కడపలో బాబుకు దిమ్మతిరిగే షాక్

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో ఎలాగైనా ప‌ట్టు సాధించాల‌ని టీడీపీ అధినేత బ‌లంగా నిశ్చ‌యించుకున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీకి చెందిన కీల‌క నేత‌ల‌ను ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ద్వారా త‌మ పార్టీలో చేర్చేసుకున్నారు. దీంతో రాజ‌కీయంగా బ‌ల‌ప‌డ్డామ‌ని టీడీపీ నేత‌లు సంబ‌ర‌ప‌డిపోయారు. అయితే ఇప్పుడు ఆ ఆనందం ఎంతో కాలం నిల‌వడం లేదు! సంబ‌ర‌ప‌డిన నేత‌లే అవాక్క‌వ్వ‌బోతున్నారు! జ‌గ‌న్ సొంత ఇలాకాలో టీడీపీకి ఆ నేత‌లంతా షాక్ ఇవ్వ‌బోతున్నారు! ప‌చ్చ కండువా క‌ప్పుకున్న నేత‌లు.. […]

జగన్ కి సొంత జిల్లాలో మరోషాక్..

వైకాపా అధినేత జ‌గ‌న్ టైం అస్స‌లు ఏమీ బాగోలేద‌ని అనిపిస్తోంది. ఇప్ప‌టికే దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఆయ‌నను ఆయ‌న జ‌ట్టును వీడి చంద్ర‌బాబు సైకిల్ ఎక్కేశారు. దీంతో పార్టీలో కొంత బ‌ల‌హీన‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌రోప‌క్క.. బ‌లంగా ఉన్న గొంతులు ఏవైనా పార్టీలోకి వ‌స్తాయోమ‌న‌ని జ‌గ‌న్ వెయ్యిక‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నాడు. ఈ నేప‌థ్యంలోనే త‌న సొంత జిల్లా క‌డ‌ప‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగ‌ల్రాయుడు వ్య‌వ‌హారం తెర‌మీద‌కి వ‌చ్చింది. ఈయ‌న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన‌ప్ప‌టికీ.. నిజానికి […]

జగన్-పవన్ భేటీకి డేట్ ఫిక్స్

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ఇప్ప‌టి వ‌ర‌కు ఈగైనా వాల‌కుండా చూసుకున్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఇప్ప‌డు బాబుకు క‌టీఫ్ చెబుతున్నాడా? 2014లో బాబు ప‌క్షాన పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసిన ప‌వ‌న్‌.. ఇప్ప‌డు అనూహ్యంగా బాబుకు గుడ్‌బై చెబుతున్నాడా? ఆది నుంచి జ‌గ‌న్ గురించి ఎలాంటి వైఖ‌రినీ చెప్ప‌కుండానే బాబు కు మాత్ర‌మే ఓట్లేయాలంటూ ప‌రోక్షంగా జ‌గ‌న్ అధికారంలోకి రాకుండా పోవ‌డానికి కార‌ణ‌మైన ప‌వ‌న్ ఇప్పుడు త‌న పంథా మార్చుకున్నాడా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. నిన్న‌గాక […]

ఏపీని మరోసారి మోసం చేసిన కేంద్రం

విశాఖ రైల్వే జోన్‌! గ‌త కొన్నాళ్లుగా భారీగా వినిపిస్తున్న డిమాండ్ ఇది! ఉత్త‌రాంధ్ర జిల్లాల ప్ర‌జ‌లు ఎప్ప‌టి నుంచో దీనికోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఏపీ విభ‌జ‌న స‌మ‌యంలో విశాఖ రైల్వే జోన్ ప్ర‌క‌టించాల‌ని రోడ్ల మీద‌కి వ‌చ్చి పెద్ద ఎత్తున ధ‌ర్నా కూడా చేశారు. అయితే, అదిగో ఇదిగో అంటూ ఊరించిన కేంద్రం మ‌రో సారి తాజా బ‌డ్జెట్‌లో మొండి చేయి చూపింది. దీని కోసం పోరాడుతున్నామ‌ని చెబుతూ వ‌స్తున్న సీఎం చంద్ర‌బాబు అండ్ కో […]

పెటాకుల దిశగా టీడీపీ-బీజేపీ పొత్తు

మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీతో ఎప్పుడెప్పుడు విడిపోదామా? అని బీజేపీ నేత‌లు ఎదురు చూస్తున్నారు! క‌ల‌హాల కాపురం చేయ‌లేమ‌ని చెబుతున్నా.. త‌ప్ప‌దు అన్న రీతిలో అధినాయక‌త్వం ఆదేశాలివ్వ‌డంతో ఇక త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో కూట‌మిలో కొన‌సాగుతున్నారు! అయితే పెండింగ్‌లో ఉన్న‌ మున్సిప‌ల్‌-కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో విడివిడిగా పోటీచేయ‌నున్నాయా? ఇక టీడీపీ-బీజేపీ నేత‌లు ఎవ‌రి దారి వారు చూసుకోబోతున్నారా? క‌ల‌హాల కాపురానికి ఈ ఎన్నిక‌ల‌తో ఫుల్ స్టాప్ పెట్టి బ‌రిలోకి దిగ‌బోతున్నారా? అంటే అవున‌నే సమాధాన‌మే వినిపిస్తోంది! రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న మున్సిపల్ […]

వ్యూహప్రతివ్యూహాలతో జగన్ సక్సెస్..!

