తెలుగింటి ఆడపడుచు..భరతమాత ముద్దుబిడ్డ పూసర్ల వెంకట సింధు బంగారు పతాక వేటలో ఓటమిని చవి చూసింది.అయితేనేం బంగారు పథకం కంటే విలువైన పోరాటాన్ని స్ఫూర్తి ని కనబరిచి మా బంగారం నువ్వే అనే లా 100 కోట్ల మందిచే నిందింపచేసింది. ఒలింపిక్స్ లో రజతం నెగ్గిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించింది మన సింధు.హోరాహోరీగా సాగిన ఫైనల్ లో సింధూ 21-19, 12-21, 15-21 తేడాతో స్పెయిన్ నెంబర్ వన్ కరోలిన మారిన్ చేతిలో పోరాడి […]
Category: Latest News
బాబు ప్లీజ్: సింధు కూడా నా
అందరిలా మాట్లాడితే ఆయన చంద్రబాబు ఎందుకవుతారు.ప్రపంచానికి పాఠాలు చెప్పింది ఆయనే..సెల్ ఫోన్ ని ఇండియాకి తెప్పించింది ఆయనే..సాఫ్ట్ వేర్ ని కనిపెట్టింది ఆయనే..వినే ఓపిక ఉంటే ఇలాంటివి ఇంకా చాలా లిస్ట్ వుంది కానీ ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.అంతటి ఘనాపాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ గా నియమితులయితే దానిక్కూడా బాబే కారణమని ఆ మధ్య నవ్వులపాలయ్యాడు.అమరావతికి ఒలింపిక్స్ తెస్తానని ఇంకోసారి అభాసుపాలయ్యాడు.ఇలా సీజనల్ గా ట్రెండ్ ని […]
చుట్టాలబ్బాయి TJ రివ్యూ
సినిమా : చుట్టాలబ్బాయి టీజ్ రేటింగ్: 2.75/5 టాగ్ లైన్: రొటీనే కానీ బొర్ కొట్టదు నటి నటులు : ఆది,నమిత ప్రమోద్, సాయి కుమార్జ,అలీ,పృద్వి, జయ ప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, నిర్మాత : వెంకటేష్ తలారి బ్యానర్ : శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్, మ్యూజిక్ : థమన్ సినిమాటోగ్రఫీ : అరుణ్ కుమార్ ఎడిటింగ్ : SR సేక్ఖార్ డైలాగ్ : భవాని ప్రసాద్ కథ /స్క్రీన్ […]
గెడ్డం చక్రవర్తి పెళ్లి.
టాలీవుడ్ నటుడు జేడి చక్రవర్తి ఏడడగులు వేశాడు. 1989 లో రాంగోపాల్ వర్మ ఆల్ టైం సెన్సెషనల్ మూవీ శివ ద్వారా టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన జేడీ.. అనుకృతిని వివాహం చేసుకున్నాడు. రాంగోపాల్ వర్మ ‘శ్రీదేవి’ అనే పేరుతో తీసిన సినిమాలో యాక్ట్ చేసింది అనుకృతి .అయితే ఆ సినిమా ఏమయ్యిందో తెలియదు కానీ సినిమా రిలీజ్ కాకుండానే చాలా ఫేమస్ అయిపోయింది. మొత్తానికి 46 వ ఏట జేడి పెళ్ళి పీటలెక్కగా ఆయనకు సినీసెలబ్రిటీలు బెస్ట్ […]
నాగశౌర్య సూపర్ హాట్
నాగశౌర్య, నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘జో అచ్చుతానంద’. ఈ సినిమాలో రెజీనా హీరోయిన్‌గా నటిస్తోంది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమాలో ముఖ్యంగా నాగశౌర్య లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. మీసకట్టు లేకుండా, యంగ్ బాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. మెయిన్ హీరో నారా రోహిత్ అయినప్పటికీ రోహిత్‌ని డామినేట్ చేస్తున్నాడు ఈ సినిమాలో నాగశౌర్య. మంచి నటుడు నాగశౌర్య. లుక్స్ పరంగా, ఎక్స్‌ప్రెషన్స్ పరంగా నాగశౌర్య ఇంత వరకూ […]
ఆటాడుకుందాం రా TJ రివ్యూ
సినిమా : ఆటాడుకుందాం రా TJ రేటింగ్: 2/5 టాగ్ లైన్: ప్రేక్షకులతో ఈ ఆటలేంటి నటి నటులు : సుశాంత్, సోనమ్ బజ్వా, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం, వెన్నెల కిశోరె, రఘు బాబు. నిర్మాత : చింతలపూడి శ్రీనివాస రావు, నాగ సుశీల. బ్యానర్ : శ్రీ నాగ్ కార్పొరేషన్, మ్యూజిక్ : అనూప్ రూబెన్స్. సినిమాటోగ్రఫీ : శివేంద్ర ఎడిటింగ్ : గౌతమ్ రాజు డైలాగ్ : శ్రీధర్ సీపాన కథ/ స్క్రీన్ ప్లే / […]
కేసీఆర్‌కి పవర్ పాయింట్ దెబ్బ
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకి తెలంగాణలోని నీటి ప్రాజెక్టులపై కాంగ్రెసు పార్టీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెద్ద ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంస్థలను ఆహ్వానించి తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న విషయాలన్నీ అవాస్తవాలేనని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే. కానీ గడచిన రెండేళ్ళలో తెలంగాణలోని కెసియార్ ప్రభుత్వం సాధించినదేమీ లేదని కాంగ్రెసు […]
ఆమెను విక్రమ్ తీసుకొస్తున్నాడు
నయనతార ప్రెజెన్స్.. ఇదే ఇప్పుడు ఎక్కడ విన్నా హాట్ టాపిక్‌గా మారింది. నయనతార ఎందుకిలా చేస్తుందో తెలీడం లేదు. సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది కానీ సినిమా ప్రమోషన్స్‌కి మాత్రం ఈ ముద్దుగుమ్మ అస్సలు హాజరు కాదు. తెలుగులో అగ్రహీరో అయిన వెంకటేష్‌తో ‘బాబు బంగారం’ సినిమాలో నటించిన నయనతార ఆ సినిమా ప్రమోషన్‌కి హాజరు కాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా కోసం నయనతార భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకుంది. కానీ, సినిమా ప్రమోషన్ గురించి ఆలోచించలేదు. […]
కవిత కూడా ఏపీ వైపే
ఇంతలో ఎంత మార్పు..రాజకీయం అంటే ఇదే నేమో..రెండేళ్ల క్రితం వరకు ఛీ..తూ అన్నవారే ఇప్పుడు బాసటగా నిలుస్తున్నారు..తెలంగాణాలో ఆంధ్ర విద్యా సంస్థల్ని నిషేదిస్తాం..తెలంగాణలో ఆంధ్ర హోటళ్లు నడవనివ్వం..ఇంకా మాట్లాడితే ఆంధ్రోళ్ళను తరిమి కొడతాం అన్న తెరాస నాయకులే ఇప్పుడు హైదరాబాద్ లో ఆంధ్ర సెట్ట్లెర్స్ కి రెడ్ కార్పెట్ పరుస్తాం..ఆంధ్రోళ్ల కాళ్ళో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తాం అనే స్థాయికి వచ్చేసారు.అదే మరి రాజకీయం అంటే. ఇక అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా […]