మన బాహుబలిని కొట్టడానికి అటు శంకరే కాదు ఇటు బిటౌన్ బాయ్స్ కూడా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్లో భాగంగానే సుల్తాన్ గా సల్మాన్ సూపర్బ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేయడమే పనిగా పెట్టుకుని మరీ రంజాన్ స్పెషల్ గా సినిమా చూపించాలని చూస్తున్నాడు. ఇండియాలో టాప్ గ్రాసింగ్ సినిమాలంటే దాదాపు అన్నీ బాలీవుడ్ సినిమాలే ఉంటాయి. కాని ఈ శంకర్ అండ్ రాజమౌళిలు వచ్చాక మ్యాటర్ మొత్తం మారిపోయింది. టాప్ 5లో […]
Category: Latest News
ఫ్లాప్ ఫ్లాప్ కలిస్తే హిట్ వస్తుందా?
ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయి టాప్ హీరోలలో ఒకడిగా పేరుతెచ్చికున్న రవితేజ ఈ మధ్య సరైన హిట్ లేక బాగా డీలా పడ్డారు.రవితేజ అంటే ఎనర్జిటిక్ యాక్షన్,కామెడీ,మాస్ అనే అంశాలతో రవితేజని జనాలు మాస్ మహారాజ్ ని చేశారు.అయితే రవితేజ నవతరం హీరోల ఎంట్రీతో రేసులో కొంచెం వెనక పడ్డారు. బెంగాల్ టైగర్ సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న రవితేజ ఆ తరువాత ఇంతరకు ఇంకో చిత్రం విడుదల కాలేదు.దీనికి కారణం కూడా ఉంది.రవితేజ సినిమాలన్నీ […]
నా గూడు చెదిరింది:ఎరబ్రెల్లి
టిడిపిలో సీనియర్ నాయకుడిగా వరుసగా ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికైనా వ్యక్తిగా తెలంగాణ రాజకీయాలలో ఎర్రబెల్లి ద యాకర్‌రావుకు పేరుంది. కానీ ఆయన పసుపు కండువా మార్చి గులాబీ కం డువా వేసుకోవడంతో సీనంతా ఒక్కసారిగా రివర్స్ అయింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూ పార్టీ అధ్యక్షులు చంద్రబాబుకు సన్నిహితునిగా ముద్రపడ్డ దయాకర్‌రావు టిఆర్ఎస్ లో మాత్రం ఆ స్థాయి గుర్తింపు లభిం చడం లేదు. పార్టీ మారే సందర్బంలో తనకు కేబినెట్ మంత్రి హోదా గ్యారెంటీ […]
పవన్ ఫ్యాన్స్ అందుకే హర్ట్ అవుతున్నారట
ఎన్నో అంచనాల మేర తెరకెక్కిన పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో సినిమా పరాజయం పాలయ్యింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌లో జోరు తగ్గింది. నిజానికి సర్ధార్ వచ్చిన చాలా కొద్ది రోజులకే పవన్ నెక్స్ట్ సినిమాకు ముహూర్తం కుదరింది.కానీ ఏ ముహూర్తాన ఆ సినిమాకు ఓపినింగ్ కార్యక్రమాలు జరిగాయో కానీ, అప్పట్నుంచీ ఆ సినిమా విషయంలో పలురకాల రూమర్స్ హల్ చల్ చేస్తూనే వచ్చాయి. ఇంకా ఇప్పటికీ ఒక […]
కేసీఆర్ కూడా ‘జై ఆంధ్రా’ అంటారేమో
తెలంగాణకు జై కొట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి జై కొట్టడం తప్పేమీ లేదు. ఎందుకంటే, అందరం భారతదేశంలో ఉన్నాం. పరిపాలనా సౌలభ్యం కోసమే రాష్ట్రాలు, అందులో జిల్లాలు, వాటిల్లో మండలాలు, గ్రామాలు తప్ప, దేశమంతా ఒక్కటే. ఓ ప్రాంతంపై విమర్శలు చేయడం, ఇంకో ప్రాంతానికి అనుకూలంగా నినాదాలు చేయడం అంత శుభపరిణామం కాదు . దేశంలో ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించవచ్చు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సున్నితమైన భావోద్వేగాలున్నాయి. ఉద్యమ వేడిలో సీమాంధ్రులపై కొంత విద్వేషం రగిలినమాట వాస్తవం.ఇప్పుడంతా […]
అల్లరోడు ఎవరికి ఫ్యానో తెలుసా?