ఏపీలో అధికార, ప్ర‌తిప‌క్షాల వ్యూహ‌ప్ర‌తివ్యూహాలతో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. రాయ‌ల‌సీమ జిల్లాల్లో ఆధిప‌త్యం కోసం రాజకీయాలు జోరందుకున్నాయి! క‌డ‌పలో జ‌గ‌న్‌ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టేందుకు సీఎం చంద్రబాబు పావులు క‌దుపుతుంటే.. క‌ర్నూలు టీడీపీలో అసంతృప్తుల‌కు జ‌గ‌న్ గేలం వేస్తున్నారు. ప్ర‌తిప‌క్ష వైసీపీలోకి వ‌ల‌స‌లు జోరందుకున్న త‌రుణంలో.. క‌ర్నూలుకు చెందిన టీడీపీ నేత‌లు కూడా జగ‌న్ చెంత చేరేందుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేయ‌డం రాజ‌కీయంగా కొత్త స‌మీక‌ర‌ణాల‌కు తెర‌తీసింది! రాయలసీమలో రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. ప్రతిపక్షనేత సొంత జిల్లా […]

గులాబీ దళంలో ఎమ్మెల్సీ గుబులు

గులాబీ పార్టీలో ఎమ్మెల్సీ ముచ్చ‌ట మొద‌లైంది. ఇప్పటివ‌రకూ పార్టీలో ఉన్న‌ వారు.. కొత్త‌గా ఎన్నో ఆశ‌ల‌తో  పార్టీల‌తో చేరిన వారితో ఆశావ‌హుల జాబితా అంత‌కంత‌కూ పెరుగుతోంది. రానున్న‌ నాలుగు నెలల్లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. శాసన మండలిలో మార్చి 29న నాలుగు స్థానాలు, మేలో మరో 3 స్థానా లు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఎవ‌రి స్థాయిలో వారు అప్పుడే పైర‌వీల‌కు తెర‌తీశారు. త‌మ‌కూ అవ‌కాశం ఇవ్వాల‌ని టీఆర్ఎస్ అధినేత వ‌ద్ద‌కు క్యూ క‌డుతున్నారు. […]

మంత్రి కామినేని శ్రీనివాస్ పై సొంత పార్టీ నేతలే ఫైర్!

ఏపీ మంత్రి కామినేని శ్రీ‌నివాస్‌పై సొంత పార్టీ నేత‌లే భ‌గ్గుమంటున్నారు. సొంత పార్టీ ప్ర‌యోజ‌నాల‌ను ప‌క్క‌న‌పెట్టి మ‌రీ మిత్ర‌పక్షానికి లబ్ధి చేకూరేలా చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు! త‌మ పార్టీ వారికి అన్యాయం జ‌రుగుతున్నా.. వాటిని ప‌ట్టించుకోకుండా టీడీపీకి ప్ర‌యోజనం చేకూరేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. ఇంకొంద‌రు మ‌రో ముంద‌డుగు వేసి.. అస‌లు ఆయ‌న బీజేపీ త‌రఫున మంత్రి అయ్యారా?  లేక టీడీపీ త‌ర‌ఫున మంత్రి అయ్యారా? అనే సందేహాలు కూడా వ్య‌క్తం చేస్తున్నారు! ప్ర‌స్తుతం ఆయ‌న‌పై ఢిల్లీ పెద్ద‌లకు […]

ఆ ఒక్కడే కేసీఆర్ కు కంట్లో నలుసు

తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వం నానాటికీ సంస్థాగ‌తంగా బ‌లోపేతం అవుతోంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాలు రెట్టింపు స్థాయిలో బ‌ల‌హీన‌ప‌డుతున్నాయి! కేసీఆర్ ఢీ కొట్టాల‌ని పార్టీలు, నాయ‌కులు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌ల‌మ వుతున్నాయి! ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ దిగ్గ‌జ నేత‌లు కేసీఆర్‌ను ప‌దేప‌దే విమ‌ర్శిస్తున్నా వారిలో లుక‌లుక‌లు, క‌ల‌హాలు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి! అయితే ఒకే ఒక్క‌డు మాత్రం కేసీఆర్‌ను ఢీకొట్టే స్థాయిలో చెల‌రేగిపోతున్నాడు! కేసీఆర్‌కు ప‌క్క‌లో బ‌ల్లెంలా, కంట్లో న‌లుసులా మారిపోయాడు! అత‌డే టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ […]