ఢిల్లీలో 1500 మంది మహిళలకు అసభ్యకరమైన వీడియో సందేశాలు, ఫొటోలు పంపి వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ గుర్తింపు పత్రాలతో పొందిన మూడు మొబైల్ సిమ్ కార్డులతో మహిళలను వేధిస్తున్న మహ్మద్ ఖాలీద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని ఈశాన్య ఢిల్లీ డీసీపీ విజయ్ సింగ్ తెలిపారు.నిందితుడిని పాత ఢిల్లీలోని సదర్ బజార్‌కు చెందిన వాడిగా గుర్తించినట్టు చెప్పారు. గత కొద్దికాలంగా నిందితుడు ఇష్టం వచ్చిన నంబర్లకు ఫోన్‌చేస్తున్నాడు. ఒకవేళ ఆ […]
Category: Latest News
హోంమంత్రి రేసులో రెడ్డిగారికి ఛాన్స్!
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా నిమ్మకాయల చినరాజప్ప బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఆయన్ను తప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటున్నారట. తుని విధ్వంసం ఘటనలో ప్రభుత్వ వైఫల్యం సుస్పష్టం. ఆ తర్వాత కూడా శాంతిభద్రతల నిర్వహణలో నిమ్మకాయల చినరాజప్ప అలసత్వం ప్రదర్శిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారని సమాచారమ్. అయితే సామాజిక వర్గ సమీకరణాలు, కాపు ఉద్యమం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఇప్పటివరకూ ఆ విషయాన్ని బయటపెట్టలేదట. అతి త్వరలోనే చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారని, ఈ సమయంలో నిమ్మకాయల చినరాజప్పను తప్పిస్తారనీ […]
పవన్ రికార్డ్ ని బ్రేక్ చేసిన NTR!
ఒకప్పుడు సినిమా అంటే కలెక్షన్స్,సెంటర్స్,50 డేస్ ,100 డేస్ ఈ లెక్కలవరకే.కానీ ఇప్పుడు కాలం మారింది.అంత సోషల్ మీడియా యుగం అయిపోయింది.సినిమా రిలీస్ కి ముందే ఫస్ట్ లుక్ అని,మోషన్ పోస్టర్ అని,టీజర్ అని,ట్రైలర్ అని నానా హంగామా చేస్తున్నారు.ఇదంతా ఒకెత్తు అయితే వాటికొచ్చే లైక్ లు సెన్సషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్లో సత్తా చాటుతున్న జనతా గ్యారేజ్, తాజాగా రిలీజ్ అయిన టీజర్తో మరోసారి రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది. గతంలో పవన్ […]
సంపత్ నంది ‘రచ్చ’ చేసేస్తాడా?
యంగ్ డైరెక్టర్స్‌లో మంచి విజన్ ఉన్న దర్శకుడిగా సంపత్ నంది పేరొందాడు. ‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ ఈ మూడు చిత్రాలతో సినీ పరిశ్రమ దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. తృటిలో తప్పిపోయిందిగానీ లేదంటే ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఛాన్స్ మొదట సంపత్ నందికే దక్కింది. సంపత్ నంది అంటే మినిమమ్ గ్యారంటీ డైరెక్టర్. సరైన ఛాన్స్ కోసం చూస్తున్న ఈ యంగ్ డైరెక్టర్, గోపీచంద్‌తో సినిమాకి కమిట్ అయ్యాడు. ఇంకో వైపున సంపత్ నందితో ఇంకోసారి వర్క్ […]
రాహుల్ స్వామి మాటల్ని నిజం చేస్తాడా?
