జగన్ పార్టీ వైసీపీలో తనకు ఎదురు లేదని భావించిన ఆ పార్టీ లేడీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాకు ఇప్పుడు కష్టాలు స్టార్టయ్యాయని అంటున్నారు. అది కూడా ఆ పార్టీ అధినేత జగన్ నుంచేనని సమాచారం. తన జబర్దస్త్ దూకుడుతో మీడియాలో ఏదో ఒక కామెంట్ చేసి.. అధికార పార్టీని ఇరుకున పెట్టే.. రోజా.. సడెన్‌గా ఇలా పార్టీ అధినేతకు దొరికిపోవడం ఏంటి? జగన్‌తో క్లాస్ చెప్పించుకునే స్థాయికి ఎందుకు దిగజారింది? అసలేం జరిగింది? అంటే.. స్టార్టింగ్‌లో […]
Category: Latest News
పైసా ఖర్చేలేదు.. మోడీ బాబు ను తెగ వాడేస్తున్నాడన్నమాట!!
అందితే జుట్టు.. అందకపోతే.. కాళ్లు పట్టుకోవాలి! ఇది ఓల్డ్ సామెత. అయితే, ఇది మన దేశాన్నేలుతున్న ప్రధాని నరేంద్ర మోడీకి అక్షరాలా సరిపోతుందని అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. తనకు అవసరమైన వారితో ఎలా పనిచేయించుకోవాలో..? తన అవసరం వస్తే.. ఎలా తప్పించుకోవాలో? మోడీకి తెలిసినంతగా ఎవరికీ తెలియదంటే నమ్మలేరు. కానీ, పాలిటిక్స్‌లో ఆ మాత్రం జిమ్మిక్కులు చేయకపోతే ఎలా అనేవారూ ఉన్నారు. ఇక, విషయానికి వస్తే.. దేశం మొత్తంమీద ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకి, మోడీకి […]
కేసీఆర్‌కు ఎక్కడో టెన్షన్…అది హరీశేనా..!
తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌లో గత రెండేళ్లుగా వారసత్వ పోరు తీవ్రంగానే జరుగుతోంది. గత ఎన్నికలకు ముందు పార్టీలో హరీశ్‌రావుకు ఉన్న ప్రాధాన్యం ఎన్నికల తర్వాత క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. కేసీఆర్ సైతం అల్లుడు కంటే కొడుకు కేటీఆర్‌కే కీలక బాధ్యతలు అప్పగించడంతో రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పిన హరీశ్ ఇప్పుడు సిద్ధిపేట, మెదక్ జిల్లాలకు పరిమితమైపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల తర్వాత కేటీఆర్ క్రేజ్ మామూలుగా లేదు. ఆ తర్వాత వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు వరంగల్ […]
2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుందన్న నమ్మకంతో ..!
ఏపీ విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్ బాబాయ్, ఒంగోలు ఎంపీ వైవి.సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారా ? వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే తాను మంత్రి అవ్వవచ్చని ప్లాన్ వేస్తోన్న వైవీ ఈ క్రమంలోనే ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్లానింగ్‌లో ఉన్నట్టు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చలు వినపడుతున్నాయి. ప్రస్తుతం వైవీ.సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుందన్న నమ్మకంతో […]
మహబూబ్‌నగర్ రాజకీయాల్లో జేజమ్మ కాక రేపుతోందిగా..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు వీక్ అవుతోంది. వాస్తవంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇప్పుడిప్పుడే వ్యతిరేకత స్టార్ట్ అవుతోంది. అయితే దీనిని క్యాష్ చేసుకోవడంలో టీ కాంగ్రెస్ నాయకులు ఘోరంగా ఫెయిల్ అవుతున్నారన్నది రాజకీయవర్గాల్లో వినపడుతోన్న చర్చ. టీ కాంగ్రెస్‌లో ఉద్దండులైన నాయకులు చాలా మందే ఉన్నారు. అయితే వీరంతా ప్రజల పక్షాన, ప్రభుత్వంపై పోరాటం చేయాల్సింది పోయి, ఆలూ లేదు చూలు లేదు…కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా వచ్చే ఎన్నికల్లో గెలవకుండానే […]
పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యేలు ఆ విషయంలో సక్సెస్
ఏపీలో టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి. ఈ జిల్లాలో అన్ని సీట్లు టీడీపీ ఖాతాలోనే ఉన్నాయి. మంత్రి మాణిక్యాలరావు ఒక్కరే బీజేపీ నుంచి ఉన్నారు. టీడీపీ అంత కంచుకోటలా ఉన్న ఈ జిల్లాలో ఎమ్మెల్యేలందరూ గత కొద్ది రోజులుగా చంద్రబాబుతో పాటు టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. పశ్చిమగోదావరి ఎస్పీ భాస్కర భూషణ్ పనితీరుపై ఎమ్మెల్యేలు కొద్ది రోజులుగా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు పార్టీకి, ప్రభుత్వానికి […]
ఈ ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వెళితేనే జగన్ విజయం
ఏపీ ప్రజల్లో టీడీపీ ప్రభుత్వంపై.. కొంత అసంతృప్తి ఉంది. ఏపీకి ప్రత్యేకహోదా, రైల్వే జోన్, రాష్ట్రానికి నిధుల మంజూరు వంటి విషయాల్లో కేంద్ర వైఖరి ఎలా ఉన్నా.. టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై కొంత ఆగ్రహం ఉంది. రెండేళ్లలో ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో.. ఈ అసంతృప్తిని, ఆగ్రహాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ప్రతిపక్ష నేత జగన్.. వెనుకబడే ఉన్నారనేది విశ్లేషకుల అభిప్రాయం! ఉన్న ఈ తక్కువ సమయంలోనే.. తన వ్యవహార శైలి మార్చుకుని.. ప్రజల్లోకి వెళితే మెరుగైన ఫలితాలు […]
వైసీపీకి ఈ అత్యుత్సాహం ఏంటో
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రతిపాదిత అభ్యర్థికి తమ ఫుల్ల్ సపోర్టు ఉంటుందని.. ఎవరిని నిలబెట్టినా తమ మద్దతు ఇస్తామని అన్ని రాజకీయ పార్టీలకంటే ముందే చెప్పి ఆశ్చర్యానికి గురిచేశారు వైసీపీ అధినేత జగన్! రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ పేరును బీజేపీ ప్రకటించడంతో అంతా అవాక్కయ్యారు. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీ సహా.. అంతా అన్ని రాష్ట్రాల నేతలను కోరుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. రామ్‌నాథ్‌తో భేటీ అవ్వడం ఇప్పుడు […]
ఏపీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందా..?
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం మీడియాతో మాట్లాడారు. సాధారణంగా ఆయన ఎప్పుడో కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నోరు విప్పరు. నిన్న చూచాయగా అలాంటి కామెంట్లే చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అంతేకాదు, రాష్ట్ర వృద్ధి చంద్రబాబు చెప్పినట్టు, బడ్జెట్‌లో పేర్కొన్నట్టు 11.61 ఒక్కటే వాస్తవమని మిగిలిన లెక్కలన్నీ చాలా ఇబ్బందుల్లో పడ్డాయని అన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనీ, గతంలో నిలిపేసిన బిల్లులన్నీ ఒకేసారి చెల్లించాల్సి రావడమే […]