అవును మైదానంలోనే కాదు మైదానం బయట కూడా సెహ్వాగ్ దూకుడు ముందు మిగిలిన వారు దిగదుడుపే.బ్యాట్ పట్టుకుని ప్రపంచమంతా బౌలర్లకు చుక్కలు చూపి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేలా చేసిన మన డాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేందర్ సెహ్వాగ్ ఆటకు వీడ్కోలు చెప్పాక కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు.అయితే ప్రతిసారి సెహ్వాగ్ మన దేశ ఆత్మగౌరం పెరిగేలా చేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఇక అసలు విషయానికి వస్తే పియర్స్ మోర్గాన్ అనే ఇంగ్లాండ్ జర్నలిస్ట్ ట్విట్టర్ […]
Category: Latest News
ప్రభాకర్ కి పాలాభిషేకమా?
ఇది విన్నారా..బ్రతికున్న వ్యక్తికి పాలాభిషేకం ఎక్కడైనా చూసారా..అయితే ఇదిగో టీడీపీ ప్రభుత్వ విప్ ,పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్ గారికి పాలాభిషేకం జరిగిందహో..ఆయనేమైనా వీరాజావానా.స్వతంత్ర సమరయోధుడా..లేక జాతి యావత్తుని సన్మార్గంలో నడిపిన యుగపుషుడా లేక సమాజసేవకై పుట్టిన మదర్ థెరిస్సానా అని అడక్కండి. చింతమనేనికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి అనా మీ అనుమానం..అదేనండి..మహిళా MRO వనజాక్షిణ ఇసుక మాఫియా చేస్తూ ఈడ్చి పడేయడం..అడ్డొచ్చిన పొలిసు అధికారుల్ని భౌతికంగా దాడులు చేయించడం.ప్రభుత్వ అధికారిని […]
ట్విట్టర్ చూసి షాక్ అయ్యా
క్రీడాచరిత్రలోనే రజత పతకాన్ని సాధించిన తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన సిల్వర్‌స్టార్ సింధు గత కొన్నిరోజులుగా ప్రశంసల వర్షంలో తడిసి ముద్దయిపోతుంది.ఇప్పుడు కాస్త తీరిక దొరకటం తో తన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిందట. ఓపెన్ చేయగానే అందులో ట్వీట్ చూసి షాక్ అయ్యిందట. ఇంతకీ ఆ ట్వీట్ చేసింది ఎవరనుకుంటున్నారా సూపర్ స్టార్ రజినీకాంత్. సింధుని ప్రశంసిస్తూ ‘నేను నీ అభిమానినయ్యా’ అంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారంట. రజనీకాంత్ ట్వీట్ […]
లక్ష్మి తో చిందేసిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు చాలా అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే.అయితే ఈ పుట్టునరోజు వేడుకులకు మెగాస్టార్ ఎక్కడా అభిమానులతో కలిసి హాజరవలేదు.మొత్తం అభిమానులతో వేడుకలంతా మెగా వారసులే దగ్గరుండి జరిపించారు.మెగాస్టార్ లేని లోటుని అభిమానులకి కనపడనీయకుండా రాంచరణ్,బన్నీ,వరుణ్ తేజ్,సాయి ధరమ్ తేజ్,అల్లు శిరీష్ తదితరులు పాల్గొంది మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. అయితే చిరంజీవి పుట్టినరోజు వేడుకలు పార్క్ హయత్ హోటల్ లో చిరంజీవికి బాగా అత్యంత సన్నిహితుల మధ్య గ్రాండ్ గా సెలెబ్రేట్ చూసుకున్నారు […]
అగ్ర దర్శకుడి ఇంటిపై బాంబులతో దాడి
ఏదయినా పెద్ద హీరోల సినిమాలు ప్లాప్ అయినప్పుడు ఆ హీరో అభిమానులు ఆ సినిమా దర్శక నిర్మాతలపై దాడికి తెగబడుతుంటారు. తెలుగు తమిళ సినిమా ఇండస్ట్రీలలో అప్పుడప్పుడూఇలాంటి సంఘటనలు చూస్తూవుంటాం. అయితే కోలీవుడ్ కి చెందిన ఒక టాప్ డైరెక్టర్ ఇంటిపై ఏకంగా బాంబులతో దాడి చేసారు ఆ దర్శకుడు ఎవరో కాదు తమిళం తో పాటు తెలుగులో కూడా విజయవంతమైన సినిమా సింగం సినిమా డైరెక్టర్ హరి. అయితే ఆ దాడి చేసింది మాత్రం ఏ […]
‘ధృవ’ దసరా మిస్సయ్యే ఛాన్సే లేదు.