తన కామెడీతో అందర్నీ అలరించే అల్లరి నరేష్ ఈ మధ్య పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. అందుకు కారణం తాను ఎంచుకునే కథల్లో విషయం లేకపోవడమే కానీ, నాలో ఏ ప్రోబ్లమ్ లేదంటున్నాడు ఈ యంగ్ హీరో. ఈ మధ్య వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా తనకు ఎంతో బాగా నచ్చిన సినిమా అంటున్నాడు. అందులో నాని చాలా బాగా నటించాడు. అతను పండించిన కామెడీకి ఫిదా అయిపోయానంటున్నాడు. మతిమరుపు అనే చిన్న కాన్సెప్ట్‌ని తీసుకుని నాని బాగా […]
చంద్రన్నా ఏంది నీ తొందర
ఆంధ్రప్రదేశ్ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నమాట వాస్తవం. ఆర్థిక సమస్యలతో ఆంధ్రప్రదేశ్ సతమతమవుతోంది. రాజధాని నిర్మించుకోవడం ఆంధ్రప్రదేశ్ ముందున్న తక్షణ కర్తవ్యం. కానీ అది శక్తికి మించిన పని. అయినా తప్పదు, రాజధానిని నిర్మించుకోవాల్సిందే. ఇంకో వైపున ముఖ్యమంత్రి చంద్రబాబు నేను నిద్రాహారాలు మాని కష్టపడుతున్న అని ఎంత మొత్తుకున్నా ఏ పనీ సకాలంలో పూర్తి కావడంలేదు. ఆంధ్రప్రదేశ్‌కి అపారమైన వనరులన్నాయి, అలాగే అపాయాలు కూడా ఉన్నాయి. ప్రకృతే ఆంధ్రప్రదేశ్‌కి బలం, బలహీనత. సముద్ర తీరం ఎంత అందమైనదో, […]
కట్ చేస్తే కబాలి అంతకి తేలింది
సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలితో కుమ్మేయాలనే చూస్తున్నాడు.రన్ టైమ్ విషయంలో కేర్ తీసుకుంటూనే తన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న హిట్ ను ఎలాగోలా ఇవ్వాలని చూస్తున్నాడు.మరి కబాలీ ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేసిన సక్సెస్ ను అందిస్తుందా…? ఈ సంవత్సరం భారీ సినిమాల్లో ఒకటిగా రాబోతున్న కబాలితో మరోసారి తన స్టామినా చూపించేందుకు అన్నివిధాలుగా సిద్ధమయ్యాడు సూపర్ స్టార్ రజిని.రంజిత్ డైరక్షన్లో భాషా తర్వాత అదే తరహా డాన్ గా నటిస్తున్న కబాలి ఇప్పటికే టీజర్ […]
వాళ్ళెవరూ కాదు పవన్ నెక్స్ట్ ఆయనతోనే!
పవర్ స్టార్ సడన్ డెసిషన్స్…. చాలామంది డైరెక్టర్స్ ను ఇబ్బందుల్లో పెట్టేస్తున్నాయి.ప్రెస్టీజియస్ గా తీసుకుని అతనితో సినిమాకు రెఢీ అయిన దర్శకులకు…పవన్ ఉన్నట్టుండి షాక్ లిస్తూ బయటకు పంపించేస్తున్నాడు. దీంతో టాలీవుడ్లో పవర్ సడన్ డెసిషన్స్ పై పెద్ద చర్చే నడుస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో పవన్ కళ్యాన్ కి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.ఒక దశలో చెప్పాలంటే మెగాస్టార్ ని ఎంతగా అభిమానించే వారో… పవన్ కళ్యాన్ ని కూడా […]