయ పార్టీలన్నీ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ స్పష్టంగా చెప్పినా భాజపా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, టిడిపి ఎంపిలు విడివిడిగా ప్రధానమంత్రిని కలిసి మాట్లాడిన తర్వాత కూడా హోదాకు కమలనాధులు సానుకూలంగా స్పందిచాలని […]

టి బీజేపికి నరేంద్రుడు షాకిస్తారా…

తెలంగాణ‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఎద‌గాల‌ని చూస్తున్న బీజేపీకి గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. తామొక‌టి త‌లిస్తే….కేంద్రంలోని పెద్దలు మ‌రొక‌టి త‌లుస్తున్నార‌ని తెలంగాణ క‌మ‌ళ‌నాథులు తెగ ఫీల‌యిపోతున్నారు. ఈ అసంతృప్తి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ విష‌యంలో కూడా కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. 7న తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి ప్ర‌ధాన‌మంత్రి రానున్న విషయం తెలిసిందే. ఒకేరోజులో అటు ప్రభుత్వ కార్యక్రమాల్లో, ఇటు పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్రప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో జరిగే సభలో […]

మోదుగల హర్ట్ అయ్యార్ట…

రాజ‌కీయాలన్నాక నేత‌లు అల‌గ‌డం, వారిని అధిష్టానం బుజ్జగించ‌డం మామూలే. ఏపీ అధికార పార్టీ టీడీపీలోనూ అలిగే వారి సంఖ్య ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది. తాజాగా.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి టీడీపీ అధిష్టానంపై అలిగారు. పార్టీలో త‌న‌మాటకు విలువ లేకుండా పోయింద‌ని, త‌న‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదని తెగ ఫీలైపోతున్నారు. ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా ఉన్న హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సర్ది చెప్పినా మోదుగుల దిగిరాలేద‌ని స‌మాచారం. మ‌రి అంత‌గా ఆయ‌న అల‌గ‌డానికి […]

గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ

గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ అనూహ్యంగా ఎంపికయ్యారు. చివరి క్షణం వరకు నితిన్ భాయ్ పటేల్ అవుతారని ప్రచారం జరిగినా…పార్టీ కేంద్ర పరిశీలక బృదం రూపానీనే ఎంపిక చేసింది. బీజేపీ శాసన సభ్యులతో అమిత్ షా, నితిన్ గడ్కరీ, దేశ్ పాండేలతో కూడిన పరిశీలక బృందం చర్చించింది. మెజార్టీ సభ్యులు రూపానీ నాయకత్వం వైపే మొగ్గుచూపారు. పటేల్ సామాజిక వర్గానికి చెందిన నితిన్ ఎంపిక చేస్తారనే ప్రచారం ఇవాళ్టితో ముగిసిపోయింది. జైన్ అయిన విజయ్ ఒకప్పుడు […]

కలర్స్ స్వాతి పెళ్లికూతురాయనే!

తెలుగు బుల్లి తెరపై కలర్స్ ప్రోగ్రామ్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నటి స్వాతి.ఆ  తర్వాత హీరోయిన్ గా తెలుగు, మళియాల ఇండస్ట్రీలో ఓ మెపు మెరిసింది. అష్టాచెమ్మ చిత్రంతో అద్భుత విజయం సొంతం చేసుకున్న ఈ అమ్మడు తర్వాత ఇక ఆగలేదు.అయితే గత కొంతకాలంగా అమ్మడి కెరియర్ కాస్త స్లో అవ్వడంతో ఈ కలర్ ఫుల్ చిలుక ఇపుడు పెళ్లి పీటలు ఎక్కడానికి రెఢీ అవుతుంది.కలర్స్ స్వాతి తన లైఫ్ టర్న్ తీసుకోనుంది. ఎప్పటిలా కాకుండా […]

w/o మోడీ కిరానా షాప్ లోనా!

కిరాణా దుకాణం నడుపుతున్న ఈ పెద్దమనిషి ఎవరో గుర్తుపట్టారా..? ప్రధాని మోడీ సతీమణి యశోదబెన్. ఆ కిరాణా షాపులో ఆమె ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా..? టీచర్ గా పని చేస్తున్నారని అన్నారు కదా.. ఇదేంటి ఇలా షాపులో పని చేస్తున్నారు.. ఎంత కష్టమొచ్చింది అనుకుంటున్నారా..? ఆగండాగండి.. ఒక్క క్షణం. ప్రస్తుతం గుజరాత్ లోని ఉంజా గ్రామంలో ఉంటున్న యశోదాబెన్.. తన తమ్ముడి ఇంట్లో ఉంటున్నారు. ఈ షాపు అతనిదే. ఖాళీ సమయాల్లో ఇదిగో ఇలా కిరాణా సామాను […]

శ్రీరస్తు శుభమస్తు TJ రివ్యూ

సినిమా:శ్రీరస్తు శుభమస్తు టాగ్ లైన్:శిరీష్ కెరీర్ కి కళ్యాణమస్తు  TJ రేటింగ్:3.25/5 బ్యానర్: గీతా ఆర్ట్స్ నటీనటులు: అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, రావూ రమేష్, తనికెళ్ళ భరణి,సుమలత, ఆలీ, సుబ్బరాజు తదితరులు సంగీతం: థమన్ నిర్మాత: అల్లు అరవింద్ దర్శకత్వం: పరశురామ్ మధ్యతరగతి అమ్మాయిలు డబ్బున్న అబ్బాయలనే లవ్ చేస్తారనేది తప్పు అని నిరూపించే లైన్ తో ఈ సినిమా తీశారు డైరెక్టర్ పరశురామ్. ఇందులో డబ్బున్న కుటుంభం లోంచి వచ్చిన అబ్బాయి […]

మనమంతా TJ రివ్యూ

సినిమా:మనమంతా టాగ్ లైన్ : మనమంతా చూడాల్సిన సినిమా TJ రేటింగ్:4/5 నటీ నటులు: మోహన్లాల్, గౌతమి ,ఊర్వశి ,రైనా రావ్,అనిషా , నాజర్ , విస్వాన్త్ , గొల్లపూడి , పరుచూరి వెంకటేశ్వరరావు , వెన్నెల కిషోర్ తదితరులు . నిర్మాత: సాయి కొర్రపాటి బ్యానర్: వారాహి చలన చిత్రం మ్యూజిక్: మహేష్ శంకర్ సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్ ఎడిటింగ్ : జీవీ చంద్రశేఖర్ డైలాగ్స్: రవి చంద్ర తేజ స్టోరీ /రైటర్/స్క్రీన్ ప్లే/డైరెక్టర్ : […]

150 రూపాయిలకు రేప్ వీడియో!

ఉత్తరప్రదేశ్ లో అత్యాచార ఘటనలకు సంబంధించిన వీడియోలు మార్కెట్లో కి సైతం వచ్చేశాయి. హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఒక్కొక్కటీ యాభై రూపాయల నుంచి 150 రూపాయల దాకా అమ్ముతున్నారు. అది ఓ సీడీ రూపంలో ఉండదు. కావాల్సిన వారు ఆ షాపులకు వెళితే స్మార్ట్ ఫోన్లలోనో లేక పెన్ డ్రైవ్ లోనో వేస్తారు. నిడివి బట్టి, స్పష్టత బట్టి రేటు. ‘ఇవి రియల్ లైఫ్ క్రైమ్ ఘటనలు.. వీటిలో మజా ఉంటుందని ఎక్కువ మంది యువకులు […]