రామ్ చరణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘ధృవ’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను దసరాకి విడుదల చేసే ప్రయత్నాల్లో ఉంది చిత్ర యూనిట్. అయితే తాజాగా ఈ సినిమాను దసరాకి విడుదల చేయడంలో కొంచెం కన్‌ఫ్యూజన్ నెలకొంది. అయితే దసరా మిస్సయితే ఏంటి పరిస్థితి అనే విషయంపై కూడా రాంచరణ్ అండ్ టీం ఆలోచిస్తున్నట్లు టాక్ వినవచ్చింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాని దసరా బరిలోనే ఉంచాలనే పట్టుదలతోనే […]
నయీం వేటలో రామ్ గోపాల్ వర్మ.
నటీ నటుల ఎంపికలో వర్మ స్టైలే వేరు. అప్పుడు ‘రక్త చరిత్ర’ సినిమాలో పరిటాల రవి క్యారెక్టర్ కోసం బాలీవుడ్ నటుడ్ని దించాడు. ఈ పాత్రకు వివేక్‌ని ఎవ్వరూ ఊహించలేదు. అలాగే మద్దెలచెరువు సూరి పాత్రలో సూర్యను కూడా ఎవ్వరూ ఊహించలేదు. అటువంటి గొప్ప నటులతో ఆ సినిమాను వర్మ ఎంతగానో రక్తి కట్టించాడు. ఇప్పుడు గ్యాంగ్‌స్టర్ నయీం పాత్రలో నటించే సరైన నటుడి కోసం గాలింపు మొదలెట్టేశాడు. యూనివర్సల్ అప్పీల్ కోసం వర్మ ట్రై చేస్తున్నాడు. […]
దమ్ముంటే రా ఇప్పుడే రాజీనామా చేస్తా:కెసిఆర్
మహా రాష్ట్ర సర్కార్ తో గోదావరి జలాలపై ఒప్పందాన్ని చారిత్రాత్మక ఒప్పందామంటూ ఆకాశానికెత్తేసిన కెసిఆర్ ఆ విజయం తో ఈ రోజు నగరానికి తిరిగి వచ్చిన సందర్బంగా కెసిఆర్ కి ఘన స్వాగతం లభించింది. వచ్చి రావడం తోనే నిన్న కాంగ్రెస్ నాయకులు చేసిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం పైన కెసిఆర్ తీవ్ర స్థాయిలో మండి పడ్డాడు.ప్రజలంతా ఈ ఒప్పందం పై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే ఈ కాంగ్రెస్ సన్నాసులు మాత్రం ఓర్వలేక నల్ల జెండాలు ప్రదర్శితున్నారు […]
అల్లు వారి దెబ్బకి “పెళ్లిచూపులు” ఆగేదా?
మెగా ఫామిలీ నుంచి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్. ఇంతకుముందు రెండు సినిమాల్లో నటించినప్పటికీ గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అయితే తాజాగా వచ్చిన శ్రీరస్తు శుభమస్తు సినిమా ఈ హీరో కి మంచివిజయాన్నే ఇచ్చింది. దీనితో మెగాహీరోస్ వరుసలో 8వ. నెంబర్ ని సొంతం చేసుకున్నాడు. అయినప్పటికీ శిరీష్ తండ్రి అల్లు అరవింద్ మాత్రం తన కొడుకు ఒక మంచి సినిమా ని మిస్ అయిపోయాడని తెగ ఫీలవుతున్నాడని ఫిలిం నగర్ లో చర్చించుకుంటున్నారు. ఆ సినిమా […]