ఈ తరం పొలిటీషియన్లలో రాహుల్ గాంధీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఆయనకు పెళ్ళంటే ఇష్టం లేదో, పెళ్ళి చేసుకుంటే రాజకీయాల్లో తన కుమారుడికి గుర్తింపు తగ్గిపోతుందేమోనని ఆయన తల్లి సోనియాగాంధీ భయపడుతున్నారోగానీ మోస్ట్ బ్యూటిఫుల్ ప్రైమ్ మినిస్టర్ అనిపించుకున్న రాజీవ్‌గాంధీ పుత్రరత్నం రాహుల్‌గాంధీకి ఇంకా పెళ్ళి కాలేదు. ఇంకెప్పటికీ పెళ్ళి చేసుకోడా? అని కాంగ్రెసు నాయకులే తమ యువ నాయకుడి గురించి ఆశ్చర్యపోతుంటారు. ఈ టైమ్‌లో బిజెపి నేత సుబ్రమణ్యస్వామి ట్విట్టర్ వేదికగా రాహుల్‌గాంధీ పెళ్ళిపై పంచ్‌లు […]
తమ్ముడి సినిమాలో అన్నయ్య మెరుపులు!
ఓ హీరో మూవీలో మరో హీరో తుళుక్కున మెరిస్తే.. ప్రేక్షకుడికి ఆనందం రెట్టింపవుతుంది. ఇలా కనిపించే పాత్ర నిడివి తక్కువే అయినా.. అదో తుత్తి తరహాలో సంబరపడిపోతుంటాం. దర్శక-నిర్మాతలు కూడా ఉత్సాహంగా తమ సినిమాల్లో పలువురు హీరో-హీరోయిన్లను గెస్ట్ రోల్స్ లో మెరిపించారు. ఇలాంటి పాత్రలు చేయడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపి.. మరో హీరో మూవీలో సందడి చేశారు. త్వరలోనే ఇలాంటి సీన్ మరో సినిమాలో ఆవిష్కృతం కానుంది. అయితే.. హీరో.. గెస్ట్ గా […]
స్వీటీ కోసం దర్శకేంద్రుడు వెయిటింగ్!
హీరోయిన్స్ ను అందంగా-గ్లామరస్ గా చూపించడంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు స్టైలే వేరు. ఆయన డైరక్ట్ చేసిన నటీమణుల్లో అనేకమంది ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు. టాలీవుడ్-కోలీవుడ్-బాలీవుడ్ ల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే.. దర్శకేంద్రుడు డైరక్షన్ లో నటించేందుకు హీరోయిన్స్ ఉత్సాహం చూపుతుంటారు. ఆయన సినిమాలో అవకాశం వస్తే అదే పదివేలనుకునే వారికీ కొదువలేదు. ఇంతటి ఘనాపాటి ఓ అమ్మాయి కోసం పడిగాపులు పడ్డారంటే నమ్మగలరా? ఆ సుందరి ఎవరో కాదు. మన అందాల స్వీటి.. అనుష్క. […]
ఫర్ ఎ ఛేంజ్:రికార్డ్స్ ని భయపెడుతున్న NTR
నందమూరి తారక రామారావు పేరే ఒక సంచలనం ఆయన అంశము పుణికి పుచ్చుకుని మే 20 1983 పుట్టిన నందమూరి తారక రామరారావు(jr NTR ), రూపంలోనూ ,వాక్చాతుర్యం లోను ,నటనలోనూ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు .ఆయన ప్రస్థానం బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో ప్రారంభం అయి, స్టూడెంట్ నెం -1 తో తనలోని నటుడిని బయటపెట్టి ఆది సినిమాతో ఇండస్ట్రీ కి సరికొత్త సంచలాన్ని చూపిస్తూ సింహాద్రితో సరికొత్త రికార్డ్స్ సృష్టించి అలా మొదలైనా ఆయన […]
సమంతా 50 కోట్లు కొల్లగొట్టింది
సమంతా ఏంటి 50 కోట్లు కొల్లగొట్టడం ఏంటా అనుకుంటున్నారా?అదేనండి సమంతా లీడ్ రోల్ లో నితిన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన “అఆ” చిత్రం 50 కోట్ల వసూళ్లు సాధించి ముందుకు దూసుకుపోతోంది.50 కోట్ల క్లబ్ లో చేరిన అతి కొద్దీ తెలుగు సినిమాల్లో అఆ కూడా నిలిచి ట్రేడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరిచింది. ఎటువంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా హీరోయిన్ చుట్టూ తిరిగే కథతో నితిన్ లాంటి హీరో తో […]