ఇండియన్ టీంకి హెడ్‌ కోచ్ గా రాహుల్ …?

కరోనా కారణంలో ఈసారి ఐపిఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇటువంటి సమయంలో కూడా బీసీసీఐ వెనకడుగు వేయలేదు. ఇంగ్లండ్ లో ఐపీఎల్ ను పెట్టడానికి సన్నద్దమవుతోంది. మరో వైపు న్యూజిలాండ్‌తో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన నెల తరువాత ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ నిర్వహించడానికి ప్రణాళికలు వేసింది. ఇప్పుడు శ్రీలంక పర్యటన కోసం మరో టీంను బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ప్రకటించారు. భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటనలో ఉండగానే మరోక […]

బ్రేకింగ్ : కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ఎక్కడంటే.. ?

ఏపీలో విషాదం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలం చండ్రపడియాలో కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకయ్యింది. ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంకట నారాయణ యాక్టివ్ ఇంగ్రియడెంట్స్ ఫ్యాక్టరీ‌లో రియాక్టర్‌లోకి వెళ్లే గ్యాస్ పైప్ నుంచి ఒక్కసారిగా లీక్ అయ్యింది. ఈ తరుణంలో అక్కడే పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు చిక్కుకుపోయి మృతి చెందారు. గ్యాస్ లీక్ అవడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై వెంటనే బయటకు పరుగులు […]

రాజ్ తరుణ్ బ‌ర్త్‌డే: అదిరిన స్టాండప్ రాహుల్ కొత్త పోస్ట‌ర్‌!

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ త‌రుణ్ తాజా చిత్రం స్టాండ‌ప్ రాహుల్ ఒక‌టి. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్‌. ఈ చిత్రంతో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అలాగే మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ ఫేం వర్ష బొల్లమ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై హైఫైవ్ పిక్చర్స్ లో నంద్‌కుమార్ అబ్బినేని, భ‌ర‌త్ మాగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ రోజు రాజ్ త‌రుణ్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా […]

బిగ్‌బాస్ విన్న‌ర్ అభిజిత్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం!

దేశ‌వ్యాప్తంగా సెకెండ్ వేవ్‌లో క‌రోనా విరుచుకు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ఎప్పుడు, ఎటు నుంచి వ‌చ్చి ఎటాక్ చేస్తుందో కూడా ఊహించ‌లేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే సామాన్యుడు, సెల‌బ్రెటీ అనే తేడా లేకుండా అంద‌రూ క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 విన్న‌ర్ అభిజిత్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టించింది. అభిజిత్ త‌ల్లి లక్ష్మి ప్రసన్నకి క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా […]

ఆక‌ట్టుకుంటున్న `శ్రీదేవి సోడా సెంటర్` ఫ‌స్ట్ గ్లింప్స్!

హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తున్నాడు సుధీర్ బాబు. ఈయ‌న ప్ర‌స్తుతం న‌టిస్తున్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. కరుణ కుమార్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశిదేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ రోజు సుధీర్ బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ చిత్రం ఫ‌స్ట్ గ్లింప్స్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ గ్లింప్స్ చూస్తుంటే.. ఏదో డిఫ‌రెంట్ క‌థ‌తోనే సుధీర్ బాబు వ‌స్తున్న‌ట్టు అర్థం […]

హాట్ అందాల‌తో అగ్గి రాజేస్తున్న యాంక‌ర్ విష్ణు ప్రియ!

యాంక‌ర్ విష్ణు ప్రియ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పోవే పోరా టీవీ ప్రోగ్రామ్‌తో తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విష్ణు..అనేక షార్ట్ ఫిల్మ్స్‌, కొన్ని చిత్రాల్లో కూడా న‌టించింది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ య‌మా యాక్టివ్‌గా ఉండే విష్ణు.. ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటో షూట్లు చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంటుంది. తాజాగా కూడా చీర‌క‌ట్టులో అందాలు ఆరబోస్తున్న ఫొటోల‌ను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో త‌న హాట్ హాట్ అందాల‌తో […]

మంచు లక్ష్మీకి షాకిచ్చిన హ్యాకర్స్..ఏం జ‌రిగిందంటే?

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కూతురు, న‌టి మంచు ల‌క్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంచు ల‌క్ష్మీకి తాజాగా హ్యాక‌ర్స్ షాకిచ్చారు. గ‌త కొన్ని రోజుల క్రితం మంచు లక్ష్మీ తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి చిట్టి చిల‌క‌మ్మా అనే పేరుతో ఓ యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. పిల్లలు, తల్లిదండ్రులు, నేటి సమాజం, పెంపకం లాంటి విషయాలపై అందరికీ అవగాహన క‌లిగించే వీడియోలు చేస్తూ […]

తెలుగు సినిమాకు ద‌ళ‌ప‌తి విజ‌య్ దిమ్మ‌తిరిగే రెమ్యున‌రేష‌న్‌?

త‌మిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈయ‌న‌కు కోలీవుడ్‌లోనే కాదు..టాలీవుడ్‌లోనూ సూప‌ర్ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకునే విజ‌య్ తెలుగులో ఓ సినిమా చేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం త‌మిళంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజ‌య్ త‌న 65వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం త‌ర్వాత తెలుగులో విజ‌య్ ఓ సినిమా చేయ‌నున్నాడు. వంశీ పైడిపల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నుండ‌గా.. ప్ర‌ముఖ […]

క‌రోనా థర్డ్‌వేవ్‌.. సంచలన నిర్ణయం తీసుకున్న‌ సోనూసూద్‌!

ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వేవ్‌లో క‌రోనా వేగంగా విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి రోజు ల‌క్ష‌ల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మ‌ర‌ణాలు న‌మోదు అవుతున్నాయి. క‌రోనా సెకెండ్ వేవ్ దెబ్బ‌కు ఆస్పత్రులే కాదు.. శ్మశానాలు కూడా ఖాళీ లేకుండా పోయాయి. మ‌రోవైపు ఆక్సీజన్ కొర‌త చాలా తీవ్రంగా ఉంది. ఇక సెకెండ్ వేవే ఇలా ఉందంటే.. రాబోయే థర్డ్‌వేవ్‌ ఎలా ఉంటోందో ఊహించుకోవాలంటేనే దడ పుడుతుంది. అయితే థర్డ్ వేవ్ […]